E-Paper
Advertisement

GundeNinda GudiGantalu Today Episode : బాలు దగ్గరికి వెళ్ళిన మీనా .. రవి శృతిల కాపురంలో గొడవలు ..శృతిని కిడ్నాప్ చేసేందుకు సంజు ప్లాన్..

GundeNinda GudiGantalu Today Episode : బాలు దగ్గరికి వెళ్ళిన మీనా .. రవి శృతిల కాపురంలో గొడవలు ..శృతిని కిడ్నాప్ చేసేందుకు సంజు ప్లాన్..
Advertisement

GundeNinda GudiGantalu Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ కోపంగా ఉంటారు ప్రభావతి మీనాన్ని ఇక ఇంట్లోకే రానిచ్చేది లేదంటూ తెగేసి చెబుతుంది. ఇక పార్వతి తన కూతురు ఇంట్లో ఉంటే తనకి అవమానం అనేసి ఇంట్లోంచి వెళ్లి మీ అత్త ఇంట్లో ఉండమని చెప్పేసి అంటుంది దానికి మీనా అక్కడ రానివ్వట్లేదమ్మా అందుకే ఇక్కడికి వచ్చాను అనేసి అంటుంది. కానీ ఇక్కడ ఉంటే నా పరువు పోతుంది నువ్వు ఇక నుంచి వెళ్ళు అనేసి వెళ్లగొడుతుంది .మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ పుట్టింటి నుంచి బయటకు వస్తుంది. ఇక బాలు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఒక తాగుబోతు వచ్చి సత్యం ను నోటికొచ్చినట్టు వాగుతాడు . దానికి సీరియస్ అయినా బాలు అతనితో గొడవకు దిగుతాడు ఆ గొడవని బాలు ఫ్రెండ్స్ సద్దుమణిలా చేస్తారు. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇవాల్టి ఎపిసోడ్ విషయానికి వస్తే.. సత్యం సురేంద్ర అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు తన పెంపకం గురించి సురేంద్ర అన్న మాటలు తనకి బాధ కలిగిస్తున్నాయని ఆలోచిస్తూ ఉంటాడు . అప్పుడే ప్రభావతి అన్నం తినండి అనేసి అన్నం తీసుకొని వస్తుంది . కానీ సత్యం నాకొద్దని పక్కన పెట్టేస్తాడు. మీ ఆరోగ్యం పాడవుతుంది భోజనం కొంచమైనా తినండి అనేసి ప్రభావతి మీనం వల్లే ఇదంతా జరిగిందని మీనాపై కోపంతో ఉంటుంది. అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. బాలుని చూసిన ప్రభావతి అరె ఇలా రారా పని ఉందని చెప్పేసి పక్కకు తీసుకెళ్తుంది. మీ నాన్న అన్నం తినలేదు ఇదిగో అన్నం తీసుకెళ్లి మీ నాన్నకి ఇవ్వు అనేసి అంటాడు అంటుంది . నువ్వు తిన్నావా అనేసి బాలు ప్రభావతిని అడుగుతాడు ముందు ఆయన తింటే నేను తర్వాత తింటాను ముందు ఆయనకు తీసుకెళ్లనేసి బాలుకి అన్నం ప్లేట్ ఇస్తుంది. బాలు అన్నం తీసుకుని సత్యం దగ్గరికి వెళ్తాడు. సత్యం నాకొద్దు అనేసి అంటాడు ఎప్పటి వరకు తినవచ్చు అప్పటివరకు ఇంట్లో ఎవరూ తినరు అనేసి బాలు సత్యంపై కోప్పడతాడు. ఆ సురేంద్ర అన్న మాటలు నన్ను ఇంకా గుచ్చుకుంటున్నాయి. నా పెంపకం సరిగ్గా లేదని అన్నాడు అనేసి బాధపడతాడు. నా మోహన ఉమ్మేసాడు. కొడుకుల్ని పెంచడం చేతకాదా అంటూ నన్ను నానా మాటలు అన్నాడు ఆ మాటలే నాకు గుర్తొస్తున్నాయి .భోజనం నాకు సహించలేదు అనేసి బాలుతో సత్యం అంటాడు . దానికి సత్యం నువ్వు కూడా ఆ రవి గాడితో వాడి కూతురు వెళ్ళింది కదా నువ్వు కూడా వాడి దగ్గరికి వెళ్లి ఉమ్మేసి రా అంటాడు ..

Advertisement

ఇక మీనా గుడికి వెళుతుంది అక్కడ ఒక ఆవిడ మీనా జరిగిందంతా తెలిసింది ఇందులో నీ తప్పేముంది ఇంట్లో వాళ్ళు గెంటేసారా అనేసి బాధపడుతుంది అవును పిన్ని నా తప్పు లేకపోయినా నన్ను బలి చేశారు అనేసి ఇటు పుట్టినరోజు ఏం చేయాలో తెలీక ఈ గుడికి వచ్చాను అనేసి మీనా అక్కడ వాళ్ళతో అంటుంది. ఎంతోమందికి కళ్యాణ దండలు ఇచ్చి సాయం చేశావు ఆ పుణ్యం నీకు ఊరికే పోదు . మీ అత్త ఇంటికి వెళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు నీ భర్త చాలా మంచోడు మొండోడు కానీ మంచోడని పూజారి మీ నాతో చెప్తాడు. ఇక రవి శృతి కోసం టిఫిన్ చేసి తీసుకొస్తాడు శృతి ఆ టిఫిన్ పొగుడుతూ చాలా బాగుంది అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఇక ఇంట్లో ఉంటే నాకు బోర్ కొడుతుంది ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనేసి రవిని శృతి అడుగుతుంది . శృతి నాకు ఇంట్లో వాళ్ళే గుర్తొస్తున్నారు. పదే పదే నాకు వల్లే కనిపిస్తున్నారు అనేసి అంటాడు. నేను హాస్టల్లో ఉన్న బయట ఉన్న అంతెందుకు మన పెళ్లి జరగడానికి ముందు కూడా మా ఇంట్లో వాళ్లతో ఉండి వచ్చాను నాకు అదే గుర్తుకొస్తుందని శృతి తో పదేపదే అంటాడు. దానికి శృతి కోపంగా ఫీల్ అవుతుంది . మీ ఒక్కరిదే పేరెంట్స్ ఉన్నట్టు చెప్పద్దు రవి నాకు పేరెంట్స్ ఉన్నారు నన్ను బరితెగించి బయటికి వెళ్ళమని చెప్పలేదు నేను వాళ్ళ కుక్క కూతురిని వాళ్లకి నా పెళ్లి చేయాలని ఎన్నో కలలుకని ఉంటారు .కానీ వాటన్నిటిని నేను చెరిపేసి వచ్చాను ఇది ఆలోచించవా నేను నీలాగా చెప్పట్లేదు కదా రవి. ప్రతిదానికి మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అంటావు పక్కన పెట్టుకొని ఎన్నిసార్లు అదే మాటంటే నాకు ఎలా ఉంటుంది .చెప్పు అంటే నేను తప్పు చేశానా పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను ఇది చేశాను నిన్ను అని రవి శృతి పై మండి శృతి రవి పై మండిపడుతుంది .

ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. శృతి నేను వెళ్ళిపోతున్నాను బయటకు వెళ్తుంది. రవి నేను డ్రాప్ చేస్తాను వస్తాడు కానీ శృతి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది రవి ని చూసిన సంజయ్ షాక్ అవుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది .మీనా రవి కారుకు అడ్డంగా వస్తుంది. మీ నాన్న మా నాన్న బతికిన చనిపోయి నన్ను అడ్డంగా ఇరికించారు ఇప్పుడు నువ్వు కూడా నన్ను జైల్లో పెట్టిస్తావా ఏంటి అనేసి మీనా ను బాలు అడుగుతాడు. నేను చనిపోతే నాయనా నువ్వు నా గురించి నిజం తెలుసుకుంటావేమో అని మీనా అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మీనా చనిపోతుందా లేక బాలు ఇంటికి తీసుకెళ్తాడు. అనేది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×