// // Gundeninda GudiGantalu Today episode: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బాలు.. ప్రభావతికి షాక్.. రోహిణి దొరికిపోతుందా..? -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బాలు.. ప్రభావతికి షాక్.. రోహిణి దొరికిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బాలు.. ప్రభావతికి షాక్.. రోహిణి దొరికిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా ఇద్దరు కూడా చింటూ నీ దత్తత తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు.. ఇది చాలా మంచి నిర్ణయం అండి మనం ఒకసారి గుడికి వెళ్లి దేవుడి నిర్ణయం కూడా మనం తెలుసుకుందామని మీన అంటుంది.. అయితే మీనా ఆ మాట అనగానే బాలు దేవుడొచ్చి సలహా ఇస్తాడు అని అంటాడు. ఆ తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి ఒక గుడికి వెళ్తారు. ఆ గుడిలో పూజారికి కొన్ని చీటీలు ఇస్తారు.. అక్కడ వాళ్లు దేవుడిని అడుగుతారు.. మీనా ఒక చీటీ తీస్తుంది అయితే అందులో దత్తత తీసుకోకపోవడమే మంచిది అని రాసి ఉంటుంది.. అది చూసి మీనా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చీటీలో దత్తత తీసుకోవద్దని వచ్చిందండి మనం తీసుకుంటే ఎటువంటి సమస్యలైనా వస్తాయేమో అని కంగారు పడుతుంది.. మనము మంచి పని చేస్తున్నాం కదా ఎందుకు భయపడాలి? ఒకసారి దేవుడిది సలహా తీసుకున్నాము. ఇక ఇంట్లో వాళ్లకి చెప్పి ఏం జరుగుతుందో చూద్దాం అని బాలు మీనా అనుకుంటారు. అది తన స్టూడెంట్ తో కలిసి ఇంటికి రావడం చూసిన బాలు అతివినయం దూర్త లక్షణం అని అంటాడు.. ప్రభావతి నా స్టూడెంట్స్ ని తీసుకొని ఇంటికి రావడం మీకు కుళ్ళు అనేసి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..బాలు ఈ దత్తత తీసుకోవాలని అనుకున్న విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే అందరూ అక్కడికి రావడంతో బాలు చెప్పాలనుకుంటాడు కానీ ప్రభావతి కనిపించకపోవడంతో ప్రభావతి కోసం వెతుకుతాడు.. డాన్స్ క్లాస్ కి వెళ్ళింది కదా వస్తుందిలే అని సత్యం అంటాడు.. ఇక ప్రభావతి తన స్టూడెంట్స్ తో కలిసి ఇంటికి వస్తుంది.. బాలు ఇలాంటి స్టూడెంట్ ఎలా వస్తారు అని అంటాడు.. తర్వాత మాస్టర్ అని పిలవగానే బాలు ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు. ఇక ప్రభావతి నేను కొద్ది రోజుల్లో నా స్టూడెంట్స్ తో కలిసి ఒక పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాను అనేసి అంటుంది. ఇక తర్వాత సుగుణమ్మకు నువ్వు ఫోన్ చేస్తాడు బాలు.

Advertisement

ఇకమెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. సత్యం హాల్ లో ఉండగా బాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఈ కార్ ఏంటి అటు ఇటు తిరుగుతుంది అని అంటుంది. ఏమో ఇందాక నుంచి అలానే తిరుగుతున్నాడు అని ప్రభావతితో సత్యం అంటాడు. మీనా ఇంట్లోని వాళ్ళందరిని పిలుచుకురా అనేసి బాలు అంటాడు.. ఏంటి ఏదైనా చేయబోతున్నావా అని ప్రభావతి అడుగుతుంది. దానికి బాలు నేనొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఏంటో ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది..

అందరు రాలేదేంటి పార్లరమ్మ ఎక్కడికి పోయింది అని అడుగుతాడు బాలు.. అయితే శృతి లేచిపోయినోడు లక్షల మింగినోడు వచ్చాడు అని అంటుంది. లేదు లేదు బాలు అని నాకు అలవాటైపోయిందని మళ్లీ పొరపాటు పడ్డాను అని అంటుంది.. అయితే బాలు నేను ఇందాక చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాడి బర్త్డే కాబట్టి వాడికొక డ్రెస్ కొని తీసుకెళ్లాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ అసలు నిజం చెప్పింది అని అనగానే అక్కడ వచ్చిన రోహిణి నన్ను అడ్డంగా ఇరికించేలా ఉన్నాడు బాలు అని బయటే ఉండిపోతుంది.

Advertisement

అయితే వాడికి దుబాయిలో ఒక అత్త ఉందని చెప్పాను కదా ఆమె అత్త కాదంట అమ్మ. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఆమెకు బలవంతంగా పెళ్లి చేయడంతో ఆ బాబు పుట్టాడట. వాళ్ళ అమ్మ మీద కోపంతో ఆమె తన భర్త చనిపోయిన తర్వాత దుబాయ్ కి వెళ్లి అక్కడ సెట్లో డబ్బులు పంపిస్తుందట.. అందుకే నేను వాన్ని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను అని అందరితో చెప్తాడు. ఆ మాట వినగానే ప్రభావతి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. రవి గాడు చిన్నప్పుడు కుక్క పిల్లని తీసుకొని వస్తేనే నేను దాన్ని ఒప్పుకోలేదు. అలాంటిది ఎవడికో పుట్టిన వాడిని ఇంటికి తీసుకొస్తానంటే ఎలా ఒప్పుకుంటానని అని ప్రభావతి సీరియస్ అవుతుంది.

ప్రభావతి వాడెవడో నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది. అయినా మీకు ఏదో సంవత్సరాల తరబడి పెళ్లి ఈ పిల్లలు కలగరు అని ఏ డాక్టర్ అయినా చెప్పాడా? మరి ఎందుకు మీరు ఇలాంటివి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు నేను దీనికి ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది. కానీ సత్యం మాత్రం ఇలాంటివి మనంతా వంట లేవు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము అని అంటారు. ఇప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి బాలు అడుగుతాడు. అని రోహిణి మాత్రం ఏ సమాధానం చెప్పకుండా ఉంటుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నువ్వు ఆ బాలు మినాలతో మాట్లాడదు వాళ్ళు చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు. నీకేం అయినోళ్లు కాదు నీకు నేను చింటూ మాత్రమే కావాలి..

Also Read:పక్కనే ఉంటూనే మోసం చేశాడు.. గుడ్డిగా నమ్మి లక్షలు పోగొట్టుకున్న..

నువ్వు ఇకమీదట వాళ్లతో మాట్లాడటం కుదరదు అని సుగుణమ్మతో రోహిణి అంటుంది. తర్వాత మీనా ఫోన్ చేసినా కూడా సుగుణమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు.. వాళ్లతో మాట్లాడితే మీ అమ్మ ఒప్పుకోదు మీ అమ్మకి ఇవ్వాలంటే ఇష్టం లేదు అని చింటూ తో కూడా చెప్తుంది. దాంతో మీనా బాలు మనం వెంటనే దత్తత తీసుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా మెల్లగా మనం తీసుకున్నామని సలహా ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రోహిణి డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో మీనా అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×