E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: గ్రాండ్ గా పూర్తయిన పూజా.. గుడ్ న్యూస్ చెప్పిన మౌనిక.. సంజయ్ కు మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: గ్రాండ్ గా పూర్తయిన పూజా.. గుడ్ న్యూస్ చెప్పిన మౌనిక.. సంజయ్ కు మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఫోన్ఎవరో కొట్టేసారని అనుకుంటూ ఉంటాడు.. బాలు మీన ఫోన్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అయితే మీనాని ఒకసారి ఫోన్ చేయమని బాలు చెప్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా రోహిణి జాగ్రత్తపడుతుంది. నీకు ఆ తర్వాత బాలు ఫోన్ చేస్తున్నారని ఫోన్ ఎలాగైనా సరే దాచి పెట్టాలి అని అనుకుంటారు.. ఫోన్ ఎక్కడో చోట దొరుకుతుంది లే అని మీనా అంటుంది.

సంజు, మౌనిక వచ్చేసారు పదండి ఒకసారి పలకరిద్దామని అయినా అంటుంది. మీరు అతన్ని బావగారు అని మర్యాదగా పలకరించండి అని నేను అంటుంది. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా సంజులి మర్యాదగా పలకరిస్తే అతను మాత్రం వెటకారంగా అంటుంటారు.. ఏంటి మీ వాళ్ళందరూ ఒకే డైలాగ్ ప్రాక్టీస్ చేశారా ఏంటి ఇలా నన్ను ఒకేసారి బాగున్నావా అని అడుగుతున్నారు అని మాట్లాడుతాడు. మర్యాదలను చూసి సంజయ్ షాక్ అవుతాడు.. బాలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడికి ఏమైంది అని అనుకుంటాడు.. మౌనిక ఏంటి మీ అన్నయ్య కొత్తగా మాట్లాడుతున్నాడు అని అనగానే… మీ గురించి తప్పుగా అనొద్దు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకున్నారేమో అందుకే ఇలా మారిపోయాడు ఏమో అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు సంజుతో ఎలా మాట్లాడాలి అన్నది.. మీనా చెప్పినా కూడా నాకు రావడం లేదే అని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న అద్దంలో మాట్లాడుకుంటూ ఉంటాడు. బాలు అంతరాత్మ బయటికి వచ్చి ఏం చేస్తున్నావ్ రా నీకు విరగొట్టడం తెలుసుగాని ఇలా మాట్లాడటం నీకు ఎలా తెలుస్తుంది అని అంటాడు.. ఇక తర్వాత బాలు ఎలాగైనా సరే సంజయ్ తో కూల్ గా మాట్లాడాలి అనుకుంటాడు.. సంజయ్ దగ్గర ఎలాగైనా సరే మార్కులు కొట్టేయాలని నన్ను క్షమించండి బావగారు.. మీ మనసు నచ్చుకునేలా నేను ఎప్పుడూ చేయను అని అంటాడు.. ఆ మాట వినగానే సంజయ్ షాక్ అవుతాడు. ఇక భోజనం ఏర్పట్ల దగ్గరికి సంజయ్ వెళ్తాడు అందరూ అతనికి మర్యాదగా భోజనం వడ్డిస్తారు. అది చూసి సంజయ్ ఏమైంది వీళ్ళందరికీ అని అనుకుంటాడు. మొత్తానికి అయితే పూజ చాలా గ్రాండ్ గా పూర్తవుతుంది. యాగం కూడా బాగా పూర్తవడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.

యాగంలో నాలుగు దంపతులు కూర్చొని పూజ చేయడంతో ప్రభావతి సత్యం చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా యాగం పూర్తవడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ ని వినబోతామని ఆనంద పడుతూ ఉంటారు.. పూజ పూర్తయిన తర్వాత మేన చేసిన స్వీటు తినండి బాగుంటుంది ఇది ప్రసాదమని బాలు సంజు నోట్లో బలవంతంగా పెట్టబోతాడు.. అది తిన్న మౌనికకు వాంతులు రావడంతో ఏంటి ఏం చేసావే నువ్వు వాంతులు వస్తున్నాయి అని ప్రభావతి అంటుంది. నేనేం చేయలేదు ఏమైనా అర్థం కావట్లేదు అత్తయ్య అని మీనా అంటుంది..

Advertisement

మీరు ఆగండి ఎప్పుడు చూసినా మీనా మీద పడిపోతూ ఉంటారు అని సుశీల మౌనికను నేను చూస్తాను పక్కకు తప్పుకోండి అని అంటుంది. మౌనికను చూసిన సుశీలమ్మ అన్ని విషయాలను కనుక్కుంటుంది. అయితే ఇది అదే అని సంతోషంగా అందరితో అరె సత్యం నువ్వు తాత కాబోతున్నావు రా అని అంటుంది. ప్రభావతి కూడా అమ్మమ్మ కాబోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే నువ్వు అమ్మమ్మ అయిపోతున్నావా పబ్బి అని సత్యం అంటాడు.. ఇద్దరి సిగ్గుతో అక్కడున్న వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకుంటారు. బావగారు నువ్వు ఎంత మంచి వాడివి బావగారు మాకు మంచి గుడ్ న్యూస్ ఇచ్చావు. నువ్వు ఎంత పని చేసావు బావగారు అంటూ కావాలని బాలు అంటాడు..

Also Read : భాగ్యం ప్లాన్ సక్సెస్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. సాగర్ ను కొట్టిన రామరాజు..

ఆ తర్వాత సంజు దీని వదిలించుకుందామంటే ఇదేంటి షాక్ ఇచ్చింది అని మనసులో అనుకుంటాడు. భోజనాలు వడ్డించిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. రోహిణి తన ఫోన్ తీసుకునింది అతనే అని ఒక అమ్మాయి చెప్పడంతో బాలు ఇక ఫోన్ ని ఇవ్వడేమో అని అనుకుంటుంది.. ఎలాగైనా సరే బాలు దగ్గరనుంచి ఆ ఫోన్ కొట్టేసి గుణకి ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ రోహిణి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిలవుతూ ఉంటాయి.. మౌనికని అందరూ చాలా సంతోషంగా తన అత్తవారింటికి పంపిస్తారు. బాలు ఆనందానికి అవధులు లేవు.. మీరు అబ్బాయినే కనాలి మేము అమ్మాయిని కనాలి మనిద్దరం వియ్యంకులు అవ్వాలి అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×