E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నోరు జారిన రోహిణి.. బాలుకు అనుమానం..మొత్తానికి డబ్బులిచ్చిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: నోరు జారిన రోహిణి.. బాలుకు అనుమానం..మొత్తానికి డబ్బులిచ్చిన మనోజ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి మనోజు అత్తయ్య మేము వెళ్ళిపోతున్నామని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు.. అందరి కోసం టిఫిన్ చేసిన మీనా రోహిణి మనోజ్ టిఫిన్ చేసాను పూరి కుర్మా తినేసి వెళ్ళండి అని అంటుంది.. నీ బాడీ టిఫిను మాకేం అక్కర్లేదు డబ్బులు ఇవ్వమని అన్నప్పుడు నువ్వు పెట్టిన టిఫిన్ మేము ఎలా తింటాము అని రోహిణి అంటుంది.. ఇవాళ తిన్నారా రేపు తినరా.. భోజనం కూడా బయట చేస్తారా ఎన్ని రోజులు చేస్తారు అని అడుగుతుంది.. నీకు డబ్బులు ఇచ్చేంతవరకు మేము ఇంట్లో ఏమీ తినము అని రోహిణి అంటుంది. మనోజ్ పూరి అన్నారు కదా బాగుంది తిందాం రా అంటే నీకు వంద పూరీలు ఆర్డర్ పెడతాను బయటికి వెళ్దాం పదనేసి రోహిణి అంటుంది.. మనం ఇంట్లో సరుకులకు డబ్బులుస్తున్నాం కదా తిందాం అని మనోజ్ అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ రోహిణి షాప్ లో ఉంటారు.. అక్కడికి ఒక కానిస్టేబుల్ రావడంతో ఏమైంది అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. పోగొట్టుకున్న ఫర్నిచర్స్ ఇతను కొన్నాడు ఇతను దగ్గర కొన్ని ఉన్నాయి అట వాటికి మీరు డబ్బులు చెల్లించి అతని దగ్గర తీసుకోండి అని అతను అంటాడు. మేమే డబ్బులు ఇవ్వాలా అదేంటి అని రోహిణి అడుగుతుంది ఇతను కొన్న వాటికి లక్ష రూపాయలు అయింది. అయితే మనము మీనా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు విచ్చి వాటిని డబల్ రేటు కమ్మి డబ్బులు ఇచ్చేద్దామని రోహిణి అంటుంది. ఇక మనోజ్ కూడా రోహిణి మాటను కాదనలేక డబ్బులు ఇస్తాను ఇవ్వండి అని అంటారు. తర్వాత సత్యం వచ్చి ఇంట్లో కూర్చుని పొరమాలినట్లు ఉంటుంది.. సత్యం కు పోరమాలడం చూసిన ప్రభావతి వాటర్ ఇస్తుంది. అని సత్యం మాత్రం ఆ నీళ్లను తాగడానికి ఇష్టపడడు. నేను ప్రాణం పోయినా కూడా మళ్లీ ఆ చేత్తో ఏది తీసుకొని అని అంటాడు. అది విన్న ప్రభావతి కనీసం మంచినీళ్లు కూడా తీసుకోరా అని బాధపడుతుంది..

Advertisement

బయటికి వెళ్లి వచ్చినా రోహిణి ఇంటికి వస్తుంది. వినోద్ కూడా రోహిణి తో కలిసి ఇంటికి వస్తాడు.. ఇద్దరు కలిసి మీనాని పిలుస్తారు. బాలు ఎక్కడ పిలువు అనేసి మీనాని అడుగుతారు. మనోజు నాన్న ఎక్కడ అని అడుగుతాడు. మీరు పూర్తిగా చెప్తేనే కదా మా అమ్మ ఊర్లో ఉంది అని సత్యం అంటారు.. మీ అమ్మ కాదు నాన్న మా అమ్మ అని మనోజ్ అడుగుతాడు.. గోదాట్లో దూకినట్లుంది. ఏంటి అమ్మ ఎవరికీ చెప్పకుండా గోదాట్లో దూకేసిందా అని మనోజ్ అంటాడు. అరేయ్ నాకేం తెలుసురా నాకు తెలియని వాళ్ళ గురించి నన్ను అడగద్దు అని సత్యం సీరియస్ అవుతాడు.. అప్పుడు అక్కడికి వచ్చిన అందరూ ఏంటి ఎందుకు పిలిచారు అని అడుగుతారు.

బాలు ఏంటి మీ నా పిలిచావు అని అడుగుతాడు.. లేదు రోహిణి పిలవమని చెప్పింది అని నేను అంటుంది.. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరితోనూ రోహిణి మావయ్య బాలు ఇకమీదట ఇంకొక మాట అనడానికి వీల్లేదు అని అంటుంది. డబ్బులు ఇచ్చి మావయ్య ఈ డబ్బులు నీ బాలుకి ఇవ్వండి అని అంటుంది రోహిణి.. ఈ డబ్బులు ఇంత సడెన్గా ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రభావతి అడుగుతుంది.. మా నాన్న పంపించారు అత్తయ్య గారు అని రోహిణి అంటుంది..

Advertisement

 ఆ మాట వినగానే బాలు జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు ఎలా పంపించాడు ఎక్కడో కొడుతుందే అని అంటాడు. ఇక సత్యం కూడా జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు ని ఎలా పంపించాడమ్మా అని అడుగుతాడు. అయితే ఆ డబ్బులని మనోజ్ తెచ్చి ఇస్తాడు.. నేను ఆ డబ్బులు తీసుకున్నానా అని బాలు అంటాడు. ఎందుకురా ఏమైంది అంటే అవి నాలుగు లక్షలు కాదు రెండు లక్షలు మాత్రమే అని అంటాడు. అవును మావయ్య అవి రెండు లక్షలు మొత్తం పంపించడానికి కుదరలేదు అకౌంట్స్ సీజ్ అయ్యాయి కదా.. సరే ఇప్పుడు తీసుకోరా మరికొద్ది రోజుల్లో ఇస్తామని అంటున్నారు కదా అని సత్యం అంటాడు… ఆ డబ్బులను తీసుకొని మీనాకు బాలు ఇస్తాడు. ఈ డబ్బులను జాగ్రత్తగా ఉంచు లేకపోతే వీడు మళ్ళీ మింగేస్తాడు అని బాలు అంటాడు.

ఇక ప్రభావతి మొత్తం డబ్బులు ఒకేసారి తెచ్చించవచ్చు కదమ్మా ఈ బాధలు తప్పేమీ రోహిణి తో అంటాడు.. ఇక మీనా కోసం బాలు వెతుకుతూ ఉంటాడు. మనం రేపు అర్జెంటుగా బయటకు వెళ్లాలి అని అడుగుతాడు. ఎందుకు ఏమైంది అంటే గాడిద పళ్ళు తోమాలి అని అంటాడు. మీనా ఏంటి ఏం మాట్లాడుతున్నారో అని అడుగుతుంది.. మనము ఆ రెండు లక్షలతో బంగారు కొనాలి అని బాలు అంటాడు. కానీ మీనా మాత్రం బంగారం నాకు అవసరం లేదు మనం ఇంకొక కారు కొందాము. మావయ్య కూడా చాలా సంతోషపడతాడు అని నేను అంటుంది. ఐడియా బాగుంది మనం అలానే చేద్దామని బాలు అంటాడు.

Also Read : అయ్యో.. రైమ్ చెప్పి దొరికిపోయిందే.. పార్క్ లో విశ్వం, అమూల్య.. ఒక్క లెటర్ వల్ల ఎపిసోడ్ మొత్తం నవ్వులే..

 ఇక తర్వాత సత్యంని ఎలాగైనా సరే గదిలోకి పంపించాలని బాలు మీనా ప్రయత్నాలు చేసి మొత్తానికి గదిలోకి పంపించేస్తారు. ఇక ప్రభావతి నేను అక్కడేం పడుకొని ఇక్కడే పడుకుంటానని కింద పడుకుంటుంది. ఉదయం మీనా వంట గదిలో కాఫీ చేస్తూ ఉండగా శృతి లేచి వస్తుంది. వెంటనే రోహిణి కూడా వస్తుంది.. ఇంత ఉదయం నువ్వెందుకు లేచావని శృతిని చూసి రోహిణి మీనా ఇద్దరు షాక్ అవుతారు.. ఇక అందరూ కలిసి నగల గురించి మరోసారి చర్చ మొదలు పెడతారు. రోహిణి శృతి మధ్య చిన్నపాటి యుద్ధం మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎప్పటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×