E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతికి ఎన్ని కష్టాలో.. కుక్కల దెబ్బకు మనోజ్ కు షాక్.. దిగొచ్చిన ప్రభా..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతికి ఎన్ని కష్టాలో.. కుక్కల దెబ్బకు మనోజ్ కు షాక్.. దిగొచ్చిన ప్రభా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 22nd: రవి, శృతి ఆకలితో అలమటించిపోతున్నాను.. ఇంకాసేపు అయితే నన్ను నేనే తింటాను ఏమో అని శృతి అంటుంది.. మనము ఆర్డర్ పెట్టుకున్నామని రవి అడిగితే వాళ్లకి మనకి తేడా ఏముంది. నువ్వు వంట అబ్బాయి ఇవి గ్యాస్ కూడా లేదు కనీసం నీచేత చేయించుకుందాము అని అనుకుంటే.. వంట చేయడానికి గ్యాస్ట్ పనే ఉంది గ్యాస్ లేకుండా కూడా వంట చేయొచ్చు అని రవి అదర్కొట్టేస్తాడు.. మ్యాగీ అలాగే సాండ్విచ్ కూడా చేసి ఇవ్వడంతో శృతి ఫిదా అవుతుంది. ఎక్కడో ఫుడ్ వాసన వస్తుంది అని మనోజ్ అక్కడికి వెళ్లి వెటకారంగా నాకు కూడా చేసేవు డబ్బులు ఇస్తాను అని అంటాడు. ప్రభావతి నాకన్నా ఇవ్వరా చచ్చిపోయేలా ఉన్నాను అని ఎంతగా అంటున్న సరే రవి మాత్రం నువ్వు వాడిని పంపించి తప్పు చేశావు. నేను ఎవరికీ ఇవ్వను అని రవి శృతి అంటారు.

ప్రభావతికి కడుపు మంట…

మీనా వంట చేయలేదని ప్రభావతి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది.. రోహిణి ఆకలిని తగ్గించుకోవాలని నీళ్లు తాగుతూ ఉంటుంది. బాలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఆడుకుంటాడు.. అయ్యో మా అమ్మకి ఇన్ని కష్టాలు వచ్చాయో ఏంటో.. ఆ లక్షల మింగినోడు అక్కడే మింగి చచ్చాడు ఏంటో అని బాలు వెటకారంగా మాట్లాడుతుంటాడు.. కానీ ప్రభావతి మాత్రం నీతో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదురా నీ ఇష్టం వచ్చినట్లు అనుకో అనేసి అంటుంది. తర్వాత సత్యం దగ్గరికి భోజనం తీసుకుని వెళ్లిన మీనాన్ని చూసి మీ అత్తయ్య తినలేదు కదా అమ్మ నేను ఎలా తింటాను అని అంటాడు.. మీరేమీ బాధపడకండి మామయ్య.. అత్తయ్యకి కొంచెం తెలియాలని అలా చేస్తున్నాము వాళ్ళకి భోజనం చేయకుండా ఎలా ఉంటాను అని నేను అంటుంది.. ఏది ఏమైనా కూడా మీ అత్తయ్యకి కొంచెం బుద్ధి రావాలని చేస్తున్నావ్ కదా నాకు సంతోషంగా ఉండమని సత్యం అంటాడు…

మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

బయటికి భోజనం కోసం వెళ్ళిన మనోజ్ ఇంకా రాలేదు అని అటు ప్రభావతి ఇటు రోహిణి ఎదురుచూస్తూ ఉంటారు.. అయితే ప్రభావతి వీడు ఎక్కడ మింగి చచ్చాడో అర్థం కావడం లేదు.. ఇంకా రాలేదు ఏంటి అని అంటుంది.. ఇక అప్పుడే బయటనుంచి ఒక వాయిస్ అమ్మ అని వినిపించడంతో ప్రభావతి మాకే దిక్కులేదు.. అడుక్కునే వాళ్ళు కూడా ఈ టైంకి వస్తారా అని అరుస్తుంది.. మనోజు అమ్మ అని దీనంగా అరవడం చూసి ఏంటి అడుక్కునే వాళ్ళు ఒకప్పుడు బాగుండే వాళ్ళు కానీ ఈడేంటి ఇంత దరిద్రంగా ఉన్నాడు అని అంటుంది.. అయితే మనోజ్ ని చూసిన ప్రభావతి ఏంట్రా ఈ అవతారం.. తిండి కోసమని వెళ్లావు కదా ఇలా మారిపోయావు ఏంట్రా అని ప్రభావతి అంటుంది.. కారు పంచర్ అయిందని నడుచుకుంటూ వెళ్లాను కదా అక్కడ వీధి కుక్కలు నామీద దాడి చేశాయి.. అక్కడ ఉన్న ఫుడ్ ని తినేసి నన్ను ఇలా చేసేయని ఏడుస్తాడు. ఇక బాలు అప్పటికి కూడా మనోజ్ ని వదలకుండా సెటైర్లు వేస్తాడు..

సుందరి ఎంట్రీతో మీనాకు షాక్..

ఇక బావ అంటూ సుందరి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక సుందరి ఇంట్లోకి రాగానే మనోజ్ కి అలాగే రవికి ఇద్దరికీ చుక్కలు చూపిస్తుంది.. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇలానే ఉండేవారు అని సుందరి చెప్పగానే వాళ్ళ భార్యలు ఒక ఆట ఆడుకుంటారు.. ముఖ్యంగా శృతి రవిని ఆడుకుంటుంది.. ఇక బాలు రాగానే సుందరి మాట్లాడిన మాటలు విని మీన కోపంగా ఉంటుంది.. కానీ సుందరి మాత్రం ఇంటర్వ్యూ కి వెళ్ళాలని బాలుని తీసుకొని వెళుతుంది.. అక్కడ మాణిక్యం కూడా వస్తాడు.. కానీ బాలు మాణిక్యం ని చూడకుండా వెళ్ళిపోతాడు..

బాలును ఆడుకున్న మీనా..

Advertisement

ఇక బాలు సాయంత్రం ఇంటికి రాగానే మీనా మాత్రం చాలా కోపంగా ఉంటుంది.. ఏంటి ఎందుకు పూలగంప ఈరోజు చాలా కోపంగా ఉంది అని బాలు అంటాడు.. కానీ మీనా మాత్రం బావా అని ఒక ఆట ఆడుకుంటాడు. సుందరి నా మరదలు అలాంటిది తనని నేను ఒంటరిగా ఎలా వదిలిపెడతాను.. రంగ మామ నాకు ఎంత సాయం చేస్తాడు మీకు తెలియదా..? అందుకే నేను తనకి ఇంటర్వ్యూ అని చెప్పగానే ఒంటరిగా వెళ్లడం ఎందుకు అని తీసుకొని వెళ్ళాను అని అంటాడు.. ఇక మీనా బాలు ఇద్దరికీ కన్వర్జేషన్ ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లిని ఆడుకున్న తోడికోడళ్లు.. నోరుజారిన సుకన్య.. ప్రేమ ఫుల్ హ్యాపీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×