E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాట విన్న మనోజ్.. ఇంత మోసమా..? చింతామణితో వార్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాట విన్న మనోజ్.. ఇంత మోసమా..? చింతామణితో వార్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 30th: ఇంట్లో అంత పొగలు ఉన్నాయి. ఎక్కడైనా కాలిపోతుంది ఏమో. అర్జెంటుగా ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలని బాలు హడావిడిగా కిందకి వస్తాడు అయితే మనోజ్ పూజ చేస్తూ కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక బాలు దొరికింది సందు అని మనోజ్ పై సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ కలిసి వెళ్లాను కొనబోతున్న విషయాన్ని బయట పెడతారు. ఎలాగైనా సరే ఆ వెళ్ళా నీ కొనాలి అని దాని గురించి వివరాలు చెప్తారు.. అయితే వరుసగా అందరికీ తుమ్ములు రావడంతో ఈ విల్లా కొనడం మంచిది కాదేమో అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు..

సత్యం వద్దని అన్నా వినని మనోజ్..

ఇంట్లో పూజ తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు తుమ్ముతూ వస్తారు… మనోజ్ రోహిణి డబ్బులు కట్టడానికి వెళ్తున్నా అని అంటున్న సరే వాళ్ళందరూ ఒక్కసారిగా తుమ్ముతూ ఉండడంతో ఏదో జరుగుతుంది అని అందరూ అనుకుంటారు. ఈ తుమ్ములు అందరికీ ఒకేసారి ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటే ప్రభావతి మిరపకాయల డబ్బా మీద మూత తీసింది అందుకే ఈ తుమ్ములు వస్తున్నాయి అని సత్యం అంటాడు.. సరే ఈ పనేదో ఈరోజు పెట్టుకోకుండా వేరే రోజు పెట్టుకోవచ్చు కదా అని సత్యం ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రం అసలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. మీనా మాత్రం నాకు ఏదో అపశఖనం లాగా అనిపిస్తుంది అండి అని అంటుంది.

మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

మనోజ్ వాళ్ళింకా రాలేదేంటి వాళ్ళు ఇంతకి ఇస్తారా లేదా అని అతను వెయిట్ చేస్తూ ఉంటారు.. వీళ్ళు రాకపోతే ఇంకొక పార్టీని వెతుక్కోవాలి అని అతను కంగారు  పడిపోతూ ఉంటాడు.. వాళ్ళ వైఫ్ నమ్మారు కదా మనల్ని ఎలాగైనా వస్తామని రాత్రి ఫోన్ చేసి చెప్పారు కదా వస్తారులే మీరేమీ కంగారు పడిపోకండి అని అంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు మీరు దొరకకుండా మేనేజ్ చేస్తే చాలు మనం డబ్బులు తీసుకోవచ్చు అని ఆవిడ సలహా ఇస్తుంది. అప్పుడు మనోజ్ ఇంట్లోకి వస్తూ ఉండగా డోర్ తట్టుకొని పడబోతాడు. ఏంటి ఏం చేసినా ఈరోజు అంతా అపశకునం లాగే ఉన్నాయి. నాకు ఇప్పుడు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. మనోజ్ డబ్బులు తెచ్చాను. కానీ ఈరోజు నాకు అన్ని అపశఖనం లాగా కనిపిస్తున్నాయి వేరే రోజు పెట్టుకున్నామని అడుగుతాడు.. కాని అతను మాత్రం వేరే వాళ్ళకి ఇస్తాను అని అనగానే మనోజ్ కు దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది..

నిండా మునిగిన మనోజ్.. 

రోహిణి నువ్వు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతావ్ ఏంటి? మనోజ్ మనము ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని అడుగుతుంది.. ఇక మొత్తానికి డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టేస్తారు.. రోహిణి నా లక్కీ చార్మి కాబట్టి నువ్వు చెప్పినట్టే నేను విన్నాను మిగిలిన డబ్బుల్ని కూడా త్వరలోనే కట్టేస్తామని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అయితే వాళ్ళు చెప్పగానే మనోజ్ రోహిణి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు..

గాల్లో తేలిపోయిన ప్రభా.. 

Advertisement

మనోజ్అగ్రిమెంట్ ఇంట్లో చూపించగానే ప్రభావతి గాల్లో తేలిపోతుంది. ప్రభావతి నువ్వు ఎప్పటికైనా ఇంత ఎత్తుకు ఎదుగుతావని నేను అనుకున్నాను అనుకున్నట్లుగానే నా నమ్మకాన్ని నిలబెట్టావు అని చాలా సంతోషంగా ఉంటుంది. బాలు ప్రభావతిని మాటలతో తూటాలు పేల్చేలా సాటర్లు వేస్తాడు. ఇక్కడ రెండు రోజులు ఉండొచ్చు అని వాళ్ళు చెప్పగానే ప్రభావతి వెళ్దామని అందర్నీ అంటుంది. రవి శృతి మాత్రం మేము రామని చెప్తే బాలు మీనా రావాలని ఒప్పిస్తారు.. ఇక అందరూ కానీ ప్రభావతి గాల్లో తేలిపోతూ ఉంటుంది..

మీనాకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..

వాళ్లందరూ మంచిగా ఎదుగుతున్నారు మనం కూడా అలానే ఎదగాలి.. అని మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మీనా కి ఒక ఫోన్ వస్తుంది. మీనాకి మరో ఆర్డర్ వచ్చింది అని చెప్పగానే మీనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అతని కలవాలి అని మీనా అంటే బాలు నాకు ట్రిప్ ఉంది నువ్వు వెళ్లేసి రా అని అంటాడు.. పనికి వెళ్లగానే అక్కడ కస్టమర్లు చాలా సంతోషంగా మీనా తో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ కళ్యాణ మండపం ఓనర్ మాత్రం ఈ ఆర్డర్లు ఇక్కడ చేయాలంటే ఆవిడ మాత్రమే చేయాలి ఆవిడే వస్తుంది అని చెప్పగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆవిడని చూడగానే మీనా ఆలోచనలో పడిపోతుంది..

చింతామణి- మీనా వార్..

మీనా కి కొత్త శత్రువు వచ్చింది.. చింతామణి ఎంట్రీ ఇవ్వడంతోనే మీనా ఒక్కసారిగా స్టం ఐపోతుంది.. ఎంతగా మీరు ఆర్డర్లు చేశారు అని ఆవిడ అడగ్గానే ఒక్క ఆర్డర్ చేశాను అని మీనా చెప్తుంది. ఏంటి ఒక్క ఆర్డర్ కే ఇంతగా ఇది అయిపోతున్నావా అయితే ఇక్కడ డెకరేషన్ కావలసిన కొటేషన్ ఇస్తే నేను కూడా దాని కొటేషన్ ఇస్తాను. ముందు ఆవిడ కొటేషన్ చూసి డబ్బులు ఎంత అవుతాయో చెప్పమనండి.. ఆ తర్వాత నేను కొటేషన్ ఇస్తాను అని ఆమె అంటుంది. ఇద్దరూ కలిసి మండపానికి కొటేషన్ రాసి ఇస్తారు. ఆవిడ కొటేషన్ తక్కువ ఉందని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. మొత్తానికి ఈ ఆర్డరు మీనా చేయి జారిపోయేలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : చక్రీ పై మహా ప్రయోగం.. తృటిలో తప్పించుకున్న చక్రీ.. కన్నా పుట్టుక బయటపడుతుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×