E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింటూ బర్త్ డే వేడుకల్లో బాలు, మీనా.. రోహిణి దొరికిపోతుందా..? ప్రభావతికి అనుమానం..

Gundeninda GudiGantalu Today episode: చింటూ బర్త్ డే వేడుకల్లో బాలు, మీనా.. రోహిణి దొరికిపోతుందా..? ప్రభావతికి అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా కోపం పోవాలంటే ఇష్టమైన దాన్ని గిఫ్ట్ గా ఇస్తే పోతుందని సలహా ఇస్తాడు. బాలు అలానే అని ఇంటికి వెళ్ళిపోతాడు.. రోహిణి చింటూ తో ఫోన్ మాట్లాడిన విషయం మనోజ్ కి తెలిసిపోతుంది. చింటూ సంతోషం కోసం ఏదీ చేయలేదు కనీసం వాటి పుట్టినరోజునేనా చేయలేని రోహిణి అనుకుంటుంది. తనకు బట్టలు కొనాలని షాప్ కి వెళ్తుంది. అదే షాప్ కి ప్రభావతి కామాక్షి వస్తారు. కౌంటర్ దగ్గర బిల్లు కట్టేటప్పుడు వాళ్ళు కనిపిస్తారు.ప్రభావతి కి రోహిణి దొరికిపోయింది. క్లయింట్ వాళ్ళ పిల్లలు అని రోహిణి మ్యానేజ్ చేసుకుంది. ప్రభావతి బిల్లు కూడా రోహిణినే కడుతుంది. బాలు మీనా కోసం ఒక చీరను గిఫ్ట్ గా తీసుకొని వస్తాడు. అయినా కోపంగా ఉండడం చూసి షాక్ అవుతాడు.. బయట వేరే ఫ్రెండ్ కలిసి తిందాం అంటే బయట తిన్నాము బాక్స్ తినలేదు అని అనగానే మీనా అవునా అని అంటుంది.. బాలు తెచ్చిన చీరనే మీన కట్టుకుంటుంది. ఆ చీరలో చాలా అందంగా ఉన్నావు అంటూ బాలు మీనా పై ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ఆ తర్వాత చింటూ కోసం డ్రెస్ తీసుకొచ్చానని బాలు చెప్పగానే మీనా సంతోషపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శోభా ఇచ్చిన చెక్ తో రవి శృతి పై సీరియస్ అవుతాడు. శృతి ఏ మాత్రం తగ్గకుండా రవికి సమాధానం చెప్తుంది. వీళ్ళిద్దరి గొడవతో కాసేపు డబ్బింగ్ స్టూడియోలో ఉన్న వ్యక్తి షాక్ అవుతాడు.. ఆ తర్వాత చింటూ నీ కలవడానికి రోహిణి అక్కడికి వెళుతుంది.. చింటూ వాళ్ళ అమ్మ వచ్చిందని అందరికీ చెప్పుకుంటాడు.. రోహిణి ఎక్కడ దొరికిపోతాను అని కంగారు పడిపోతూ ఉంటుంది.. రోహిణి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అక్కడికి బాలు మీన రావడం చూసిన చింటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు..

Advertisement

బాలు మీనాలు చింటూ బర్త్ డే కి రావడం చూసిన సుశీల షాక్ అవుతుంది తన కూతురు ఇంట్లోనే ఉంది వీళ్ళకి విషయం తెలిస్తే తన కాపురం కూలిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది బాలు మీనా వచ్చిన చాలాసేపటికి ఆమె బయటకు వస్తుంది. మీరా ఇలా వచ్చారు ఏంటి అని అడుగుతుంది. మేము రావడం మీకు ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నారు అని మీనా అనగానే అదేం లేదమ్మా మీరు సడన్ గా వచ్చే లోపల అలా అన్నాను అంతేను అని సుశీల అంటుంది. మీరు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు. మీరు మా ఇంట్లోని మనిషి అని మేము అనుకుంటున్నాం కానీ చింటూ బర్త్డే గురించి ఒక్కసారి కూడా మాకు ఫోన్ చేసి ఏ విషయం చెప్పలేదు. మీరు ఒక్క మాట చెప్పి ఉంటే మేమే గ్రాండ్గా చింటూ బర్త్డేని చేసేవాళ్లం కదా అని బాలు మీనా అంటారు.

ఫోన్ చేస్తే అమ్మ తిడుతుంది అని సుశీల అంటుంది. అదే మీ అమ్మ తిడుతుంది అని ఫోన్ చేయలేదు బాబు. అసలే మీ అమ్మగారికి మేమంటే అస్సలు ఇష్టం లేదు అని సుశీల అంటుంది. మీరు నా బర్త్ డే కి ఉండాలి అని చింటూ అంటుంటే సుశీల మాత్రం వాళ్లకి ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళని ఎందుకు పిలవడం అని అంటుంది. ఎన్ని పనులు ఉన్నా ఇంత దూరం వచ్చాం వీడి కోసం మాత్రం అన్ని పక్కన పెట్టేస్తామని బాలు మీనా అనగానే సుశీల షాక్ అవుతుంది. రండి బాబు లోపలికి రండి అని సుశీల లోపలికి తీసుకొని వెళుతుంది. వీళ్ళిద్దరినీ గమనించిన రోహిణి వీలు గనక నన్ను చూస్తే అసలు నిజాలు బయట పడిపోతాయి అని అనుకుంటుంది.

Advertisement

Also Read : ప్రేమను క్షమించిన రామరాజు.. మళ్లీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. ప్రేమ కు షాకిచ్చిన ధీరజ్..

నా కొడుకు కోసం ఇక్కడే ఉండాలని కాపురం కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా నాకు అర్థం కావట్లేదు అని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. లోపలికి వచ్చిన బాలు మీనా డెకరేషన్ చూసి చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటారు… రోహిణి లోపలై కూర్చుని వీళ్ళ కంట్లో పడితే కచ్చితంగా నా సంగతి మొత్తం బయట పడుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. మీనా వాళ్ళు రోహిణి బ్యాగు ని చూస్తారని లోపలికి తీసుకుని వెళ్లి పెడుతుంది సుశీల.. మొత్తానికి రోహిణి అడ్డంగా ఇరుక్కుపోయింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక సోమవారం ఎపిసోడ్లో రోహిణి బండారం బయట పడుతుందా? చింటూ తన కొడుకే అని నిజం తెలుస్తుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×