E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నగల గురించి బాంబ్ పేల్చిన బాలు..ప్రభావతికి షాక్..దిమ్మతిరిగేలా క్లాస్ పీకిన మీనా..

Gundeninda GudiGantalu Today episode: నగల గురించి బాంబ్ పేల్చిన బాలు..ప్రభావతికి షాక్..దిమ్మతిరిగేలా క్లాస్ పీకిన మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల ఫ్రెండ్స్ ను కలిపి నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన బాలుకే నేను ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని అంటుంది. నా చిన్ననాటి స్నేహితులందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాడు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కారణం వాడే ఇది బాలు మీనాకే చెందుతుంది అని ఒక నెక్లెస్ బాక్స్ ఇస్తుంది.. తరాలుగా వస్తున్నా కుటుంబ మర్యాద.. అందుకే ఇది చాలా స్పెషల్ అని అన్నాను. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లిళ్లు చేసుకునే విడిపోయిన నా స్నేహితులని మళ్ళీ నాకు దగ్గర చేసిన బాలుగే గిఫ్ట్ చెందుతుంది అని సుశీల అంటుంది.

నువ్వు నాకు ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేశావని సుశీల ఆ గిఫ్ట్ ని బాలుకు ఇస్తుంది.. ఇది తరాలుగా మన వంశపారపర్యంగా వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. పోగొట్టుకోకూడదని అంటుంది. బామ్మ ఇచ్చిన ఆ నగని చూసి మురిసిపోతూ ఉంటుంది.. బాలు బంగారం అంటే ఇష్టం లేదని చెప్పావు మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు. బామ్మ వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే ఆ నగలు గురించి బయట పెట్టాలి అని బాలు అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ నగలను అక్కడ పెట్టగానే మనోజ్ ప్లేస్ మారతాడు. ఏంట్రా లక్షలు మింగినోడా దొంగగా మారి పెళ్ళాం పక్కన నుంచి తల్లి పక్కకు చేరావా అని అంటాడు బాలు. గిల్టు నగల గురించి నాకు ఈ మొన్నే తెలిసింది నాన్న కానీ నేను నా మనసులోని దాచుకున్నాను అని బాలు అంటాడు.. మీనా అనగానే ప్రభావతి ప్లేటు ఫిరాయిస్తుంది.. నువ్వు గిల్టు నగలు కాబట్టే మాకు అంత ఈజీగా ఒలిచి ఇచ్చావు అనుకుంటా ఆడవాళ్ళకి బంగారు మీద మోజు ఉండకుండా ఉండదు అని రివర్స్ అవుతుంది.. ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా మాట్లాడండి మా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని మీనా అంటుంది. నువ్వే కావాలని ఆ నగలని మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు గిల్టు నగలు ఇక్కడ పెట్టావేమో నాకేం తెలుసు అని ప్రభావతి అంటుంది. మీనా ఎంత చెప్పినా ప్రభావతి వినదు.

మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావే అని ప్రభావతి అంటుంది.. మీరు ఒక కూతురు కన్న తల్లి. మీకు ఒక అత్తగారు ఉన్నారు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది అని మీనా సీరియస్ అవుతుంది.. నగలని మీ పుట్టింట్లోనే మార్చేసి ఇక్కడకు తీసుకొచ్చావేమో అని ప్రభావతి పదేపదే అంటుంది.. తండ్రి తమ్ముడు ఆస్తిని తినే అంత చండాలపు వ్యక్తులు మా ఇంట్లో లేరు అని మీనా అంటుంది. మీ ఇంట్లో మీ తమ్ముడు దొంగ కదా అని ప్రభావతి అడుగుతుంది. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు దొంగ కదా అనేసి మీనా మాటకు మాట సమాధానం చెప్పింది. మీ పుట్టింటి వాళ్ళ ఇంట్లోకే ఇచ్చి మాయం చేసావేమో అని ప్రభావతి అంటూనే ఉంటుంది..

Advertisement

రోహిణి నగలు మీ కారు కొన్నవేమో పూలన్నీ ఎలా కొన్నావు అని అడుగుతుంది. ఆ మాట వినగానే బాలు రెచ్చిపోతాడు.. ఏంటి పార్లరమ్మ నువ్వు మాట్లాడుతున్నావా..? మా అమ్మ తలని దువ్వి పది లక్షలు కొట్టేసి పార్లర్ పెట్టావు. దాన్ని ప్లాన్ చేసి పేరుతో వేరే వాళ్ళకి అమ్మేసి టోపీ పెట్టావు. నువ్వు మాట్లాడుతున్నావా మీ ముగ్గురు మోసాలకి కేరాఫ్ అని బాలు అంటాడు.. బాలు నోరు తెరవడంతో రోహిణి నోరు మూసుకుంటుంది. అందులో మా అమ్మవే సగం నగలు ఉన్నాయి అని సత్యం అంటాడు.. ఏమో మరి మీ అమ్మ ఏ గిల్టు నగలు పెట్టేసి ఉండొచ్చేమో అని ప్రభావతి అంటుంది.. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు.

సత్యం మా అమ్మని తక్కువ చేసి మాట్లాడతావా అని కొట్టబోతాడు.. అప్పుడే ప్రభావతి మరోసారి ప్లేట్ ఫిరాయిస్తుంది.. మీ అమ్మ అమ్మినోడు నకిలీ నగలను అమ్మ ఉండొచ్చు కదా అని అంటుంది.. బాలు మాత్రం ఈ నగలు ఇక్కడే మారాయి దాని గురించి తెలుసుకునే అంతవరకు నేను నిద్ర పోను మా అమ్మ మీద ఒట్టు అని ప్రభావతి మీద ఒట్టేసి వెళ్ళిపోతాడు.. ప్రభావతి గదిలోకి వెళ్లి హమ్మయ్య తప్పించుకున్నాను అని అనుకుంటుంది. వెంటనే మనోజ్ వచ్చి మనం ఇప్పుడు తప్పించుకున్నాం ఇక వీటి గురించి మాట్లాడారు అని అంటాడు. నువ్వు పుట్టినప్పటినుంచి నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉన్నాయి నన్ను చంపాలని చూస్తున్నావా ఏంటి అని అంటుంది ప్రభావతి.

Also Read :రాజమౌళి హనుమంతుడిని అవమానించలేదు..నిజాన్ని బయటపెట్టిన హైపర్ ఆది..

బాలు మాత్రం కోపంగా ఉన్న మీన దగ్గరికి వెళ్లి నువ్వు అంత కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ నగల గురించి నేను అస్సలు వదిలిపెట్టను కచ్చితంగా తేలుస్తాను అని అంటాడు. మీ ఇంట్లో వాళ్లకి ఎవరికి ఏం వచ్చినా ఆ ఇంటి వరకి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా పుట్టింటి వాళ్ళని అంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని మీనా అంటుంది.. శృతి చేత డబ్బింగ్ చెప్పించి మనోజ్ నడిగి నిజాన్ని రాబట్టాలి అని నేనా బాలు ప్లాన్ చేస్తారు.. శృతి రవిని రెస్టారెంట్ దగ్గర కలుద్దామని చెప్పమని బాలుకి మీనా చెప్తుంది.. అతనికి బాలు శృతి చేత డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటాడు.. అవి శృతి ఇద్దరు కూడా బాలు నిర్ణయానికి సపోర్ట్ చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×