E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మీనా.. మనోజ్ కు కొత్త టెన్షన్.. స్వామిజీ మాటతో షాక్…

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మీనా.. మనోజ్ కు కొత్త టెన్షన్.. స్వామిజీ మాటతో షాక్…
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మౌనిక అలా మాట్లాడడం తట్టుకోలేకపోతుంటాడు.. ఇంటికి రాగానే మీనా ఏమైంది అని అడుగుతుంది.. బాలు మౌనిక కనిపించింది కానీ తన మాటలు విని నేను చాలా బాధపడ్డాను అని అనగానే మీనా అర్థం చేసుకున్నాను అని అంటుంది. మౌనిక అలా మాట్లాడటం చూసి నేను షాక్ అయిపోయాను.. నా గుండెల మీద తన్నింది కదా నా చెంప దెబ్బ కొట్టినా నేను ఫీల్ అవ్వలేదు.. అలాంటి మౌనిక ఇప్పుడు ఆ పార్టీలో ఎవరో తెలియదు అని అనడంతో నాకు చాలా బాధేసింది అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు..

తర్వాత మీనా ఏదో సంజయ్ వల్ల అలా మాట్లాడి ఉంటుంది కానీ మీరు ఏమి మనసులో పెట్టుకోకండి అని అంటుంది.. బాలు మౌనిక అలా మాట్లాడిందని చాలా బాధపడిపోతూ ఉంటాడు. కానీ మీనా మాత్రం బాలుని ఓదారుస్తుంది. నువ్వు ఇలా బాధపడితే ఏం బాగోలేదు రేపు మౌనిక ఫోన్ చేస్తుందిలే ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడుతుంది అని సలహా ఇస్తుంది. మీనా మాటతో బాలు కూల్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

Also Read : పల్లవికి షాకిచ్చిన కమల్..రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ నిర్ణయం.. పల్లెకు వెళ్తున్న కుటుంబం..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు ఫ్రెండ్ రాజేష్ కారు కోసమని ఇంటికి వస్తాడు. ఆ కారు కీ ఇవ్వగానే నువ్వు మా నాన్న చేతి మీద తాళాలు తీసుకున్నావు కదా ఇంతకింత మళ్ళి అభివృద్ధి అవుతావు అని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం ఏదో ఒకటి అనాలని అనేస్తూ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కార్ కి ఇంత బిల్డప్ ఇస్తున్నారే ఇది ఏదో పెద్ద విమానం ఇచ్చినట్లు అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే మీనా ఏం మాట్లాడారు.. ఏం మా ఆయన గురించి మీకు తెలియదు అని అంటుంది.. బిజినెస్ మాన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అని అంటాడు. స్టేటస్ అంటే ఏంటి వేరే వాళ్ళ నగలని దొంగతనం చేసి అమ్ముకొని బిజినెస్ ని పెంచుకోవాలని అనుకోవడమా అని మనోజ్ గాలిని తుస్సున తీసేస్తుంది మీనా.. మాకలాంటి బుద్ధులు లేవు మా ఆయన ఎప్పటికీ అలాంటి పని చేయడు అని మీనా అంటుంది..

Advertisement

నువ్వు పడుకున్నావ్ నాకు నిద్ర వస్తుంది. బిజినెస్ చేయాలంటే ఒక స్టేటస్ ఆ ఏం స్టేటస్ ఇలాంటి స్టేటస్లు గుడి ముందర అడుక్కోడాలు మాకు అవసరం లేదు అని మీనా గట్టిగానే చెప్తుంది. నువ్వు ఇలానే నోరు జారీ అందరి చేత అనిపించుకుంటూ ఉండొద్దు అని రోహిణి అంటుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఇకముందు ఏ గుడి ముందర అడుక్కుంటాడు అని రోహిణి. మనోజ్ మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటాడు.. అయితే తన ఫ్రెండ్ తో కలిసి ఒక స్వామిజినీ కలవాలని అనుకుంటాడు..

స్వామీజిని కలవడానికి మనోజ్ తన పార్క్ ఫ్రెండు మణికంఠను తీసుకొని వెళ్తాడు. ఆ మణికంఠ నువ్వు ఇలాంటి నమ్మవు కదా మరి ఎందుకు వచ్చావు అని అంటాడు..కొన్ని కొన్ని చూస్తే నమ్మాల్సి వస్తుంది అని మనోజ్ అంటాడు.. అవును నిజమే కదా అని ఆ లెటర్ ఇచ్చి స్వామిని కలుద్దాం లోపలికి వెళ్దాం పద అని అంటాడు. ఆ స్వామిజి అల్లుట ని చూసి నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు కీడు చేయాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మళ్లీ గుడి దగ్గర అడుక్కునే పరిస్థితి వస్తుంది అని స్వామీజీ అనగానే మనోజ్ పై  భయపడిపోతాడు… నేను చెప్పినట్లు గనుక నువ్వు కొన్ని రోజులు ఈ కలర్ లో ఉన్న డ్రస్సులను వేసుకుంటే నీ పరిస్థితి దూరమవుతుందని అతను అంటాడు. మనోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ స్వామీజీ చెప్పినట్లు చేస్తాడా..? లేదా అన్నద ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. రోహిణి మనోజ్ కి ఇలా లెటర్ పంపించింది ఆ కోణంలో ఆలోచిస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ మాత్రం ప్రస్తుతం టాప్ లో  అవుతుంది. బాలు మనోజులా బిగ్ ఫైట్ ఎపిసోడ్ కి హైలెట్గా నిలిచింది..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×