E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దొరికిపోయిన రోహిణి.. బాలు సీరియస్ వార్నింగ్.. ఈ వీక్ ట్విస్ట్ ఇదే..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దొరికిపోయిన రోహిణి.. బాలు సీరియస్ వార్నింగ్.. ఈ వీక్ ట్విస్ట్ ఇదే..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. శోభా ఇచ్చిన చెక్ తో రవి శృతి పై సీరియస్ అవుతాడు. శృతి ఏ మాత్రం తగ్గకుండా రవికి సమాధానం చెప్తుంది. వీళ్ళిద్దరి గొడవతో కాసేపు డబ్బింగ్ స్టూడియోలో ఉన్న వ్యక్తి షాక్ అవుతాడు.. ఆ తర్వాత చింటూ నీ కలవడానికి రోహిణి అక్కడికి వెళుతుంది.. చింటూ వాళ్ళ అమ్మ వచ్చిందని అందరికీ చెప్పుకుంటాడు.. రోహిణి ఎక్కడ దొరికిపోతాను అని కంగారు పడిపోతూ ఉంటుంది.. రోహిణి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అక్కడికి బాలు మీన రావడం చూసిన చింటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు.. బాలు మీనాలు చింటూ బర్త్ డే కు బాలు రావడంతో షాక్ అవుతుంది. తన కూతురు ఇంట్లోనే ఉంది వీళ్ళకి విషయం తెలిస్తే తన కాపురం కూలిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. బాలు మీనా వచ్చిన చాలాసేపటికి ఆమె బయటకు వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. చింటును చూసేందుకు బాలు మీనా ఆ ఊరికి వెళ్తారు. చింటూ బర్త్డే అని తెలుసుకున్న బాలు సుశీలమ్మను అడుగుతాడు..ఒక్కసారి కూడా మాకు ఫోన్ చేసి ఏ విషయం చెప్పలేదు. మీరు ఒక్క మాట చెప్పి ఉంటే మేమే గ్రాండ్గా చింటూ బర్త్డేని చేసేవాళ్లం కదా అని బాలు మీనా అంటారు.. ఆమె రోహిణి విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడిపోతుంది. ఫోన్ చేస్తే అమ్మ తిడుతుంది అని సుశీల అంటుంది. అదే మీ అమ్మ తిడుతుంది అని ఫోన్ చేయలేదు బాబు. అసలే మీ అమ్మగారికి మేమంటే అస్సలు ఇష్టం లేదు అని సుశీల అంటుంది. వాళ్ళని ఎందుకు పిలవడం అని అంటుంది. ఎన్ని పనులు ఉన్నా ఇంత దూరం వచ్చాం వీడి కోసం మాత్రం అన్ని పక్కన పెట్టేస్తామని బాలు మీనా అనగానే సుశీల షాక్ అవుతుంది.

Advertisement

బాలు మీనాలను చూసినా రోహిణి షాక్ అవుతుంది.. వీళ్ళిద్దరి ఇక్కడికి వచ్చారంటే కచ్చితంగా నేను దొరికిపోతాను అని అనుకుంటుంది.. ఎలాగైన వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది.. సుశీలమ్మ రోహిణి గురించి ఎక్కడ తెలిసిపోతుందనే కంగారు పడిపోతూ బాలు మీనాలతో సరిగ్గా మాట్లాడదు. వాళ్లు మాత్రం మేము రావడం మీకు ఇష్టం లేదు అంటూ అంటారు. అదేం లేదు బాబు రండి లోపలికి తీసుకెళ్తుంది. ఇల్లు లోపలికి రావడం చూస్తున్న రోహిణి అక్కడి నుంచి మెల్లగా జారుకుని లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడున్నారండి ఒకవేళ నన్ను చూస్తే కచ్చితంగా నాకు కాపురం కూలిపోతుంది అని అనుకుంటుంది రోహిణి..

మీనా బాలు హాల్లోకి రాగానే అక్కడ రోహిణి బ్యాగ్ చూసి సుశీల వాళ్ళ గుర్తుపడతారేమో అని కంగారు పడిపోతూ ఆ బ్యాగ్ ను తీసుకెళ్లి వంట గదిలో పెడుతుంది.. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు నన్ను ఎక్కడ చూస్తే కచ్చితంగా చేస్తారు అని రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది.. వారిని ఎలా గోల పంపించేసేయ్ అమ్మ అని రోహిణి అంటుంది.. ఇప్పుడు నా కొడుకు కోసం నేను ఉండాలా? నాకాపురాన్ని నిలబెట్టుకోవడానికి నేను వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తుంది. కానీ బాలు మీనాలు మాత్రం అంతా రెడీ చేసేసారు కదా కేక్ కట్ చేద్దాం రండి అని అంటారు..

Advertisement

Also Read : బిగ్ బాస్ లో కొట్టుకున్న కంటెస్టెంట్స్.. ఇదేం టాస్క్ రా అయ్యా..

అక్కడున్న వాళ్ళందరూ కూడా కళ్యాణి ఎక్కడా అని అడుగుతారు. సుశీల ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేస్తుంది.. ఆ కేకు కట్ చేసిన తర్వాత బాలు మీనా సుశీలతో అసలు నిజం చెప్పండమ్మా అని బ్రతిమలాడుతారు. దాంతో ఆమె పూర్తి నిజం ని బయటపెడుతుంది.. నా కూతురికి అనుకోకుండా పెళ్లి చేశాను. భర్త చనిపోయాడు. ఇప్పుడు తన కాపురం తను చూసుకుంటుంది అని సుశీల అంటుంది. ఒకసారి నాకు ఆమె నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడుతూనేని బాలు అంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×