E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్, రోహిణి కల్పన కోసం వెతుకుతుంటే పార్లర్ కు రావడంతో సంతోషం మునిగి తేలుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తారు.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కల్పనా ఫ్లైట్ ఫిరాయిస్తుంది. ఆరు నెలలు నాతో కాపురం చేసి ఇప్పుడు నన్ను దొంగ అంటున్నారు ఎస్సై గారు అని అంటుంది. నేను నిన్ను ఎంతగా నమ్మాను నువ్వు నన్ను ఇలా చేస్తావా మనోజ్ అని రివర్స్ గేమ్ ఆడుతుంది. రోహిణి కల్పనకు గట్టిగానే బుద్ధి చెబుతూ ఉంటుంది. మనోజ్ మాత్రం తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే కల్పనా మనోజ్ రోహిణిల మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. మనం ఎంత బాగా కలుస్తున్నాము అని అంటుంది. దానికి మనోజ్ నీకోసం సపరేట్గా ఫ్లాట్ తీసుకున్నాను త్వరగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. కానీ నువ్వు నన్ను చీట్ చేసి డబ్బులు తీసుకుని పారిపోతావా అని దీనంగా మాట్లాడుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి మనోజ్ కల్పనా ముగ్గురిని పోలీసులు స్టేషన్ కి తీసుకుని వెళ్తారు.. అక్కడ మనోజు కల్పనని ఎందుకు మోసం చేశావని అడుగుతాడు. కల్పన మాత్రం నన్ను వాడుకొని మోసం చేశాడు అని పోలీసులు ముందు చెబుతుంది. అంతేకాదు నువ్వు నాతో ఉన్నావని తెలిసిన కూడా మీ ఆవిడ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఇలా ఉండడం గ్రేట్ అని రోహిణి పై సెటైర్లు వేస్తుంది కల్పనా.. నా గురించి నీకు అనవసరం నువ్వు ముందు తీసుకున్న 40 లక్షలు ఎక్కడ అవి ఇవ్వు అని అడుగుతుంది.

Advertisement

మనోజ్ కూడా నా డబ్బులు నాకు ఇవ్వు నీ మూలంగా నేను మా ఇంట్లో దొంగనయ్యాను అని అంటాడు. కల్పన మొదట నువ్వు చెప్పినా ఆ తర్వాత ఒప్పేసుకునేలా కనిపిస్తుంది. రోహిణి మాటలకు కల్పన సమాధానం చెప్పలేక అడ్డంగా దొరికిపోతుంది. ఇదంతా కాదండి మాకు ఇప్పుడు 40 లక్షలు కావాలి అని పోలీసులు ముందర రోహిణి అడుగుతుంది.. నేను ఎందుకు ఇవ్వాలి నాకేం సంబంధం అని కల్పనా అంటుంది.. మనసు మాత్రం మా ఇద్దరు పేరుమీద నాలుగు లక్షల ట్రాన్స్ఫర్ అయినట్టు ఇదిగోండి మెసేజ్ ని ఫోన్ చూపిస్తాడు.

కల్పన అది నిజంగానే చూపిస్తే దొరికిపోతామేమో అని మన దగ్గరికి వెళ్లి ఎందుకు ఇప్పుడు ఎవరి ద్వారా వాళ్ళు బతుకుతున్నాం కదా అని అడుగుతోంది. అప్పుడే కల్పన వల్ల లాయర్ అక్కడికొస్తాడు.. మా క్లైంట్ కి ఇతనికి ఏ సంబంధం లేదు ఈయనే 40 లక్షలు ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు అని సంతకం పెట్టించిన డాక్యుమెంట్ అని పోలీసులకి ఇస్తాడు.. తిననీ నేను బాగా నమ్మాను కాబట్టే నన్ను ఇలా చేశాడు అని మనోజ్ అంటాడు.. 40 లక్షలకు డ్రా చేసినట్టు రుజువు ఉంది కదా మీరు డబ్బులు కట్టాల్సిందే అని కల్పనకు పోలీసులు షాక్ ఇస్తారు..

Advertisement

తన లాయరు బయటకు తీసుకెళ్లి కల్పనతో మాట్లాడతాడు.. మీరు ఇదంతా ఒప్పుకున్నారు కదా వాళ్ళ 40 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిందే లేదంటే కోర్టు కేసులని ఇలా నెలలు తరబడి తిప్పుతారు అని భయపెడతాడు.. ఆ తర్వాత పోలీసులు కల్పనని లాక్ చేసే డబ్బులు కావాలని రోహిణి అడుగుతుంది. ఆ డబ్బులు వెంటనే మాకు ఇవ్వాలని రోహిణి ఎస్ఐతో అడుగుతుంది..

Also Read : నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా..

రోహిణి దీని నమ్మడానికి వీలు లేదండి సక్సెస్ ఎందుకు ఎవరైనా పెట్టించండి లేదా వీలైనంత త్వరలో మాకు డబ్బు ఇప్పించండి అని అడుగుతుంది. మీనా బైక్ ని పోలీసులు తీసుకురా విషయాన్ని బాలుతో చెప్పిస్తుంది.. బాలు మీనా ఫోన్ చేసి ఏడుస్తూ టెన్షన్ పడకు నేను వస్తున్నా అని పోలీస్ స్టేషన్ కి వస్తాడు.. మీనా బాలు రాగానే అసలు విషయం చెప్తుంది. ఏంటి ఎలా పోయింది అని బాలు అడుగుతాడు.  కల్పన మాత్రం 40 లక్షలు ఇస్తానని ఒప్పుకోవడంతో సాక్షి సంతకం కావాలని పోలీసులు చెప్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×