E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. రవికి మళ్ళీ క్లాస్ పీకిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. రవికి మళ్ళీ క్లాస్ పీకిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి తన చిన్న కొడుకు రవి, కోడలు శృతి ల కోసం వెయిట్ చేస్తుంటుంది. వారి శోభనానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా, బాలు ఇలాంటి గొడవలు చేయకుండా ఆ దేవుని ప్రార్థిస్తుంది. ఇంతలోనే రవి,శ్రుతి ఇంటికి చేరుకుంటారు. ‘మీ కోసమే నేను వెయిట్ చేస్తున్నా.. త్వరగా వచ్చి భోజనం చేయండి ‘ అిని ప్రభావతి అంటుంది. తాము ఆల్రెడీ బయట తినేసామని శృతి చెబుతుంది. దానికి రియాక్ట్ అయిన ప్రభావతి ఏంటి బయటే టిఫిన్ చేశారా? ఎందుకలా అని అడుగుతుంది. శృతి ఏంట్రా అవి మనం బయట టిఫిన్ కూడా చేయకూడదా అని అంటుంది. మీనా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ప్రభావతి మీనా ఏం చూస్తున్నావ్ లోపలికి వెళ్లి భోజనానికి సిద్ధం చేయాలి అంటుంది వాళ్ళిద్దరూ భోజనం చేశారు కదా అత్తయ్య అని అంటుంది. ప్రభావతి వాళ్ళు తింటే మిగతా వాళ్ళు తినకూడదా వెళ్లి రెడీ చెయ్యు అని పంపిస్తుంది. ఇక ప్రభావతి వాళ్ళిద్దరికీ శోభనం అని చెప్పడానికి చాలా ఇబ్బంది. నాకు తెలియదని అంటాడు మొత్తానికి నాన్న తిప్పలు బడి రోహిణి ద్వారా ప్రభావతి శోభనం గురించి చెప్పిస్తుంది. ఫస్ట్ నైట్ అని మీరు చెప్పొచ్చు కదా దానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు ఆంటీ ఇప్పట్లో చెప్పేలా లేదు కదా ఇక రవి కూడా విషయం నేనే చెప్తాను అని అంటుంది.. రవి శృతి రెడీ చేసి కిందకి వస్తారు సుధీ డ్రెస్ లో ఉండడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది రోహిణిని శారీ కట్టి తీసుకురమ్మని పంపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు తనలో తాను ఫీల్ అవుతాడు ఒంటరినైపోయాయని, ఎక్కడ ఉండేవాణ్ణి ఎక్కడ ఉన్నాను. ఈరోజు మిద్దెపై ఉన్న.. రేపు ఎక్కడ ఉంటానని బాధపడుతూ ఉంటాడు. 40 లక్షల మింగినోడు బాగానే ఉన్నాడు.. ఇంట్లో నుండి లేచిపోయినోడు కూడా బాగున్నాడు… ఇల్లు తాకట్టు బాగున్నారు.. ఎటు వచ్చి.. పూలగంప ముళ్ళగంప.. చిక్కులో పడ్డారు అని తనలో తానే ఫీల్ అవుతాడు. మరోవైపు ప్రభావతి కంగారుపడుతుంది మీనా ను పిలిచి.. అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుంది.. శృతిని రోహిణి రెడీ చేసి చాలా అందంగా ఉన్నావ్ శృతి అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చి చాలా అందంగా ఉన్నావ్ శృతి నా దిష్టి తగిలేలానే ఉంది అని అనగానే ప్రభావతి ఎక్కడికొచ్చి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నేను పూలు పండ్లు పాలు అవన్నీ సిద్ధం చేయమని చెప్పాను కదా నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏదో చేస్తున్నావ్.. ఆల్రెడీ రోహిణి నీటిగా అందంగా సారీ కట్టింది నువ్వేం పని చెడగొట్టాల్సిన అవసరం లేదని అనగానే శృతి ఎందుకంటే ప్రతిదీ మీ నాన్న అంటారు అంటే మీ నాకు తెలిసినంతగా నాకు తెలియదమ్మా అది అయితే బాగా చేస్తుంది అని మాట మారుస్తుంది..

Advertisement

ఇక మీనా పాలు కలపాలని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ పాలు కలపగానే ప్రభావతి వస్తుంది పాలల్లో కొంచెమేసావ్ ఏంటి మొత్తం వేసి కుంకుమపువ్వు చల్లు అనేసి అంటుంది. మీనా పెరుగు ఫ్రిజ్లో పెట్టాలని బయటకు వెళుతుంది. అందులోకి వంటగదిలోకి వచ్చిన బాలు ఆ పాలను తాగేస్తాడు. మీనా దగ్గరికి వచ్చి పాలు చాలా బాగున్నాయి అంటే అది శోభనగర్లోకి పంపించాల్సిన పాలు మీరు కడుపులో కెళ్ళాయని చేస్తుంది ప్రభావతి. మనోజ్ ని వెళ్లి డ్రై ఫ్రూట్ తీసుకు రమ్మంటే ఇప్పుడు నేను వెళ్ళలేను అని వెళ్ళిపోతాడు. పైకి వెళ్తున్నాను మీ చావేద మీరు చావని బాలు పైకి వెళ్ళిపోతాడు. బాలు దగ్గరికి రవి వస్తాడు. చూడగానే బాలు కోపంతో మాట్లాడుతాడు. నీవల్లే ఇదంతా జరిగింది మా పరువును తీసేసావ్ నాన్నకు ఆర్టిటెక్ రావడానికి నువ్వే కారణం అని నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడు. కొట్టడానికి ట్రై చేస్తాడు అంతలోకే మనోజ్ వచ్చి రవికి సపోర్ట్ చేస్తాడు.. నీవల్లే ఇంట్లో గొడవలు జరిగేది నువ్వు తాగొచ్చి నాన్నను రెచ్చగొట్టుకున్న అంటే అది జరిగేది కాదు అని మనోజ్ రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అది విన్న మనోజ్ ని కూడా కలిపి తిడతాడు. నీకు ఈ రోజు శోభనం కాదురా జరిగేది వేరేది జరుగుతుందని తన గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు బాలు. గదికి తాళం వేయడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×