E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మళ్ళీ ఇరుక్కుంటుందా..? ప్రభావతికి నిజం తెలిస్తే.. మీనా ప్లాన్ సక్సెస్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మళ్ళీ ఇరుక్కుంటుందా..? ప్రభావతికి నిజం తెలిస్తే.. మీనా ప్లాన్ సక్సెస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode మే 24: విద్య రోడ్డుపై వెళ్తూ ఉండగా అక్కడ కనిపించడంతో చెంప చెల్లుమనిపించుకున్నావో వ్యక్తి ఆగండి అని తన వెంట పడుతుంది. అయితే తనను అపార్థం చేసుకున్నాను అని చెప్పి తనకి సారీ చెప్తుంది. ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా అని అనుకుంటాడు.. అయితే సారీ చెప్పిన తర్వాత మరోసారి అతను చున్నీ పట్టుకోవడంతో నువ్వు జెంటిల్మెన్ అనుకున్నాను మళ్ళీ ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు అని విద్య మరోసారి మనోహర్ చంప పగలగొడుతుంది..అయితే తను తన మంచితనం గురించి మరోసారి నవ్వుకుంటూ ఇంటికి రాగానే.. రోహిణి కూడా ఇంటికి వస్తుంది అయితే విద్య చాలా మంచివాడు అని సంతోషంగా ఉంటుంది.. ఇంట్లో జరిగిన విషయాన్ని విద్యతో చెప్తుంది. రోహిణి మళ్లీ గుణాన్ని దించాలి అని అనుకుంటుంది.. ఇలా చేస్తేనే మా అత్తయ్య దగ్గర నాకు ఈ మార్కులు పడతాయని రోహిణి ప్లాన్ చేస్తుంది..

గుణకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన రోహిణి..

రోహిణి మళ్లీ గుణతో మాట్లాడాలని అనుకుంటుంది.. గుణ గురించి ఇంట్లో తెలిసిపోతే నా పని అంతే అని రోహిణి అనుకుంటుంది.. అయితే నేను మీనా వాళ్ళకి ఛాన్స్ వస్తే మళ్లీ నాకు ఇంట్లో విలువ ఉండదు అని రోహిణి ఎలాగైనా సరే ఈ 30 లక్షలు తిరిగి తీసుకుని వస్తేనే నాకు విలువ ఉంటుందని అనుకుంటుంది. ఇక గుణాన్ని రమ్మని చెప్పి రోహిణి ఫోన్ చేస్తే చెప్తుంది.. గుణ కోసం బయట ఎండలో వెయిట్ చేస్తూ ఉంటారు. రోహిణి విద్య. మమ్మల్ని ఒకడు మోసం చేసి 30 లక్షలు తీసుకెళ్లిపోయాడు వాడు ఎక్కడున్నా పట్టుకొని వస్తే నీకు బెనిఫిట్ ఉంటుంది అని రోహిణి మంచి ఆఫర్ ఇస్తుంది.. ఇలాంటివి నాకు ముందే చెప్తే నేను చేసే వాడిని కదా అని గుణ అంటారు. సరే నీకు 30 లక్షలు తెచ్చిస్తున్నాను కదా నాకు 60000 ఇవ్వు అని అంటాడు. సరే నేను ఇస్తాను నువ్వు నాకు తెచ్చి పెట్టు అని అంటుంది రోహిణి..

రోహిణి మళ్ళీ ఇరుక్కుంటుందా..?

Advertisement

ఒకవైపు విద్య ఎంత చెప్తున్నా వినకుండా రోహిణి గుణాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తానని చెప్తుంది. ఆల్రెడీ బాలు వాడికి వీడియో ఎలా వచ్చిందో తెలుసుకోమని శివని పంపిస్తాడు. అయితే గుణ రోహిణి కలుసుకున్న విషయం శివకి తెలుస్తుందా..? రోహిణి మళ్లీ తప్పు చేస్తున్న అన్నది మాత్రం తెలియలేదు కానీ మళ్ళీ గుణ నేను మీ అన్ని లక్షలు డబ్బులు ఇవ్వడం అనేది కచ్చితంగా రిస్క్ లో పడ్డ లే అని తెలుస్తుంది.. కానీ రోహిణి మాత్రం మీనా బాలుని నమ్మకుండా ఎలాగైనా సరే ఆ డబ్బులు నీ తనే తీసుకుని వచ్చి ఇంట్లో ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటుంది ఆ ప్లాన్ ని తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతూనేమో చూడాలి..

డెకరేషన్ అదరగొట్టిన మీనా..

చింతామణి తో పోటీకి వచ్చిన మీనా తన డెకరేషన్ ని అదరగొట్టేస్తుంది.. బాలు ఇచ్చిన సపోర్ట్ తో మీనా తను అనుకున్న ప్లాన్ ప్రకారం డెకరేషన్ చేస్తుంది. అయితే కళ్యాణ్ మాత్రం చింతామణి కాకుండా నీ నా డెకరేషన్ పై ప్రశంసలు కురిపిస్తాడు.. అది చూసినా చింతామణి ఓర్వలేక పోతుంది. బాలు మాత్రం డెకరేషన్ ని అదరగొట్టేసావు మీనా అని తనపై వర్షం కురిపిస్తాడు. ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు పనిలో సత్తా ఉంటే ఎవరైనా ముందుకు వస్తారని మరోసారి నిరూపించావు మీనా అని పూలగంపపై ముద్దుల వర్షం కురిపిస్తాడు బాలు. ఇదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. నేను ఆ డెకరేషన్ చూస్తున్న చింతామణి కూడా ఈయన పొగరుని అణచాలి ఇంకొక ఆర్డరు దీనికి రాకుండా చేయాలి అని ఇంకాస్త కక్ష్య కట్టేస్తుంది.. ముందు ఎపిసోడ్లలో వీళ్ళిద్దరి మధ్య వార్ గట్టిగా జరిగేలా కనిపిస్తుంది..

రోహిణి మలేషియా గుట్టు రట్టు..

Advertisement

బాలు మీనా కి రోహిణి మలేషియా నుంచి రాలేదని తెలుసుకోవాలని అనుకుంటారు. ప్రభావతి మీ నాన్నని అడిగి 30 లక్షలు తీసుకురాలేకపోయావా అని ప్రెషర్ చేయడంతో… రోహిణి ఈవిడ ఆంటీ నా దగ్గరకు వచ్చేస్తుంది ముందు గుణ దగ్గర్నుంచి 30 లక్షలు రాబట్టాలి అని అనుకుంటుంది.. ఆ 30 లక్షలు కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా చేతికి వస్తే ఈమె చేతికి ఇచ్చేస్తాను. అప్పుడు నేను సేఫ్ గా ఉండొచ్చు లేదంటే నా జీవితం అయిపోతుందని అనుకుంటుంది. మీనా బాలు రోహిణి యవ్వారం బయటపెడతారా? లేదా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..

Also Read :ప్రేమ లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు..!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×