E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి రెండో ప్రగ్నెన్సీ.. షాక్ లో మీనా.. అడ్డంగా ఇరుక్కున్న మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి రెండో ప్రగ్నెన్సీ.. షాక్ లో మీనా.. అడ్డంగా ఇరుక్కున్న మనోజ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా చేసిన చికెన్ ను వాసనను చూసి అందరు తినడానికి వచ్చేసారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడానికి రెడీ అవుతారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మీనా వంటను మెచ్చుకుంటుంటే ప్రభావతి మాత్రం ఉప్పు ఎక్కువైంది అంటూ వంక పెడుతుంది.. ప్రభావతి అందులో ఏముంది ఉప్పు ఎక్కువైంది అని వంకలు పెడుతూ అందరి చేత తిట్లు తింటుంది. మనోజు ప్రభావతి మాత్రం ఏదో ఒకటి అంటూనే మొత్తం మింగేస్తారు. మనోజ్ మాత్రం ఉన్న చికెన్ మొత్తం కుమ్మేస్తాడు.. మీనా ఇంకా చికెన్ లేదు అని అనగానే శృతి నేను నీకోసం ఆర్డర్ పెడతాను అని అంటుంది. కానీ మీనా నాకు మాత్రం వద్దులే శృతి మీరందరు తిన్నారు కదా నాకు అదే సంతోషమని అంటుంది. బాలుకు చికెన్ పెడుతుంది.. ఇద్దరు కలిసిపోవడం చూసి ప్రభావతి ఓర్వలేక పోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సుమతి మాత్రం రోహిణి మరోసారి హాస్పిటల్ కి రావడమేనక ఏదో ఉంది అనేసి అనుకుంటుంది. అసలు ఆవిడ ఎందుకు వచ్చిందో నేను రిసెప్షన్ లో వెళ్లి కనుక్కుంటాను అని సుమతి అంటుంది.. సుమతి రిసెప్షన్ లో వెళ్లి అడిగి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ఆవిడ వచ్చింది అని తెలుసుకొని మీ నాకు చెప్తుంది. మొదటిసారే సరే కదా పెళ్లయింది రెండోసారి బిడ్డను కన్నడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే మీనా ఇది విషయం గురించి మనం ఇద్దరం మర్చిపోదాము అని సుమతీతో అని వెళ్ళిపోతుంది. దారిలో పరధ్యానంగా వెళుతూ ఉన్న మీనాను బాలు చూస్తాడు.. ఎక్కడికి వెళ్తున్నావ్ మీనా అని అడుగుతాడు.

Advertisement

అవునా ఇది మన ఇల్లు కదా మనల్ని ఇప్పటికే ఇక్కడికి ఎలా వచ్చింది. అసలేం జరిగింది ఇల్లు ఇక్కడికి మారింది ఏంటి అని మీన అయోమయంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బాలుకి ఒక ఫోన్ వస్తుంది.. డెలివరీ కి వెళ్లాలా ఎవరు ఎక్కడ అని బాలు అడుగుతుంటే? మీనా రోహిణి డెలివరీ అవుతుందా అని అడుగుతుంది..పేషంట్ పేరు రోహిణి నా అంటే కాదు రాగిణి నా.. రెండో ప్రెగ్నెన్సీలో అని అడుగుతాడు.. ఏంటి మీనా ఏదేదో మాట్లాడుతున్నావు నేను అర్జెంటుగా డెలివరీ కి వెళ్ళాలి.. మీనా బయటికి వెళ్లకుండా లోపలికి వెళ్ళు అని పంపిస్తాడు.

లోపలికి వెళ్ళిన మీనా ఏదో అయోమయంలో కనిపిస్తుంది అది చూసినా ప్రభావతి దీనికి ఏమైంది ఇలా నడుస్తుంది అని అనుకుంటుంది.. ఏ మీనా ఎక్కడికెళ్లావ్ అని అడుగు గాని మీరు బయటికి వెళ్ళినప్పుడు వచ్చారా అని ప్రభావతిని అడుగుతుంది మీనా.. నువ్వు బయట నుంచి వచ్చి నేను బయటి నుంచి వచ్చాను అని అంటావేంటి ఏం మాట్లాడుతున్నావే కొంచమైనా బుర్రనే మాట్లాడుతున్నావా? వెళ్లి టీ పెట్టి తీసుకురా అని మీనా పై అరుస్తుంది ప్రభావతి.. మీనా టీ పెట్టమంటే టీవీ పెడుతుంది.. దానికి ప్రభావతి అరుస్తుంది.. ఇక లోపలికి వెళ్ళిన మీనా కాఫీ పెట్టి తీసుకుని వస్తుంది. అప్పుడే రోహిణి మనోజ్ గుడ్ న్యూస్ అంటూ రావడంతో వీళ్ళిద్దరూ కచ్చితంగా ఆ రెండు న్యూస్ చెప్పడానికి వచ్చారా.. అయ్యయ్యో వీళ్ళందరూ నాకు అమాయకులాగా కనిపిస్తున్నారు అని మీనా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది..

Advertisement

ప్రభావతి గుడ్ న్యూస్ అనగానే చాలా సంతోషంగా ఉంటుంది.. కానీ ఫర్నిచర్స్ అమ్ముడుపోయాయని చెప్పగానే.. అలాంటి గుడ్ న్యూస్ లు తప్ప ఇలాంటి గుడ్ న్యూస్ లు చెప్పాలని లేదా అని అంటుంది. మీనా టీ పెట్టి తీసుకురమ్మంటే కాఫీ పెట్టి ఇవ్వడంతో ప్రభావతి సీరియస్ అవుతుంది. ఇక రోహిణి కాఫీనే అని చెప్పడంతో మీనా షాక్ లో ఉండిపోతుంది.. అప్పుడే ఇంటికొచ్చిన రవి శృతిలు వదినా అని మీనా అని పిలుస్తారు.. నీకు అన్నయ్య ఏం చెప్పలేదా అంటే ఏం చెప్పలేదు రవి అని మీనా అంటుంది.అందరూ ఏం చేశారు రా ఏదైనా గొడవ పడ్డారా అని అడుగుతారు..

Also Read :బుధవారం టీవీ మూవీస్.. ఆ 3 స్పెషల్.. మస్ట్ వాచ్..

లేదు బాలు గొప్ప పని చేశాడు అదేంటో నీకు తెలీదా అని రవి శృతిలు అనగానే ప్రభావతి ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు అని బాలుని తిడుతూ ఉంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు ఒక బిడ్డ తల్లిని కాపాడిన విషయాన్ని చెప్తాడు. తను కాపాడిన తీరును వివరించడంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ ఈ కన్నీళ్లు పెట్టుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి రెండవ ప్రెగ్నెన్సీ గురించి బయట పడుతుందా? ప్రభావతి రోహిణిని ఇంట్లోంచి గెంటేస్తుందా అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×