E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి నిజం చెప్పిన రోహిణి.. శివను చెప్పుతో కొట్టిన ప్రభా.. మీనా షాకింగ్ నిర్ణయం?

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి నిజం చెప్పిన రోహిణి.. శివను చెప్పుతో కొట్టిన ప్రభా.. మీనా షాకింగ్ నిర్ణయం?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా ఆయన ఫోన్ ఎక్కడికి పోయిందో ఏంటో ఫోన్ లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అసలు ఆ ఫోన్ ని ఎవరు కొట్టేశారో లేకపోతే ఎక్కడ మర్చిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే మీనా మీద సడన్ గా ఆ బల్లి పడుతుంది. ప్రభావతి మీనా అని గట్టిగా అరవడంతో ఆ బల్లిని మీనా విసిరేయడంతో అది వెళ్లి ప్రభావతి మీద పడుతుంది. ప్రభావతి బల్లి అని షాక్ అయిపోయి ఆ బల్లిని తీసి రోహిణి మీద విసిరేస్తుంది. రోహిణి విసిరివెయ్యడంతో అధి కాస్త మనోజ్ మీద పడుతుంది. ఇక అందరూ బల్లి పడిందని కంగారు పడిపోతూ ఉంటారు.. ప్రభావతి మాత్రం భయపడుతూ ఉండగా రోహిణి బల్లి శాస్త్రం చూసి నేను చెప్తాను అని అంటుంది.. ఆ బల్లి శాస్త్రం చూసి అందరికీ ఏం జరుగుతుంది అని చెప్తుంది కానీ మీ నాకు మాత్రం ప్రాణగండం ఉందని చెప్పగానే మీనా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. లోపలికి వెళ్ళిన మీనా బల్లి పడింది అని భయపడుతూ ఉంటుంది.. అప్పుడే సుమతి ఫోన్ చేయగానే అక్కడికి వచ్చిన మీనా ముందుగా బాలు అనుకుంటుంది. ఆ తర్వాత సుమతికి బాలు ఫోన్ పోయిన విషయాన్ని చెప్తుంది..

అయితే ఆయనకి ఒక మంచి ఫోన్ కొని వాళ్ళని మేన అంటుంది.. మంచి ఫోన్ కొనియాలంటే కచ్చితంగా డబ్బులు కూడా మంచిగానే పెట్టాలి అని సుమతి అంటుంది. ఏమైనా పర్వాలేదు నేను మంచి ఫోను కొనివ్వాలి అని సుమతితో అంటుంది.. శివ వీడియో వైరల్ అవ్వడంతో అందరూ కూడా శివని చూసి వీడొక దొంగ అని అనుకుంటారు. ఇక మనోజ్ కూడా ఆ వీడియోని చూసి శివ గాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటాడు.. రోహిణి తన ప్లాన్ సక్సెస్ అయింది అని చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది మీనాని బాలుని ఇంట్లో నుంచి అత్తయ్య గెంటేయడం ఖాయమని సంతోష పడిపోతూ ఉంటుంది. ప్రభావతి డాన్స్ క్లాస్ దగ్గరికి రోహిణి కంగారుపడుతూ.. రావడం చూసినా కామాక్షి ఏంటి రోహిణి కంగారు పడుతూ వస్తుంది ఏం జరిగింది అని అనుకుంటుంది.. మనోజ్ గాడు లక్షల మింగేసినట్లు ఆ ఫర్నిచర్ షాప్ కూడా మింగేసాడు ఏంటో అని కామాక్షి అంటుంది.. ఏంటి రోహిణి ఇలా వచ్చావు అని ప్రభావతి అడుగుతుంది. ఈసారి మింగింది మనోజ్ కాదు వేరొకరు. ఎవరి చేతులైన మోసపోయాడా ఏంటి అని ప్రభావతి అడుగుతుంది..

ఈసారి మోసపోయింది మనోజ్ కాదు అత్తయ్య మీరే ఒకసారి ఈ వీడియో చూడండి అని అంటుంది. ఆ వీడియోని చూపించి రోహిణి శివని అడ్డంగా ఇరికిస్తుంది.. నా డబ్బులు కొట్టేసింది వీడ అని ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది.. ఇకపోతే ప్రభావతి రోహిణి తీసుకుని మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత గుణ శివని ఆపి ఆ వీడియోని చూపిస్తాడు. అది చూడగానే ఒక్కసారిగా శివ షాక్ అవుతాడు. ఏం జరిగింది ఎవరు దీన్ని రిలీజ్ చేశారు అని అడుగుతాడు శివ. మీ బావ రిలీజ్ చేశాడు అని ఎంతగా చెప్తున్నా సరే.. శివ మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు.. గుణకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..

Advertisement

ఇక ప్రభావతి రోహిణి తీసుకొని మీనా వాళ్ళ పుట్టింటికి వస్తుంది. సుమతి వాళ్ళని చూసి ఇంట్లో చెప్పగానే ఏమైంది. ఎందుకు మీ అత్తయ్య గారు ఇక్కడికి వస్తున్నారని అడుగుతుంది.. నా జీవితంలో ఎప్పుడూ నేను ఈ ఇంటి గడప తొక్కుతానని అనుకోలేదు.. కానీ రావాల్సి వచ్చింది అని ప్రభావతి చాలా ఆవేశంగా లోపలికి వస్తుంది.. పార్వతి లోపలికి రాగానే చాలా మర్యాదగా ప్రభావతిని పిలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే శివ ఎక్కడ అని అడుగుతుంది. రారా దొంగ వెధవ అని శివాని కాలర్ పట్టుకుని లాక్కొని వస్తుంది ప్రభావతి.. అది చూడగానే మీనా వాళ్ళ ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు..

Also Read :అడ్డంగా దొరికిపోయిన కేశవ.. చుక్కలు చూపించిన మహా.. చక్రికీ మహా షాక్..

రోహిణి ఆ వీడియో చూపించగానే ఒక్కసారిగా మీనా కూడా షాక్ అయిపోతుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోవడంతో పార్వతి ఒక్కసారిగా కూలి పోతుంది.. అయితే మీనా శివాని కొడుతుంది. అలాగే సుమతి కూడా ఎందుకురా ఇలా చేశావు అక్క జీవితం నాశనం చేయాలని చూసావా ఏంటి అని సుమతి కూడా కొడుతుంది. అయితే ప్రభావతి ఆపండి మీ నాటకాలు మీ దొంగబుద్ధులు ఎవరికి తెలియదు.. అందుకే వీళ్ళు నా ఇంట్లోకి రానివ్వలేదు అని ప్రభావతి అంటుంది.. వీన్ని పోలీసులకు అప్పజెప్తాను అని ప్రభావతి అనగానే అందరూ షాక్ అయిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మీనా నీ ఇంట్లోకి రానివ్వను అని ప్రభావతి అంటుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×