E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Weekly episode: ప్రభాకు మైండ్ బ్లాక్.. సత్యం కోసం బాలు కన్నీళ్లు.. రోహిణి గతం బయటపడిందా..?

Gundeninda GudiGantalu Weekly episode: ప్రభాకు మైండ్ బ్లాక్.. సత్యం కోసం బాలు కన్నీళ్లు.. రోహిణి గతం బయటపడిందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 26th: ఉదయం లేవగానే సత్యం దగ్గరకు వచ్చిన బాలు ఏంటి నాన్న ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకున్నావు. జేబులో పెన్ పెట్టుకున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. నేను ఇవాళ మొదటి రోజు రా ఉద్యోగానికి వెళ్తున్నాను అని సత్యం చెప్పగానే.. బాలు ఎందుకు నాన్న నువ్వు ఇలాంటి కష్టమైన పనులు చేస్తున్నావు మేమున్నాం కదా.. మేము చూసుకుంటాం కదా అని ఎంత చెప్తున్నా సరే సత్యం మాత్రం కాళ్లు చేతులు ఆడినంతవరకు పని చేసుకోవాలి అదే మానవ ధర్మం అని అంటాడు. ఇవాళ కొడుకులు కోడలు పెడుతున్నారు కదా అనేసి కూర్చొని తింటే రేపు విలువ అనేది ఉండదు అందుకే నాకు చేతనైన పని నేను చేసుకుంటాను అని సత్యం అంటాడు. ఈ వయసులో నేను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నా భార్య వల్లే వచ్చింది కాబట్టి నేను ఉద్యోగానికి వెళ్లాల్సిందే అని సత్యం అంటాడు. ఇక బాలు కూడా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు..

మీనా వెంటపడ్డ మనోహర్..

మీనా పువ్వులు ఇవ్వడానికైనా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఓ వ్యక్తి వెనకాలే ఫాలో అవుతూ వస్తాడు. అది చూసిన మీనా తనని ఎవరో వ్యక్తి వెంబడిస్తున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలాగైనా సరే ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవాలి అని రోహిణి విద్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అక్కడున్న రోహిణి మీనాన్ని చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది. బాలు ఫోను అక్కడే ఉండడంతో మీనా అక్కడికి కనపడకుండా దాచి పెట్టాలని అనుకుంటుంది. అప్పటినుంచి ఆ వ్యక్తి ఎక్కడ చూసినా బయట మీనా వెంట పడుతూనే ఉంటాడు.

భార్యను ప్రేమించేందుకు బాలు సలహా..

Advertisement

కార్ డ్రైవర్ నవీన్ వాళ్ళ తమ్ముడు మనోహర్ ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే బాలు తనకు తెలుసునా పాటలను నేర్పిస్తాడు. అయితే బాలు లవ్ చేయమని చెప్పింది ఎవరినో కాదు మీనాని అన్న సంగతి తెలుసుకోలేక పోతాడు.. ఇక ఆ మనోహర్ మీనా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. మీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించిన మనోహర్ కి మీనా ఏమి మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయి షాక్ ఇస్తుంది. బాలు మాత్రం మళ్లీ మళ్లీ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాడు.

మనోజ్ ప్రభావతి పూజ..

మనోజ్ షాపు బయట బొమ్మల గీసిన కోడిగుడ్లు దొరికేయని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వాటిని తీసుకుని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే తనకి ఇష్టమైన వ్యక్తితో కలిసి పూజలు చేయాలి అని చెప్తాడు. మనోజ్ చెప్పిన మాటకి మొదట వద్దనుకున్న ప్రభావతి ఆ తర్వాత జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రభావతి నిజమే అనుకోని పూజ చేయడానికి ఒప్పుకుంటుంది. మెల్లో పూలమాల వేపాకులు వేసుకొని వీళ్ళిద్దరూ వచ్చేస్తున్న పూజని బాలు చూస్తాడు. ఆ పూజ నీ వీడియో తీసి ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు. మనోజ్ గుడి దగ్గర ఇలాంటి పనులు చేస్తున్నాడా అని సత్యంతో పాటుగా నవ్వడంతో పాటుగా వారిని కూడా ఇస్తారు.. మొత్తానికి ఈ వారం వీళ్లిద్దరు పూజ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది.

సత్యం ఉద్యోగం చెయ్యడం..

Advertisement

ప్రభావతి ఈ రెండు లక్షల మేటర్ బయటపడడంతో లాయర్ కి ఇచ్చిన 5 లక్షలు ప్రభావతినే కట్టాలి అని బాలు కండిషన్ పెడతాడు. దాంతో ప్రభావతి చేసిన తప్పుని తన మీద వేసుకొని నేను అన్నీ చేసుకుంటాను అని సత్యం ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. మొదట బాలు చెప్పిన ఉద్యోగం అని తెలుసుకొని బాధపడతాడు. ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు.. ప్రస్తుతం కొత్త జాబ్ లో జాయిన్ అయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరుతాడు.

రోహిణి చింటూ దొరికిపోతారా..?.

ఊర్లో ఉంటే బాలు అక్కడికి వెళ్లి చింటూ ని కలుస్తున్నాడు అని రోహిణి వాళ్ళిద్దరు ఇక్కడే ఉండాలని టౌన్ లో తెచ్చిపెడుతుంది. అయితే ఇక్కడ స్కూల్లో మాట్లాడేందుకు రోహిణి వెళుతుంది మొత్తానికి ఆ స్కూల్ బాగా నచ్చడంతో అందులో జాయిన్ చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సత్యం పనిచేస్తున్న స్కూల్లోనే రోహిణి తన కొడుకుని జాయిన్ చేసేందుకు వస్తుంది. ఇక ఆ స్కూల్లో డబ్బులు కట్టడానికి రోహిణిని అకౌంటెడ్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. మంచిగా రెడీ అయి వెళ్లిన రోహిణికి సత్యం ఒక్కసారిగా షాక్ ఇస్తాడా..? రోహిణి తప్పించుకుంటుందా అన్నది ఇక ముందు జరగబోయే ఎపిసోడ్ లలో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu weekly Episodes: పెత్తనం కోసం భాగ్యం ప్లాన్.. ఆస్తి కోసం మరో కుట్ర.. ఈ వారం హైలెట్ ఎపిసోడ్స్…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×