E-Paper
Advertisement

GudiGantalu Today episode: సంజయ్ ను ఆడుకున్న బాలు.. పెళ్లి రోజున ప్రభావతికి షాక్.. సుశీల వార్నింగ్..

GudiGantalu Today episode: సంజయ్ ను ఆడుకున్న బాలు.. పెళ్లి రోజున ప్రభావతికి షాక్.. సుశీల వార్నింగ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 7 th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజయ్ బాలుకు షాక్ ఇవ్వాలని అనుకుంటాడు. కానీ మనోజ్ గదిలోకి వెళ్లి మనోజ్ కి షాకిస్తాడు.. మౌనిక మాత్రం తన కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటుంది.. పైన అందరు ముచ్చట్లు పెట్టుకుంటారు. అక్కడ  అందరూ సంతోషంగా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంజయ్ గురించి అందరూ మాట్లాడటం విన్న సంజయ్ మౌనికను కోపంగా రమ్మని పిలుస్తాడు. మొహం మీదే తలుపు వేస్తాడు ఈ క్రమంలో మౌనిక చెయ్యి తలుపు సందులో పడి నలిగిపోతుంది..

సంజయ్ ని ఎంత పిలిచినా సరే మౌనిక మాట వినడు. నీకు ఇంటికి పోయిన తర్వాత చుక్కలు చూపిస్తానని లోపలికి వెళ్లి బలవంతంగా తలపెసుకుంటాడు.. ఈ క్రమంలో మౌనిక చెయ్యి తలుపు సందులో పడి నలిగిపోతుంది.. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మీనా అది చూసి నీ చెయ్యి నలిగిపోవడానికి కారణం వాడే కదా వాడంత చూస్తాను అని సంజయ్ పై కోపంతో రగిలిపోతాడు బాలు.. ఆయన ఏదో చూసుకోకుండా వేసాడు అన్నయ్య ఇందులో ఆయన తప్పేమీ లేదు అని మౌనిక అంటుంది., బాలు రెచ్చిపోతాడు. మీనా కంట్రోల్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. బాలు మౌనికకు ఇలా జరగడం నాకు చాలా కోపంగా ఉంది. వానికి ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. మీనా సుశీల ఇద్దరూ కలిసి బాలుని కంట్రోల్ చేస్తారు. అయితే ఆ తర్వాత రవి శృతిలను కూడా సుశీల ఆగండి అని అంటుంది. మీరు ఆవేశపడి ఇలాంటివన్నీ చేస్తే వాడు ఇంకా మౌనికను జన్మలో ఈ ఇంటికి పంపించడు రాడు.. రాజేష్ పడకండి వాడు కాస్త తేడాగానే ఉన్నాడు కదా వాడి సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ ఫంక్షన్ ఇవ్వండి అని అంటుంది.

ఆ సంజయ్ గాడికి నుంచి వెళ్ళిపోయేలాగా ఏదో ఒక గొడవ చేసేలా కనిపిస్తున్నాడు అని మీనా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అందరం పడుకుందాం పదండి అని సుశీల అంటుంది. ఉదయం లేవగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ కలిసి సరదాగా ఉంటారు. బాలు మీనాల పెళ్లి రోజుని ఎలాగైనా సరే గ్రాండ్గా చేయాలని అనుకుంటారు. పూజ చేసి బాలు మీనా ఆశీర్వాదం కోసం వస్తారు.

Advertisement

ముందుగా సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి సత్యం వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు.. సుశీల మీనా నీ దగ్గర తీసుకొని ముద్దు పెట్టు అని అంటుంది. ప్రభావతికి ఇష్టం లేకపోయినా సరే అత్తగారు చెప్పినట్టు వినాలి అని నేను అని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది. బాలు నువ్వు ఇక్కడే ఉండవే నీవల్ల ఇలాంటివి చూడాల్సి వస్తుంది అని అంటాడు. అందరూ కలిసి ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటారు. పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ప్రభావతి దీవిస్తుంది.

అందరం టిఫిన్ చేద్దాం పదండి అని సుశీల అంటుంది. రవి ఏం టిఫిన్ చేసావు వదిన అని అడుగుతాడు. మీనా పూరి చేశాను అని అంటుంది. నేను ఇంత పొద్దున ఆయిల్ ఫుడ్ అస్సలు తినను అని సంజయ్ అంటాడు. అంత పెద్దగా ఆయిలే ఉండదండి తినండి అని అందరూ అంటున్న సరే నేను తినను నాకు కావాల్సింది నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటాడు. అందరూ కూర్చొని పూరి తింటుండగా సంజయ్ ఆర్డర్ పెట్టిన పిజ్జా వస్తుంది. అయితే ఆఫీస్ అని బాలు ఓపెన్ చేసి దాని మీద కారం ఎక్కువగా వచ్చేలా చల్లి లోపలికి తీసుకుని వెళ్తాడు.

Also Read: శ్రీవల్లికి దొరికిన ప్రేమ.. కోరిక తీర్చాలంటు కళ్యాణ్ డెడ్ లైన్.. సాగర్ కు వార్నింగ్..

ఆ పిజ్జాన్ని చూసి ఆకలేకపోయిన మనోజ్ ఒక విధంగా అంటున్నడంతో సంజయ్ నీకు కావాలా రా ఇద్దరం షేర్ చేసుకుందామని అంటాడు. పిజ్జాని అలా నోట్లో పెట్టుకున్నాడో లేదో కారంతో ఇద్దరు తల క్రిందులుగా తపస్సు చేస్తారు. సంజయ్ మెట్ల మీద కెళ్ళి కారంను తట్టుకోలేక నీళ్లు తాగుతాడు. మనోజ్ పిజ్జాని వామిట్ చేసుకోవడానికి వెళ్తాడు. మొత్తానికి అయితే బాలు సంజయ్ నువ్వు ఆట ఆడుకుంటాడు. పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×