E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి శృతి స్ట్రాంగ్ కౌంటర్.. బాలు ఇంటికి గెస్ట్.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి శృతి స్ట్రాంగ్ కౌంటర్.. బాలు ఇంటికి గెస్ట్.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode may 26th : బాలు మన ఇంటికి వీళ్ళని భోజనానికి పిలుస్తాను అని అంటాడు..ఈ విషయం అత్తయ్య గనుక తెలిస్తే మనల్ని మామూలుగా ఉండదు. చింపి పారేస్తుంది అని నేను ఎంత చెప్తున్నా సరే మా నాన్నకు ఫోన్ చేస్తాను ఆయనే అంత చూసుకుంటాడు అని బాలు అంటాడు. ఇక ఈ విషయాన్ని మలేషియా దంపతులతో బాలు మీనా చెబుతారు.. మీరు ఎంత చేస్తున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మేము ఒక మంచి హోటల్ కి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నాము అని వాళ్ళు అనగానే పూజ సాంప్రదాయంగా చేశారు తెలుగింటి రుచులను కూడా మీరు చూడాలి కదా అని బాలు వాళ్ళని బలవంతంగా ఒప్పిస్తాడు. మీనా ఇంటికి వెళ్లి వంట చేసేందుకు అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది.. అప్పుడే ప్రభావిత వచ్చి ఏం చేస్తున్నావే అని అడుగుతుంది దానికి శృతి ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తుంది..

శృతి దెబ్బకు రోహిణి షాక్..

శృతి మీనా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ సరదాగా వంట చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. శృతి ప్రభావతికి దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ ఇస్తుంది.. ఈ భోజనాలు ఎవరు కోసం అనే ప్రభావతి అడుగుతుంది ఆయన ఎవరినో మలేషియా నుంచి వచ్చే దంపతులని ఇంటికి తీసుకొని వస్తున్నారట. ఇవన్నీ ఆయన డబ్బులతోనే కొనిచ్చారు అని చెప్పగానే ప్రభావతి అయితే నైన్ లే మన సత్రమా అని అంటుంది.. సరే సత్య మాత్రం వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్తాడు. రోహిణి వచ్చి అదే విధంగా మాట్లాడటంతో సుదీర్ దిమ్మ తిరిగిపోయేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. మీనా శృతి ఇద్దరు కలిసి రోజు నీ మీద కౌంటర్లు వేయడంతో రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ప్రభావతి పై రవి సెటైర్..

Advertisement

ప్రభావతి ఇంట్లోకి వచ్చి కూర్చోగానే రవి రావడంతో ఏంట్రా అప్పుడే వచ్చావు అని అడుగుతుంది.. ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావు రా అని ప్రభావతి అడగగానే ఇంట్లో స్పెషల్ వంటలు చేశారని వదిన రమ్మని చెప్పింది.. నువ్వే ఒక పెద్ద చెఫ్అలాంటిది నువ్వు ఇంటికి వచ్చి దాని వంట తినడమేంట్రా అని ప్రభావతి అడుగుతుంది.. ఎంత పెద్ద వంటగాడు అయినా కూడా అమ్మ వంట ముందు అది తక్కువే అని రవి అంటారు. మా వదిన వంట ముందు అంత తక్కువే.. వచ్చావా రవి మేన వంటల్ని అదరగొట్టేసింది నేను వీడియో కూడా తీశాను అని శృతి అంటుంది..

సత్యం ఇంటికి గెస్ట్స్..

సత్యమ్ ఇంటికి బాలు తీసుకొచ్చిన గెస్ట్లు వస్తారు. సత్యం వీళ్లే నా గెస్ట్లు మలేషియా నుంచి వచ్చిన దంపతులను చెప్పగానే ప్రభావతి మలేషియా నుంచి వచ్చారా అని హడావిడి చేస్తుంది.. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పగానే మలేషియా అని అంటారు ఆ మాట వినగానే.. రోహిణి వామ్మో వీళ్ళ మలేషియా నుంచి వచ్చారా వీళ్ళ గనక నేను దొరికితే ఖచ్చితంగా ఇరుక్కుంటాను అని అక్కడి నుంచి పారిపోతుంది.. మా కోడలు కూడా మలేషియాలోనే అని అనగానే వాళ్ళు ఎక్కడ ఏంటి అని అడుగుతారు మా కోడల్ని తీసుకొని వస్తానని ప్రభావతి పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది.. కానీ ప్రభావతి మాట విన్న రోహిణి అసలు మౌనంగా ఉంటుంది ఈ రోజు నేను బయటకు వెళ్తే అడ్డంగా దొరికిపోతాను అని అనుకుంటుంది.

రోహిణి పై బాలుకు అనుమానం..

Advertisement

రోహిణి ఇంకా రాలేదని శృతిని తీసుకురమ్మని ప్రభావతి పంపిస్తుంది.. పైకి వెళ్లిన శృతి రోహిణి సడన్గా పంటనపైనే బయటికి వస్తుంది. ఇంత సడన్గా నీకు నొప్పి ఎలా వచ్చింది రోహిణి ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంటుంది. కానీ అలా నేను కిందకు వచ్చిన రోహిణి ఏమీ మాట్లాడలేక పోతుంది. ఎంత సడన్గా నొప్పి ఎలా వచ్చింది అని అందరికీ అనుమానం వస్తుంది అయితే నేను హాస్పిటల్ కి వెళ్తాను అని చెప్పగానే బాలు వస్తానని అంటాడు. కాని చివరికి శృతిని వెంటబెట్టుకొని రోహిణి హాస్పిటల్ కి వెళుతుంది.. అక్కడ రోహిణి నువ్వు వెళ్ళు అని శృతిని ఎంతగా చెప్తున్నా సరే వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది బాగున్న పండుని తన నాటకం బయటపడకుండా ఉండేందుకు పీకించుకుంటుంది రోహిణి.

మీనా పై ప్రశంసలు..

మీనా వంటలు చాలా బాగున్నాయని ఇంటికి వచ్చినా మలేషియా అతిథులు పొగిడేస్తారు. అక్కడ ఇండియన్ ఫుడ్ కి చాలా కాస్ట్.. మీనా ను అడిగి వంట ఎలా చేయాలో నేను నేర్చుకుంటానని ఆవిడ అంటుంది. ఇక బాలు వచ్చిన దంపతులకు బట్టలు తీసుకుని వస్తాడు ప్రభావతి సత్యం ఆ బట్టలను వాళ్ళకి పెడతారు. అయితే మా కోడలు వస్తుంది కాసేపు ఆగండి అని ప్రభావతి ఆపుతుంది. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి మీనా లాంటి కోడలు ఉండడం మీ అదృష్టం మీ ఇంటికి గౌరవాన్ని మీనాని పెంచుతుంది అని ఆమె మీనా పై ప్రశంసలు కురిపిస్తుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మనోజ్ బిజినెస్ మాన్ అని చెప్పుకోవడంతో అందరూ నవ్వుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : ప్రతాప్ కు షాకిచ్చిన చక్రీ.. పుట్టింటికి వెళ్లిన మహా.. సెంటిమెంట్ సీన్ తో హైలెట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×