E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రవి, శృతి మధ్యలోకి అమ్మాయి.. బాలు దెబ్బకు ప్రభా షాక్.. శృతి షాకింగ్ నిర్ణయం..?

Gundeninda GudiGantalu Today episode: రవి, శృతి మధ్యలోకి అమ్మాయి.. బాలు దెబ్బకు ప్రభా షాక్.. శృతి షాకింగ్ నిర్ణయం..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా ను సత్యం ఫంక్షన్ ఎలా జరిగింది అని అడుగుతాడు.. మీరు చూడలేదు ఇలాంటి ఫంక్షన్ ని ఎప్పుడు చూడలేదు అని మీనా కావాలని వెటకారంగా మాట్లాడుతుంది.. సత్యం భార్యతో వెళ్తే విలువ వేరేలా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా ఈసారి భార్యతోనే వెళ్ళు అని సలహా ఇస్తాడు.. అయితే మీనా ఏంటి అక్కడ జరిగిందానికి వెటకారంగా మాట్లాడుతున్నావా అని బాలు అంటాడు.. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకోండి అని మీనా స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది..

బాలు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ మందు తాగడానికి పైకి వెళ్తాడు.. తనలోని అంతరాత్మ బయటకు వచ్చి మీనా చెప్పింది వినకపోతే నీకు ఇలానే జరుగుతుంది అని పెద్ద క్లాస్ పీకుతుంది.. మీనా నాకోసమే చెప్పింది కదా అని బాలు రియల్ ఎమోషనల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి రెస్టారెంట్ కి వెళ్ళగానే అక్కడ కొత్త చెఫ్ కనిపించడంతో షాక్ అవుతాడు.. ఇక ఆ తర్వాత నా జాబ్ ఏమైంది? మీరెవరు అసలు అని రవి టెన్షన్ పడిపోతూ ఆ వచ్చిన ఆవిడను అడుగుతాడు. ఇక హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఎవరినో నా ప్లేస్ లోకి తీసుకొని వచ్చారు. కనీసం నాకు చెప్పాలని కూడా లేదా మీకు అని అంటాడు.  అయితే ఆ ఓనరు తన కూతురే ఆవిడని చెప్పడంతో రవి షాక్ అవుతాడు. ఆ అమ్మాయి వచ్చి రాగానే అతనిపై ప్రేమను కురిపిస్తుంది. అది చూసిన శృతి కుళ్ళుకుంటుంది.. రవిని బేబీ అని పిలవడం చూస్తున్న శృతి వీడు బేబీ నా మరి నేను ఎవరిని అంటూ సీరియస్ అవుతుంది..

అమ్మాయి రవిని అలా పిలవడం చేసిన స్తుతి చెప్తా ఇంతకీ నేనే బుద్ధి చెప్తాను లోపలికి వెళ్తుంది. అయితే ఈమె ఎవరు అని అడుగుతుంది. మా రెస్టారెంట్ ఓనర్ కూతురు అంట బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇకమీదట నుంచి ఈ రెస్టారెంట్ కి ఆవిడే ఓనర్ అని చెప్తున్నారు.. అయితే శృతిని చూస్తున్న రవి ఎంత చెప్తున్నా సరే వినకుండా శృతి మొండిగా ఉంటుంది. అక్కడికి వచ్చిన ఆ ఓనర్ ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది. ఏమైనా బ్యూటిఫుల్ వైఫ్ అని చెప్తాడు రవి.. మాట వినగానే ఆమె ఓ మై గాడ్ నీ పెళ్లి అయిపోయిందా అనేసి షాక్ అవుతుంది.

Advertisement

ఇకనుంచి నిన్ను బేబీ అని పిలవను నన్ను నువ్వు బాగా వెబ్సైట్ చేసావ్ అప్పుడే పెళ్లి చేసుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఇట్స్ ఓకే నువ్వు ఎంత దూరం వుంటావో అంత దూరంగా ఉండవు లేదంటే మాత్రం నా సంగతి తెలుసుగా నీ దూరంగా ఉండు.. లేకుండా ఉంటే కొట్టేస్తాను అని శృతి వార్నింగ్ ఇస్తుంది. నాకు బాగా ఆకలేస్తుంది నీతో కలిసి భోజనం చేద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడ జరుగుతుంది వేరే అని శృతి అంటుంది.

ఆ తర్వాత బాలు మీనా కి క్లాస్ పీకుతాడు. రోజు రాజేష్ ఇచ్చిన డబ్బులను లెక్కపెట్టకుమని చెప్తాడు. మీరు మారలే కానీ మీనా పూలు ఇవ్వాలని బయటకు వస్తుంది. పూలు డెలివరీ తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది

Also Read : సాగర్ పై నర్మద సీరియస్.. ప్రేమకు ధీరజ్ వార్నింగ్.. శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..

అక్కడికి వెళ్ళగానే పార్వతి శివ గురించి జరిగిన విషయం అంత చెప్తుంది. శివాకు నాతో కలిసి ఇలా చేస్తున్నది నాకు కంగారుగా ఉంది అని పార్వతి భయపడిపోతూ ఉంటుంది.. వాడికి ఎంత చెప్పినా సరే మారడు నాకు అర్థం అయిపోయింది. అసలు వీడికి కాదు ముందు ఆ గుణకాడికి బుద్ధి చెప్పాలి అని మీనా సీరియల్ కదా మాట్లాడుతుంది. మీనాకు ఫోన్ చేసిన పాలు ఎక్కడున్నావని అడుగుతాడు. గుణ దగ్గరికి వెళ్తున్నాను చిన్న పని ఉందని మీనా అంటుంది. ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఏమైంది అని? ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టదు.. ఇక చేసేదేమీ లేక బాలు అసలు నేను వస్తున్న ఆగు అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×