E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు సత్యం క్లాస్.. మనోజ్ అడ్డంగా దొరుకుతాడా? మనోజ్ 30 లక్షలు గోవిందా..?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు సత్యం క్లాస్.. మనోజ్ అడ్డంగా దొరుకుతాడా? మనోజ్ 30 లక్షలు గోవిందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode May6th: బాలు ఇక్కడ నేను ఒక ఇంటిని కొన్నాను దాన్ని రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. పోయినసారి జరగాల్సింది ఓ దొంగ వెధవ నా దగ్గర 45 లక్షలు కొట్టేసాడు.. ఇప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. బాలు రేవతి ఇద్దరు కూడా చాలా సరదాగా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటారు. మరి రేవతి మనోజ్ గురించి బాలుకు నిజం చెప్తుందా..? ఒకవేళ నిజం చెప్తే 40 లక్షలు మనోజ్ వెంటనే కట్టిస్తాడా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..

ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

పొద్దున్నే ప్రభావతి, సత్యం ఇద్దరు కలిసి వాకింగ్ కోసమని బయటికి వస్తారు.. ఈ ఏరియా ని చూస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అని ప్రభావతి అంటుంది. ఎంతైనా రిచ్ గా ఉండే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా అందుకే చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. మన ఏరియాలో బయటకు రావాలంటే గలగల సౌండ్ ఒకటి అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. ఈరోజు నీకు డబ్బులు వచ్చాయని ఇలా మాట్లాడుతున్నావు లేదంటే మాత్రం నువ్వు ఎందుకు ఇలా అంటావు అని సత్యం క్లాస్ పీకుతాడు. చాలాసేపు నడిచాను కదా వెళ్లి కొబ్బరిబోండం తాగుదామని వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లదని ఆ షాప్ అతను ఉంటున్నారు అని అడుగుతాడు. ఆ పిల్ల గురించి చెప్పగానే అతను ఆ ఇంటి ఓనర్ కి ఫోన్ చేసి చెప్తాడు.

మనోజ్ ను చూసిన రేవతి…

Advertisement

రేవతి తన ఇంటి రిజిస్ట్రేషన్ కోసమని రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తుంది. కాసేపటి తర్వాత మనోజ్ రోహిణి అలాగే మణికంఠం అక్కడికి వస్తారు. అక్కడ బాలుని చూసిన మనోజ్ నువ్వేంటి రా ఇక్కడ అని అడుగుతాడు. మీరేంటి అప్పుడే అక్కడికి వచ్చేసారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని బాలు అడుగుతాడు. మేము విల్లా కి రిజిస్ట్రేషన్ కి ఎంత డబ్బులు అవుతాయో కనుక్కోడానికి వచ్చాము అని మనోజ్ అంటాడు.. నేను కష్టమని తీసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే వాళ్ళు వీడితో మాటలు ఏంటి మన లోపలికి వెళ్దాం పద అని వెళ్తారు. అక్కడ మనోజ్ గొంతు విన్న రేవతి వీడి కంట పడకూడదు అని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది..

బాలుకు రేవతి గిఫ్ట్..

ఏంటి.. మేడం ఆఫీస్ లోపలి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి మీరు ఏదోలా ఉన్నారు ఏమైంది మీకు అని బాలు ఎంతగా అడిగినా సరే రేవతి మాత్రం మౌనంగా ఉంటుంది. నేను కొన్ని మొహాలని చూడకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు అవి లోపలికి రావడంతో నేను బయటికి వచ్చేసాను. అంతే కాదు ఈ రిజిస్ట్రేషన్ కూడా చాలా టైం పట్టేలా ఉంది అందుకే ఇంకొక రోజు పెట్టుకుందామని రేవతి అంటుంది. తన ఇంటి సంగతి కూడా రేవతి మర్చిపోతుంది. ఇంటికి వచ్చిన సంగతి కూడా మీరు మర్చిపోయారు మనం షాపింగ్ కి వెళ్దామా అని బాలు తనని అడుగుతాడు. ఇప్పుడు వద్దులే ఇంకొక రోజు షాపింగ్ కి వెళ్దామని రేవతి అంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బాలు కి ఒక గ్లాసెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. బాలు పెట్టుకోవడం చూసి నవ్వుతుంది.

30 లక్షలు పోగొట్టుకున్న మనోజ్..

Advertisement

ఇంటికొచ్చిన మనోజ్ రోహిణి ఇద్దరు కూడా సరదాగా ఉంటారు. సడన్గా ఒక కారు వచ్చి ఆగడంతో ఎవరయి ఉంటారు.. నేమ్ ప్లేట్ కోసం ఆర్డర్ ఇచ్చాను కదా వాళ్లే అయి ఉంటారు అని మనోజ్ చాలా సంతోషంగా అందరినీ బయటికి పిలుస్తాడు. ఎందుకురా అలా గౌడు గేతులకు అరుస్తున్నావు అని మనోజ్ ని బాలు తిడతాడు. నేమ్ ప్లేట్ ఆర్డర్ ఇచ్చాను కదా అది వచ్చినట్లుంది మీరందరూ చూస్తారు కదా అని పిలిచాను అని మనోజ్ అంటాడు.. కానీ కారులోంచి దిగిన వ్యక్తిని చూసి ఇతను ఇంటికి ఓనర్లో కనిపిస్తున్నాడు నిజమా కాదా అని మా రోహిణి అడుగుతుంది.. ఇల్లు నాది ఎవరు మీరు అని అనగానే 30 లక్షలు పోయిందా అని మనోజ్ షాక్ లో ఉండిపోతాడు..

నిజం తెలుసుకొని రోహిణి షాక్

ఇది నా ఇల్లు.. ఇంట్లో ఉన్నవాళ్లు కేవలం రెంటుకు మాత్రమే ఉన్నారు. మీరు గుడ్డిగా నమ్మి అలా ఎలా మోసపోతారు అని అతను అనగానే రోహిణి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు 30 లక్షలు తీసుకొని మోసం చేశారు అని బాధపడిపోతూ ఉంటుంది.. అయినా మీరు మీరు మాట్లాడండి మధ్యలో మమ్మల్ని బలి చేస్తారేంటి అని మనోజ్ ఎంత చెప్తున్నా సరే ఆ ఓనర్ మాత్రం మీరు ముందు మా ఇంటిని ఖాళీ చేయండి అని చెప్తాడు. మీరు మోసపోయి నన్ను అడుగుతారు ఏంటి పోయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం ముందు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని అతను వార్నింగ్ ఇస్తాడు.

పోలీసుల ఎంట్రీతో షాక్..

మీరు మోసపోయారు అని తెలిసి కూడా ఇక్కడినుంచి బయటికి వెళ్లిపోండి. ఇది నా ఇల్లు పోలీసులు కూడా వచ్చేసారు అని అతను చెప్పగానే పోలీసులు అప్పుడే ఎంట్రీ ఇస్తారు. చూడండి ఎస్ఐ గారు నా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు వీళ్ళని మోసం చేశారట.. ఖాళీ చేయించమని చెప్పండి అని అతను చెప్పగానే పోలీసులు చెప్పిన మాట విని అందరూ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు.. 30 లక్షలు అనవసరంగా పోగొట్టుకున్నామే అని బాధపడిపోతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : మాధవ్ మాటతో కన్నా ఎమోషనల్.. మహా టూర్ ప్లాన్ సక్సెస్.. నారాయణ గెటప్ అదుర్స్.. ఇదే ట్విస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×