E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మనోజ్, ప్రభా పూజ.. రోహిణికి పిచ్చి పట్టిందా..?

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం దెబ్బకు రోహిణి ఫ్యూజుల్ అవుట్.. మనోజ్, ప్రభా పూజ.. రోహిణికి పిచ్చి పట్టిందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 22nd: మీనా అందరికీ బిర్యానీ చేపిస్తానని అంటుంది అయితే తనకు తెలిసిన ఒక అక్క దగ్గరికి వెళ్లి బిర్యాని చేయించమని అడిగితే అక్కడ మా అత్తయ్యకి బాగాలేదని ఆమె చెప్పగానే నేను బాధపడుతుంది.. సరే మీనా నీకు బిర్యాని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను ముందు మటన్ కొట్టుకు వెళ్లి మటన్ తీసుకుందామని అక్కడికి వెళ్ళగానే.. అక్కడ మాణిక్యం కొట్టుకువెళ్తాడు.. అయితే మీనా ను చూసిన మాణిక్యం దొరికిపోయాను అని అనుకుంటాడు. కానీ మొహానికి మాస్క్ వేసుకొని ఏదో ఒక విధంగా మీనాక్షి దొరక్కుండా మాణిక్యం మేనేజ్ చేస్తాడు. నాకు దొరికితే రోహిణి గుట్టు బయట పడుతుందని మాణిక్యం అక్కడి నుంచి పారిపోతాడు. ఇక బాలు బిర్యాని చేయడానికి అని సామాన్లను తీసుకుని వచ్చి అక్కడ పెడతాడు ఇక బాలు కి నేను రాను అని చెప్పిన మన వాసనకి టెంప్ట్ అవుతాడు.. కానీ పూజ వల్ల ఆగుతారు.

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

విద్య అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయడంతో రోహిణి కంగారు పడిపోతూ ఏమైందని అక్కడికి వెళుతుంది. అక్కడ మాణిక్యం రాగానే ఏంటి ఇతని ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టావు అని అడుగుతుంది. జస్ట్ తప్పించుకొని ఇలా పారిపోయి వచ్చాను అని చెప్పగానే రోహిణి ఏమైంది అని అడుగుతుంది.. మీ ఇంట్లో ఈ రోజు మటన్ బిర్యానీ చేశారు కదా ఆ మటన్ తెచ్చింది. నా కొట్టులోంచే అని చెప్పగానే రోహిణి షాక్ అవుతుంది.. కొంపతీసి మీనా నిన్ను గని చూసేసింది ఏంటి అని అడుగుతుంది. నన్నేమీ చూడలేదు కానీ మీనాన్ని చూసిన నేను తెలివిగా మాస్క్ పెట్టుకొని పక్కకు వచ్చేసాను అని మాణిక్యం అంటాడు. హమ్మయ్య బ్రతికించావు అని రోహిణి అంటుంది..

రోహిణికి మాణిక్యం స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

ప్రతిసారి ఇలా మటన్ కొట్టు దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఆ కొట్టును తీసి వేరే ఎక్కడైనా పెట్టు అని రోహిణి సలహా ఇస్తుంది.. మాట వినగానే మాణిక్యం ఒక్కసారిగా రెచ్చిపోతాడు. ఏమనుకుంటున్నావ్ అమ్మ నువ్వు అసలు మా తాతలు కాలం నుంచి అక్కడే ఆ కొట్టు ఉంది మాణిక్యం కొట్టు అంటే అక్కడ ఎంత ఫేమస్తో నీకు తెలుసా? అని రోహిణి పై అతను రెచ్చిపోతాడు. నా వ్యాపారాన్ని పాడు చేసుకోమని అంటావా నీకోసం నా వ్యాపారాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం నాకేంటి అని రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. అదాక వస్తే నేను కచ్చితంగా నువ్వే చేయించవని నిజం చెప్పేస్తాను అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

రోహిణికి పిచ్చి పట్టిందా..?

రోహిణి ఎంతగా తన లైఫ్ని మంచిగా చూసుకోవాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవ్వడంతో తను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.. నేను ఎంతగా నా లైఫ్ ని ఊహించుకొని ముందడుగు వేశాను అంతకుమించి టెన్షన్లు పడిపోతూనే ఉన్నాను ఏంటో నాకు ఈ జీవితం అని రోహిణి తనలు తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తుంది. అది చూసిన విద్య రోహిణికి ఏమైనా పిచ్చి పట్టిందా? తన జీవితం ఇలా మారిపోయిందని పిచ్చిదాని లాగా నవ్వుతుందా? అని కంగారు పడిపోతూ ఉంటుంది.

మీనాకు బాలు గుడ్ న్యూస్..

Advertisement

బయటికి వెళ్లి వచ్చిన బాలు మీనా కోసం వెతుకుతూ వంట గదిలోకి వెళ్తాడు.. అక్కడ ఇక్కడ ఉంటామని వెతకవలసిన అవసరం లేదు నేరుగా నీ సామ్రాజ్యమైన వంట గదిలోకి వస్తే నువ్వు ఇక్కడే కనిపిస్తావు అని బాలు అంటాడు. నువ్వు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని బాలు చెప్పగానే మీనా అందరూ నన్ను అభినందించే వాళ్లే కానీ అత్తయ్య మాత్రం పూల కుట్టుకునేది అని ఎప్పుడూ అంటూనే ఉంటుంది అని మీనా బాధపడుతుంది. ఎవరెలా పోయినా నువ్వేం పట్టించుకోవద్దు మీనా నువ్వు రోజు రోజుకి ఇలాగే ఎదుగుతూ ఉండాలి అని బాలు అంటాడు. అంతేకాదు మీనా కోసం బాలు విసిటింగ్ కార్డులను కూడా కొట్టి తెస్తాడు.

ఆదిమానవులుగా మనోజ్, ప్రభావతి..

ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా గుడికి వెళ్లి పూజ చేయాలి అని అనుకుంటారు. రోహిణి అటు నీలకంఠం ఇద్దరూ కూడా తోడుగా ఉంటారు. ఇక ప్రభావతి ఒకవైపు తిట్టుకుంటూనే మనోజ్ కోసం పూజ చేయాలని అనుకుంటుంది. ఇక ఇద్దరు కూడా పూజల నిమిత్తం ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా బాలు మేన పూజ కోసం అని గుడికి వస్తారు. గుళ్లో పూజ చేసుకున్న తర్వాత బాలు మీనా వాళ్ళిద్దర్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతే కాదు బాలు ఆ వీడియోని తీసి ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి అని అనుకుంటారు.

వీడియోను చూసి నవ్వుకున్న సత్యం..

బాలు మీనా గుడికి వెళ్లొచ్చిన తర్వాత శృతిని లాప్టాప్ తీసుకొని రమ్మని బాలు అడుగుతాడు. ఇప్పుడే ప్రభావతి మనోజ్ రోహిణి ముగ్గురు కూడా గుడి నుంచి ఇంటికి వస్తారు. అయితే ఆ వీడియోని చూసిన సత్యంతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు.. అది ఏంటి అని అడిగితే వీడే ఏదో పూజ అని తీసుకెళ్లాడు అని ప్రభావతి అంటుంది. ఇక అప్పుడే మనోజ్ షాప్ లోని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అసలు నిజాన్ని చెప్పడంతో అందరూ మనోజ్ కి ప్రభావతికి వెర్రి అని నవ్వుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : మాధవ్ కు దొరికిపోయిన కన్నా.. హమ్మయ్య పెళ్లి కన్ఫార్మ్.. హైలెట్ సీన్ ఇదే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×