E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఫీల్ అవుతున్న మనోజ్.. రోహిణి పై ప్రభావతి సీరియస్.. మనోజ్, రోహిణి మధ్య దూరం..?

Gundeninda GudiGantalu Today episode: ఫీల్ అవుతున్న మనోజ్.. రోహిణి పై ప్రభావతి సీరియస్.. మనోజ్, రోహిణి మధ్య దూరం..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode May10th: వామ్మో ఇంత మోసం జరిగిందా అని నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి మోసాన్ని నేను ఎక్కడా చూడలేదు అని మీనా అంటుంది.. అసలు రోహిణి ఇలా చేస్తుందని నేను అస్సలు ఆలోచించలేదు. పూలు కట్టేటప్పుడు కూడా నాకు ఈ ఆలోచన రాలేదు.. అలాగే నాకు అంత లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా కూడా నాకు అసలు అనిపించలేదు అని బాలు అంటారు.. అదేవిధంగా శృతి అలాగే రవి కూడా తమ స్టైల్లో రోహిణి మనోజుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. కానీ రోహిణి మాత్రం ఒక్కటే గదిలో కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది.. ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఎంతగానో నమ్మినవాళ్లే ఇంత మోసం చేస్తారని బాధపడిపోతూ ఉంటారు..

మనోజ్ తో గొడవపడ్డ రోహిణి..

రోహిణి గురించి నా గురించి కూడా తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని మనోజ్ చాలా ఫీల్ అవుతాడు. రోహిణి తో ఎలాగైనా సరే అమ్మకు తెలియకుండా మాట్లాడాలి అని అనుకుంటాడు. అయితే ఇంట్లో ఎవరూ లేరని గమనించిన మనోజ్ రోహిణి గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న రోహిణి చూసి మనోజ్ దగ్గరికి పోతాడు. నువ్వు నా దగ్గరికి మాత్రం రావద్దు అని రోహిణి గట్టిగా అనడంతో మనోజ్ షాక్ అవుతాడు.. నువ్వు చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది ఇప్పుడు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని రోహిణి అడుగుతుంది. నీకు అండగా నేను నిలబడితే నువ్వు మాత్రం నన్ను అందరి చేత తిట్టేలా చేయించావు అని సీరియస్ అవుతుంది రోహిణి..

మనోజ్ ను రోహిణి వదిలేస్తుందా..? 

Advertisement

నీకోసం నేను అండగా నిలబడితే నువ్వు మాత్రం నన్ను ఇలా అడ్డంగా బుక్ చేస్తావని అనుకోలేదు. నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను ఈడిపిస్తావా అసలు నాతో మాట్లాడద్దు నా దగ్గరికి రావద్దు అని రోహిణి అంటుంది. తప్పు నువ్వు చేసే నన్ను అంటావేంటి రోహిణి. ఆ డబ్బులు నేను ఆ రోజే ఇస్తాను అని అన్నాను.. నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను ఆపావు. మీ నాన్న ఇచ్చాడు అని చెప్పి మా వాళ్ల దగ్గర గొప్పగా చెప్పుకున్నావు.. మీ నాన్న ఉన్నాడా లేదా అని మనూజ్ కి అనుమానం వస్తుంది.. ఇప్పుడు నా మీదకు వేస్తున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ మనోజ్ నువ్వు ఇంత చేతకాని వాడివని అస్సలు ఊహించలేదు అని రోహిణి గొడవపడుతుంది.. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి విడిపోయేలా కనిపిస్తున్నారు.

రోహిణి బండారం బయటపడుతుందా..?

ప్రభావతి మనోజ్ ను ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది. ఇన్ని రోజులు నేను నెత్తిన పెట్టుకుని చూసుకున్న కోడలే నన్ను ఎంత దారుణంగా మోసం చేస్తుందని అసలు ఊహించలేదని అంటుంది.. అసలు రోహిణి ఉన్నాడా లేదా అన్నది తెలుసుకోవాలి అని ప్రభావతి అనుకుంటుంది. రోహిణి అడిగితే ఆ విషయం ఎలాగో బయటపడదు వేరే ఎవరి ద్వారా అయినా సరే తన బండారు అని బయట పెట్టాలి అని అనుకుంటుంది.. ఈ ప్రభావతి ప్లాన్ ఎంతవరకు వరకు వర్కౌట్ అవుతుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ స్టోరీగా జనాలని ఆకట్టుకుంటుంది..

బాలు దెబ్బకు ఓనర్ దొరుకుతాడా..?

Advertisement

మనోజ్ ని మోసం చేసిన వ్యక్తి కోసం బాలు తిరుగుతూనే ఉంటాడు.. ఎలాగైనా సరే అతని పట్టుకొని అతని ద్వారా 30 లక్షలు రాబట్టాలని అనుకుంటాడు. మనోజ్ కి న్యాయం చేయడం కాదు తన తండ్రికి అన్యాయం అవ్వకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు.. అయితే బాలు చేసిన ప్లాన్ వల్ల ఆ ఓనరు గాని ఓనరు దొరికే అవకాశం కూడా ఉంది. ఇక మీనా బాలు ఇద్దరు కలిసి అతని పట్టుకొని 30 లక్షలు తీసుకొచ్చి మామయ్య గారికి ఇవ్వాలి అని అనుకుంటాడు. రోహిణి కి మాత్రం ఎవ్వరూ ఇంట్లో మర్యాద ఇవ్వరు.. మీనా కూడా రోహిణిని చిన్నచూపు చూడడంతో బాధపడిపోతుంది. ప్రభావతి మీనా కి చెప్పి నువ్వు ఇంకా తన పనులు ఏవి చేయొద్దు దానికి ఇష్టమైతే తన పని తానే చేసుకుంటుంది అని చెప్పగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ vs ఆది.. ఇదేం ట్విస్ట్ స్వామీ.. విన్నర్ ఎవరు..? .

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×