E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన తల్లి.. శివ కోసం మీనా ఫైట్.. బాలు ఎంట్రీతో సీన్ అదుర్స్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన తల్లి.. శివ కోసం మీనా ఫైట్.. బాలు ఎంట్రీతో సీన్ అదుర్స్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. రవి రెస్టారెంట్ కి వెళ్ళగానే అక్కడ కొత్త చెఫ్ కనిపించడంతో షాక్ అవుతాడు.. ఇక ఆ తర్వాత నా జాబ్ ఏమైంది? మీరెవరు అసలు అని రవి టెన్షన్ పడిపోతూ ఆ వచ్చిన ఆవిడను అడుగుతాడు. ఇక హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఎవరినో నా ప్లేస్ లోకి తీసుకొని వచ్చారు. కనీసం నాకు చెప్పాలని కూడా లేదా మీకు అని అంటాడు.  అయితే ఆ ఓనరు తన కూతురే ఆవిడని చెప్పడంతో రవి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి వచ్చి రాగానే అతనిపై ప్రేమను కురిపిస్తుంది. అది చూసిన శృతి కుళ్ళుకుంటుంది.. రవిని బేబీ అని పిలవడం చూస్తున్న శృతి వీడు బేబీ నా మరి నేను ఎవరిని అంటూ సీరియస్ అవుతుంది..

అమ్మాయి రవిని అలా పిలవడం చేసిన స్తుతి చెప్తా ఇంతకీ నేనే బుద్ధి చెప్తాను లోపలికి వెళ్తుంది. అయితే ఈమె ఎవరు అని అడుగుతుంది. మా రెస్టారెంట్ ఓనర్ కూతురు అంట బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇకమీదట నుంచి ఈ రెస్టారెంట్ కి ఆవిడే ఓనర్ అని చెప్తున్నారు..

Advertisement

అయితే శృతిని చూస్తున్న రవి ఎంత చెప్తున్నా సరే వినకుండా శృతి మొండిగా ఉంటుంది. అక్కడికి వచ్చిన ఆ ఓనర్ ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది.శృతిని పరిచయం వైఫ్ అని పరిచయం చేస్తాడు రవి. ఆమె ఓ మై గాడ్ నీ పెళ్లి అయిపోయిందా అనేసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఈవిడ కొంచెం ఎక్స్ట్రాలు చేస్తుంది రవిని కొంచెం కంట్రోల్ లో పెట్టాలి అని శృతి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పూలు ఇవ్వడానికి అని బయటకు వెళ్లిన మీనా తన పుట్టింటికి వెళ్తుంది.. ఏంటమ్మా అందరు బాగానే ఉన్నారా అని అడగగానే పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందమ్మా నువ్వు అలా ఏడుస్తున్నావ్ ఎందుకు ఏం జరిగింది అని నేను అడుగుతుంది. ఏం చెప్పమంటావులేమా నాకు చెప్పుకోలేని బాధలు ఎదురవుతున్నాయి అని పార్వతి అంటుంది. సుమతికి ఏమైనా అయిందా? శివ కి ఏమైనా అయిందా? అని మీనా అడుగుతుంది. సుమతి వల్ల నాకు ఎటువంటి బాధలు లేవే నా బాధంతా శివ వల్లే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఏం జరిగిందమ్మా వాడు ఏం చేసాడు మళ్ళీ అని అనగానే ఇలా రాత్రి పార్టీ అని చెప్పి తాగేసి వచ్చాడు.

Advertisement

ఎందుకు తాగావురా అంటే మీ అల్లుడు లాగా నేను ఏమి తాగలేదు కదా అని ఎదురు సమాధానం చెప్తున్నాడు.. నేను ఎంత చెప్పినా కూడా వాడు మా మాట వినడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మా చేజారి పోయాడు. నువ్వేం బాధపడకు అమ్మ శివ ఇలా అవ్వడానికి కారణం ఆ గుణ అనే ముందు వాడికి బుద్ధి చెప్తే వీడు మారతాడు అని నేను అంటుంది.. వద్దు మీనా వాడు ఒక రౌడీ గాడు దుర్మార్గుడు వాడి దగ్గరికి నువ్వు వెళ్లి వాడితో గొడవ పడతావా ఏంటి అల్లుడు గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వడు అని పార్వతి అంటుంది.. నాకేం పర్వాలేదు అమ్మ నేను చూసుకుంటాను ముందు వాడు సంగతి ఏదో తెలుస్తానని మీనా వెళ్తుంది.

మీనా గుణ ఆఫీస్ ఉన్న వైపు వెళుతూ ఉంటే అక్కడ చూసినా బాలు మీనాని ఫాలో అవుతూ వెళ్తాడు.. అక్కడికి వెళ్ళగానే మీ నాన్న చూసి మొదట మర్యాదగా పిలిచిన సరే.. నా తమ్ముని ఏం చేయాలనుకుంటున్నారా అని మీనా సీరియస్ అవ్వడంతో ఏంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావని వాళ్ళంటాడు.. అయితే మీనాని ఇకనుంచి బయటికి పోవే నా దగ్గరికి వచ్చి నాతోనే గొడవ పడుతున్నావా అని గుణ మీనాని గెంటేస్తాడు. అయితే ఏం మీ నాని తోసేయడం వల్ల మీనా వెళ్లి అక్కడున్న ఓ బల్లకి గుద్దుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మీనా అంటూ గట్టిగా అరుస్తాడు.

Also Read :నిజం తెలుసుకున్న అభి.. టెన్షన్ లో పల్లవి.. అయ్యో.. అభి పరిస్థితి సీరియస్..

అది చూసిన మీనా ఏవండీ అని బాధ పడిపోతూ ఉంటుంది.. నా భార్య ని కొడతావురా నీ సంగతి ఇప్పుడు తేలుస్తాను రా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంత చూస్తాను అని బాలు గుణను దారుణంగా కొట్టేస్తాడు.. అయితే మీనా కి దెబ్బ తగిలిందని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మీనా కు ఇలా జరగడానికి కారణం శివా అని తెలుసుకుంటాడా..? గుణకు బాలు ఎలాంటి వార్నింగ్ ఇస్తాడు అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×