E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పాపం రవి బలి.. మాణిక్యంను రంగంలోకి దించిన రోహిణి.. పోలీస్ ఎంట్రీతో షాక్..

Gundeninda GudiGantalu Today episode: పాపం రవి బలి.. మాణిక్యంను రంగంలోకి దించిన రోహిణి.. పోలీస్ ఎంట్రీతో షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 2nd: శృతి రాత్రి అవగానే ఇంటికి వస్తుంది. చాలా బాధపడుతూ ఇంటికి రావడం చూసిన రవి ఏమైంది అని అడుగుతాడు.. నేను ఇవాళ ఒక సీరియల్ కి డబ్బింగ్ చెప్పాను. జంట కలిసి టైం స్పెండ్ చేయడం లేదు అని విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్తారు. ఆ సీన్ చూసి నాకు చాలా బాధ వేసింది. కలిసి మాట్లాడుకున్న సమయం చాలా తక్కువ ఉంది అని శృతి ఎమోషనల్ అయిపోతుంది.. మరి ఎప్పుడు మన కలిసి ఉండేదా లేదు.. అసలు ఇంట్లో భార్య భర్తలు ఎంత టైం ఎవరికోసం స్పెండ్ చేస్తున్నారో తెలుసుకోవాలి అని శృతి అంటుంది.. బాలు దగ్గరికి వెళ్లి ఇంట్లో అందరి దగ్గరిని పిలిచి అడగాలని అనుకుంటుంది..

శృతి దెబ్బకు రవి మైండ్ బ్లాక్..

మీనా, బాలుని అలాగే మనోజ్, రోహిణి పిలిచి మీరిద్దరూ రోజులో ఎన్ని గంటలు కలిసి ఉంటారు అని అడుగుతుంది. రోహిణి మనోజ్ మేము దాదాపు 10 గంటలు కలిసి ఉంటాము అని చెప్తారు. అలాగే మీనా, బాలు మేం కూడా దాదాపు పది గంటల వరకు కలిసి ఉంటాము ఏదైనా కలిసి మాట్లాడుకుంటాము అని అంటారు.. ఆ మాట విన్న శృతి కోపంతో రగిలిపోతుంది.. ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు ఈవిడ వచ్చి సడన్గా అడుగుతుంది అని బాలు రవిని అడుగుతాడు.. ఏమీ లేదు డబ్బింగ్ చెప్పిన సీరియల్ లో హీరోయిన్ విడాకులు తీసుకున్నట మనిద్దరం టైం స్పెండ్ చేయడం లేదని మనం కూడా విడాకులు తీసుకుంటాము అని నన్ను ఇలా చంపేస్తుంది అని అంటుంది.. ఇప్పుడు కలిసిన వాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండడం లేదు మీరు ఎప్పుడు కలిసి ఎక్కడికి వెళ్లలేదు కదా ఇప్పుడు మలేషియాకి వెళ్తున్నాం కదా అక్కడ మీరు కలిసి ఉండొచ్చు అని చెప్పగానే రవి బాలు మెంటల్గా, ఫిజికల్ గా ఫిక్స్ అవుతారు..

మీనా కోరికను తీరుస్తున్న బాలు..

Advertisement

మనము మలేషియా వెళ్లాలి అనుకున్నది కేవలం డ్రామా మాత్రమే కదా.. ఇప్పుడు రవి శృతిలు వెళ్దామని అంటున్నారు.. అయితే వాళ్ళు ఇప్పటివరకు ఏకాంతంగా గడిపింది లేదు. వాళ్ళు ఎప్పుడూ బయటికి వెళ్ళింది లేదు కదా ఈ దెబ్బతో అయినా బయటికి వెళ్తారు సంతోషంగా ఉంటారు అని రవి శృతిలను బయటకు పంపిద్దామని మీనా బాలు అనుకుంటారు.. నాకు కూడా అలా బయటకు వెళ్లాలని అనిపిస్తుంది అని మీనా అంటుంది. అయితే ఊటీ కొడైకెనాల్ వంటి ప్లేసులకు నాకు కూడా సరదాగా ఉంటుంది.. సరే ఈ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతే మనిద్దరం ఎక్కడికైనా వెళ్దాము అని బాలు మీనా కోరికను తీర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు..

మాణిక్యంను దించిన రోహిణి..

మలేషియా ట్రిప్ గురించి రోహిణి విద్య దగ్గర చెబుతుంది.. ఈ ట్రిప్ కి ఎలా వెళ్లాలి అసలు అక్కడ మా నాన్న అనే వాడే లేదు కదా నేను ఆడిన డ్రామా నా మెడకు చుట్టుకుంటుంది అని నేను అసలు అనుకోలేదు అని అంటుంది. సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని రోజుని మరో డ్రామా అని మొదలు పెడుతుంది.. ఇక మాణిక్యం ని తీసుకొచ్చి మరోసారి డ్రామా ని ఆడించాలని అనుకుంటుంది. మాణిక్యం విద్య రమ్మని చెప్పగానే వస్తాడు కానీ రోహిణి నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అయితే ఇది ఒక్కసారి నాకు సహాయం చేయండి అని అడుగుతుంది.. రోహిణి చూసి బాధపడిన మాణిక్యం సరే అని అంటాడు..

పోలీసులు రావడంతో షాక్..

Advertisement

ఇంటికి పోలీసులు రావడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం అతను వచ్చాడు అని చెప్పగానే అందరూ మేము మలేషియా వెళ్లాలని అనుకుంటున్నాము అని అంటారు.. అయితే, ప్రభావతి వాళ్ళందరూ కూడా మేము పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నామండి వచ్చిందా మేం మలేషియా కి వెళ్ళిపోవచ్చు అని చాలా ఆనందంగా అడుగుతుంది. అందరూ ఒకేసారి పాస్పోర్ట్ ని అప్లై చేసుకున్నారంటే ఏదైనా ఫ్రాడ్ చేసి వెళ్ళిపోతున్నారా అని అతను డౌట్ పడతాడు.. కానీ బాలు చెప్పడంతో అతను మీ అందరికీ పాస్వర్డ్ లను పంపిస్తాను అని అంటాడు.. ఏది ఏమైనా సరే రోహిణి మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.

రోహిణి ప్లాన్ గ్రాండ్ సక్సెస్..

మాణిక్యం ఇంట్లోకి వచ్చినప్పుడు పోలీసులు వచ్చారేంటి ఏదైనా చేసి ఇరుక్కున్నారా? లేదా?రోహిణి బాగోతం బయటపడిందని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే ప్రభావతి మేము కూడా అనుకుంటున్నాము అని అనగానే ఎక్కడికి వచ్చేది ఆయన్ని చంపేశారు అని బూడిద తెచ్చి చేతికి ఇస్తారు. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రోహిణి వాళ్ళ నాన్న చనిపోయారు అని అనుకుంటారు.. అయితే ప్రభావతి ఇంకా ఆస్తులు రావాలి రోహిణి పై సీరియస్ అవుతుంది.. రోహిణి కూడా మా నాన్న చనిపోతే మీరు ఆస్తులు గురించి మాట్లాడుతున్నారని సీరియస్ అవుతుంది.

హమ్మయ్య సేఫ్.. బాలుకు అనుమానం..

రోహిణి నిజంగానే వాళ్ళ నాన్న చనిపోయాడని చాలా బాధపడిపోతూ ఉంటుంది మనోజ్ రోజు నేను ఓదారుస్తూ కనిపిస్తాడు.. నీకు నేనున్నాను కదా నువ్వేమీ బాధపడకు అని మనోజ్ రోజు నీకు ధైర్యం చెప్తాడు.. అయితే మనోజ్ బయటికి వెళ్ళగానే విద్య ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు సేఫ్ కదా అని అనగానే ప్రస్తుతానికి అయితే నేను సేఫ్.. ఇక రోహిణి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. బాలు రోహిణి పై అనుమానాన్ని పెంచుకుంటాడు. బాలుని ఎలాగైనా సరే రోహిణి బాగోతాన్ని నాటకాలని బయట పెడతానని అంటాడు. ప్రభావతి మాత్రం కామాక్షి దగ్గరికి వెళ్లి ఆస్తులు పోయాయని బాధ పడిపోతూ ఉంటుంది.. చింతామణి ప్రభావతిని లైన్ లో పెట్టుకొని మీనా అని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి మరణంను తట్టుకోలేని పల్లవి.. తల్లికి తలకొరివి పెట్టిన భరత్.. కన్నీళ్లు పెట్టుకున్న చక్రధర్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×