E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాపై ప్రభావతి సీరియస్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. మనోజ్ రివర్స్..

Gundeninda GudiGantalu Today episode: మీనాపై ప్రభావతి సీరియస్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. మనోజ్ రివర్స్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, తన బాస్ తో కలిసి షాపింగ్ రావడం చూసిన శోభా వాళ్ళిద్దరు చూసి అనుమాన పడుతుంది.. ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని సోపాన్ని అనగానే.. మీరు చెప్పు కదా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని రవిని శోభా అడుగుతుంది.. నీతూ గురించి చెప్పగానే శోభ కి అనుమానం మొదలవుతుంది.. వాళ్ళిద్దర్నీ చూసి శోభ ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది.. ఇది అల్లుడు గారిని వలలో వేసుకునేలా ఉంది. శృతికి చెప్పకపోతే కూతురు జీవితాన్ని నాశనం చేసిందని అవుతానని శోభ అనుకుంటుంది. శృతికి నిజం చెప్పాలని వెళ్తుంది శోభ.

డబ్బింగ్ స్టూడియో లోకి వెళ్ళిన శోభ శృతి తో మాట్లాడుతుంది.. ఒక అమ్మాయి తో వచ్చాడని ఎంత చెప్తున్నా సరే.. రవి గురించి ఇంకేమీ చెప్పద్దు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని అస్సలు చూడద్దు అని శోభా కి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఇంట్లో బొమ్మల కొలువు గురించి ప్రభావతి ఒప్పుకోవడంతో మీనా చాలా సంతోషంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భోజనం ఇవ్వాలని డాన్స్ క్లాస్ కి మీనా వెళ్తుంది.. ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ అనుకొని రీతిలో కనిపించడంతో మీనా షాక్ అవుతుంది. ఏంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.. ఏం చేస్తున్నారో అర్థం కాకుండానే ఉన్నారా ఇలాంటివి ఇంకొకసారి చేస్తే బాగోదు అని మీన వాళ్లకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది.. వాళ్ళిద్దరూ మీనా గురించి ఎలాగైనా సరే మాస్టర్ కి తప్పుగా చెప్పి తిట్టించాలని అనుకుంటారు.. అయితే మీనా నిజం చెప్పిన సరే ప్రభావతి వాళ్ళ మాట వినదు. కానీ ప్రభావతి మాత్రం డాన్స్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. అయితే మీనా ఎంత వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి ప్రయత్నం చేసిన సరే.. ప్రభావతి మాత్రం నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో అని అంటుంది.. ఇక బొమ్మలు కొలువు గురించి మనోజ్ కి చెప్పిన బాలు సెటైర్లు వేస్తాడు.

బాలు మనోజ్ల మధ్య రోజు జరిగే గొడవ ఈరోజు కాస్త ఆసక్తికరంగా మారుతుంది.. ఇది ఇంట్లో జరిగే బొమ్మల కొలువు కాబట్టి ఈ పూజకి మీరు కూడా డబ్బులు ఇవ్వాలి అని మనోజ్ని బాలు అడుగుతాడు. మీరు చేస్తున్న పూజకి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి రా నేను అసలు ఇవ్వనే ఇవ్వను అని మనోజ్ అంటాడు. నాకు తెలుసు రా నువ్వు ఇవ్వవు అని అంటావని. అందుకే నువ్వు ఈ పూజలో కూర్చోడానికి వీలు లేదు. అంతేకాదు పూజకు చేసిన ప్రసాదాలు ఏవి తినడానికి అస్సలు వీల్లేదు అని బాలు కండిషన్ పెడతాడు..

Advertisement

ఇక బాలు అన్న మాటకి మనోజ్ షాక్ అవుతాడు.. నువ్వేమీ బాధపడకు.. ఇంట్లో జరిగే పూజ కాబట్టి మేం కూడా ఆ పూజలో కూర్చోవాలని అనుకుంటున్నాము. ఆ డబ్బులు నేను ఇస్తాను అని రోహిణి అంటుంది. ఆ మాట వినగానే బాలు అటు చూసి నేర్చుకోరా ఎప్పుడు మింగడమే కాదు ఇవ్వడం కూడా పార్లరమ్మని చూసి నేర్చుకో అని బాలు అంటాడు.

Also Read :ఇంట్లో చిచ్చుపెట్టిన భాగ్యం.. ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. మాటిచ్చిన నర్మదా..?

నేను ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం ఆ డబ్బులు వాడు ఇవ్వాల్సిందేనని మొండి పట్టుకుంటాడు.. ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తానని అంటున్నావు. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని రోహిణి పై మనోజ్ సీరియస్ అవుతాడు. పూజకే కదా మన ఇంట్లో పూజ కదా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావ్ మనోజ్ అని రోహిణి అంటుంది.. ఆ తర్వాత మనము ఇంత పెద్ద పూజ చేస్తున్నాం కదా మీ బామ్మ గారు కూడా ఉంటే బాగుంటుంది అని నేను అంటుంది. అవును నిజమే కదా శీలా ఉంటే ఆ ఆనందమే వేరు అని బాలు అంటాడు.. అవున్రా అమ్మకు చెప్పకపోతే మన మీద చిందులేస్తుంది.. ఈ పూజ గురించి నేను చెప్తాను అని సత్యం సుశీలకు చెప్తాడు. మంచి పని చేస్తున్నారు రా సరే నేను వస్తాను అని శీలా అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సంజయ్ మౌనికని వదిలించుకోవడానికి పెద్ద ప్లాన్ చేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×