E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోడ్డు పై బాలు, మీనా గొడవ.. మనోజ్ కు దొరికిన మనోజ్..శృతి, మీనా ఫైట్..

Gundeninda GudiGantalu Today episode: రోడ్డు పై బాలు, మీనా గొడవ.. మనోజ్ కు దొరికిన మనోజ్..శృతి, మీనా ఫైట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో సత్యం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకొకసారి మా జోలికి వచ్చినా మా గురించి తప్పుగా మాట్లాడిన మర్యాదగా ఉండదు అని.. బాలు మీనా వార్నింగ్ ఇచ్చి వస్తారు.. అమ్మయ్య నా కడుపు మంట ఎప్పుడు చల్లారింది ఇక జీవితంలో ఆ శృతి మీనా తో మాట్లాడదు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి.. ఏమైందో చెప్పండి ఏం జరిగింది అని సత్యం అడుగుతున్నా సరే బాలు మాత్రం ఏమి జరగలేదు అని అంటాడు.. నిజం చెప్పురా ఏం జరిగిందో అని అడుగుతాడు.. కానీ బాలు మాత్రం నాకు ఇప్పుడు పనుంది..

అయితే ఏం జరిగిందో చెప్పు అంటే బాలు మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు.. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే కేవలం అమ్మ సంతోషం కోసమే అని బాలు అంటాడు.. ఇక ట్రిప్ వచ్చిందని బయటికి వెళ్లిపోతాడు.. అటు మీనా కూడా నాకు పూలు ఇచ్చే పని ఉంది నేను కూడా వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది.. ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. నేను పెట్టిన నిప్పు ఇప్పుడు అంటుకుంది ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అంటూ అంటుంది.. శృతి శోభా పై సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

 ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బయటికి వెళ్లిన బాలు కస్టమర్ ని తీసుకుని వెళుతూ ఉంటాడు.. అతను మీకు పెళ్లయిందా అని అడుగుతాడు.. ఒకసారి తప్పక పెళ్లయింది అని బాలు అంటారు. ఏంటి మీ ఆవిడ గయ్యాలినా అంటే కాదు స్వీట్ పూలగంప అని అంటాడు.. అప్పుడే బాలు మీనా ఎదురుగా వచ్చి గుద్దేసుకుంటారు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఎవరిది రాంగ్ రోడ్డు అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి గొడవ చూసి ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అని అతను ఫిక్స్ అయిపోతాడు.. మీనా బాలు ఇద్దరు కూడా అతని మధ్యలో పెట్టేసి బాగా ఆడేసుకుంటారు..

 ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ కట్టమంటే మీనా ఆయన మా ఆయనే అని అంటుంది. మీరిద్దరూ మొగుడు పెళ్ళాల అయితే మా టైం ఎందుకు వేస్ట్ చేశారు అని కానిస్టేబుల్ సీరియస్ అవుతారు.. ఇంటికి వచ్చాక మీ పని చెప్తానని మీనా అంటుంది. ఇక రోహిణి మాత్రం నా తల్లికి బాగోలేదని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇంట్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలని రోహిణి ఒకసారి మనోజ్ కి కాల్ చేయాలని అనుకుంటుంది.. అయితే తన తల్లికి కేర్టేకర్ గా నర్సుని అపాయింట్ చేయాలని అనుకుంటుంది.

Advertisement

మనోజ్ కి ఫోన్ చేసి ఏం చేస్తున్నాడో ఒకసారి కనుక్కోవాలి లేదంటే మాత్రం నా మీద డౌట్ వస్తుంది అని అనుకుంటుంది. మనోజ్ కి ఫోన్ చేస్దామనుకునే లోపల ఏం మనోజే ఫోన్ చేస్తాడు.. నేను ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వే నాకు ఫోన్ చేశావు అని రోహిణి అంటుంది. ఏం రోహిణి ఏదో కంగారు పడుతున్నట్టు కనిపిస్తున్నావు అని మనోజ్ అడుగుతాడు. కంగారునా? కంగారు ఏం లేదు.. ఈరోజు మన సేల్స్ ఎంత బాగా జరిగాయో తెలుసా అని మనోజ్ అనగానే అవునా అని రోహిణి అంటుంది. సరేగాని నువ్వెక్కడున్నావ్ షాప్ కి ఇంకా రాలేదేంటి అని మనోజ్ అడుగుతాడు.. నేను విద్యను కలవడానికి వచ్చాను. కాసేపట్లో బయలుదేరుతాను అని రోహిణి అంటుంది.

అప్పుడే అక్కడికి విద్య వస్తుంది.. మనోజు రోహిణి నాకెందుకు అబద్ధం చెప్పిందని ఆలోచిస్తూ విద్య దగ్గరికి వెళ్తాడు. కానీ విద్య మాత్రం నాకు బాత్రూమ్ వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత మీనా ఇంట్లో ఎక్కడ ఉందని వెతుక్కుంటూ బాలు వస్తాడు.. అయితే ఇద్దరు కూడా కాసేపు గొడవ పడుతుంటే బాలునే మీనాని కోపం తగ్గించుకుంటే మంచిది అని అంటాడు. అంతేకాదు మీనా కోసం స్పెషల్ అల్వాని కూడా తీసుకొని వచ్చి ఇస్తాడు. రాత్రివగని ఇంటికి వచ్చిన రోహిణి మనోజ్ కోపంగా ఉన్నాడని తెలుసుకొని తనతో ఎలాగైనా సరే మాట్లాడాలి అని అనుకుంటుంది. రోహిణి మనోజ్ నీ గదిలోకి తీసుకొని వెళ్లి ఒక మాలను ఇస్తుంది దీని కోసమే నేను వెళ్లాను..

Also Read : ‘జానకి పరిణయం ‘ నటీనటులు.. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్..?

 ఇక తర్వాత మనోజ్ కూల్ అయిపోతాడు. రవి పల్లి చెక్క చేస్తాడు దాన్ని టేస్ట్ చేసిన శృతి చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది.. మీనాకి కూడా ఒకటి టేస్ట్ చేయమని ఇస్తుంది. మీనా చాలా బాగుంది ఇది అమ్మితే ఇంకా బాగుంటుంది కదా అని అంటుంది. మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివి చేస్తే అందరూ ఇష్టపడతారు మన బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది అని రవి అంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి వీళ్ళు గొడవ పడుతున్నారు అని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×