E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు షాకిచ్చిన ప్రభావతి..సుశీల దోస ప్లాన్ వర్కౌట్..మీనా, బాలు రొమాన్స్..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు షాకిచ్చిన ప్రభావతి..సుశీల దోస ప్లాన్ వర్కౌట్..మీనా, బాలు రొమాన్స్..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా మొఖం మీద గాజులు విసిరి కొట్టిందమ్మ అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే మీ నాకు క్షమాపణ చెప్పాలని అంటున్నాను అని సత్యం సుశీలతో అంటాడు.. ఇంత చేసిందా..? అయినా అది ఇంకా మారదు అని తెలుసు కదరా నువ్వు ఎందుకు ఇంకా బాధపడుతున్నావు వదిలేయచ్చు కదా అని సుశీల సత్యంని ఒప్పించి కిందకు తీసుకొని వస్తుంది. అమ్మ నీ మీద మీనా వాళ్ళ అమ్మ మీద నిందలు వేసింది కాబట్టి క్షమాపణ చెప్పాలి అని సత్యం అంటాడు.  మీరు నాకు అత్తయ్య గారు కాబట్టి మిమ్మల్ని నేను క్షమించమని అడుగుతాను.. కానీ దాన్ని నేను అడగను అని ప్రభా అంటుంది. ఆ వినగానే సత్యం మళ్ళీ కోపంగా ఉంటాడు.. మొత్తానికి ప్రభావతిని సుశీల కాపాడేస్తుంది. ఇద్దరు కలిసిపోతారు. మనోజ్ కు ప్రభావతి, రోహిణి క్లాస్ పీకుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సుశీల 40 లక్షలు తిరిగి ఇవ్వాలని అంటుంది. ఇప్పుడు అంత డబ్బులంటే కష్టం కదా అత్తయ్య అని ప్రభావతి అంటుంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని బాలు అంటాడు. ప్రతి నెల 50 వేలు ఇవ్వాలని అంటాడు. బాలు చెప్పింది నిజమే.. ఇవ్వాలి అని సుశీల కూడా అనడంతో మనోజ్ షాక్ అవుతాడు. నాకే సంబంధం లేదు నువ్వు చేసే ప్రతి తప్పుని నా మీద వేసుకోలేను అని రోహిణి అంటుంది. నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వాలి రా ఒప్పుకో అనేసి ప్రభావతి అంటుంది. బాలు ఏమి చేయలేక ఒప్పేసుకుంటాడు.. గదిలోకి వెళ్లిన రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు.. అయితే ప్రభావతి కూడా మనోజ్ కి డబ్బులు ఇవ్వాలని అంటుంది..

Advertisement

నువ్వు ఎంత చెప్పినా కూడా ఇక మారవు.. నిన్ను కన్నందుకు నాకు కట్టుకున్నందుకు రోహిణికి ఎటువంటి ప్రయోజనం లేదు అని ప్రభావతి అంటుంది. నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చే ప్రయత్నం చెయ్యి అనేసి మనోజ్ కి ప్రభావతి చెప్తుంది.. ఆ మాట వినగానే మనోజ్ నేను డబ్బులు తినేస్తాను సరే మరి నువ్వేం చేసావు అని అంటాడు. నేను డబ్బులు సంపాదించాలని అనుకున్నావు. నా డబ్బులతో నువ్వు బ్రతకాలని అనుకున్నావ్ అని అనగానే రోహిణి గేమ్ మాట్లాడుతున్నావ్ మనోజ్ అని షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ రా నీ డబ్బులతో మేము బతుకుతున్నామా..? తన ఎక్కువ ప్రేమగా నిన్నే చూసుకున్నాను.. అందరికన్నా ఎక్కువగా నిన్నే బాగా చూసుకున్నాను నువ్వు కావాలని ప్రతిదీ నీకు కొనిచ్చాను. నువ్వు ఇలా మాట్లాడతావా నాకు జరగాల్సిందే అని ప్రభావతి బాధపడుతుంది.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని డబ్బులను తిరిగి ఇవ్వు అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

మీనా సుశీలకు కాఫీ ఇస్తుంది.. అమ్మ మీనా మీ మామయ్యకు కూడా కాఫీ ఇవ్వమ్మా అనేసి అంటుంది సుశీల. అప్పుడే అక్కడికి వచ్చినా ప్రభావతి నాకు కూడా కాఫీ ఇవ్వు అని అరుస్తుంది.. కానీ నువ్వేం చేస్తావు అందరికీ అన్ని మీనా చేస్తుంటే అని ప్రభావతిని సుశీల తిడుతుంది.. కనీసం కాఫీ పెట్టుకోవడం కూడా నీకు రాదా అని సుశీల అంటుంది.. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆకలేస్తుంది టిఫిన్ కావాలి అని అడుగుతారు. ఇంట్లో మీనా ఒకటే ఆడదా మిగతా వాళ్ళందరూ ఆడవాళ్లు కాదా మీకు టిఫిన్ చేసుకోవడం రాదా అందరికీ ఒకటే ఎలా చేస్తుంది అని సుశీల అడుగుతుంది..

Advertisement

మీనా ఇంట్లో ఏముంది చెప్పు అని అడుగుతుంది సుశీల.. దోస పిండి ఉందా మామ నిన్నే ఇవ్వను అని నేను అంటుంది.. అయితే మీ భర్తలకి ఏం మీరే దోశ వేసి పెట్టాలి అని సుశీల ఆర్డర్ వేస్తుంది.. మరి వాళ్లకి ఎవరు వేస్తారు అని అంటే మీ భార్యకు మీరు దోశలు వేసి తీసుకురావాలి అని సుశీల అంటుంది. ముందుగా సుశీల ప్రభావతి సత్యంను వంటగదిలోకి పంపిస్తుంది.. మొత్తానికి వంటగదిని దారుణంగా మార్చేసి మరి దోశలు వేసేస్తారు అందరూ.. ఏ జంటకు ఆ జంట భార్యాభర్తలిద్దరూ దోసెలు వేసుకొని సుశీల దగ్గరికి తీసుకొని వస్తారు..

Also Read : ‘BB జోడి 2’ మళ్లీ వచ్చేస్తుంది.. జోడీలుగా ఎవరు వెళ్ళబోతున్నారంటే..?

ఎవరిది వాళ్ళు తినడం కాదురా నీ భార్యలకి మీరు మీ భర్తలకి మీరు తినిపించుకోవాలని అంటుంది సుశీల.. మనోజ్ షాప్ కి వెళ్లి నా పరిస్థితి ఏంటి దేవుడా బిజినెస్ మాన్ అవ్వాలని ఎంతో అనుకున్నాను కానీ ఇలా మార్చేసావ్ ఏంటి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే ఓ వ్యక్తి వచ్చి ఒక లెటర్ ఇస్తాడు.. మీ చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అది చూసి ఈ షాక్ లో ఉంటాడు మనోజ్… రోహిణి రాగానే ఆ విషయాన్ని చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది… రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×