E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా కోసం వెంటపడ్డ కుర్రాడు.. కంగారు పడ్డ మీనా.. చివరిలో బాలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనా కోసం వెంటపడ్డ కుర్రాడు.. కంగారు పడ్డ మీనా.. చివరిలో బాలు ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 18th: మీనా తన వెంట ఒక అబ్బాయి పడుకున్నాడని చెప్పగానే విద్యా రోహిణి ఎవరు అబ్బాయి అని అనుకుంటారు.. వాడిని నేను చూస్తాను ఉండు అని విద్య బయటకు వెళ్తుంది. అయితే బాలు ఫోను చేతిలో ఉండగా అది తీసి పక్కన పెట్టడంతో రోహిణి షాక్ అవుతుంది. మీనా ఆ ఫోన్ చూస్తుందని రోహిణి దాన్ని దాచేస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎక్కడ కనిపించలేదు అని విద్య చెప్పగానే వెళ్ళిపోయాడు ఏమో అని మీనా అనుకుంటుంది. అతని వెళ్ళిపోయాడు లే అందుకే నేను కూడా వెళ్ళిపోతాను అని మీనా అంటుంది..

బాలు ఫోన్ పోగొట్టుకున్న విద్య..

బాలు ఫోన్ తన దగ్గరే ఉంటే ఎక్కడ నిజాలు బయటపడిపోతాయని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అయితే ఆ ఫోన్ ని ఎక్కడైనా చెరువులో పడేస్తే బాగుంటుంది అని రోహిణి ప్లాన్ చేస్తుంది.. ఫోన్ నీ చెరువులో పడేసేందుకు విద్య లీవ్ పెట్టుకుని మరీ వెళ్తూ ఉంటుంది.. ఈ క్రమంలో అక్కడ చెప్పు తెగిపోవడంతో బాలుకి తెలిసిన తాతయ్య దగ్గరికి వెళ్లి చెప్పులు కుట్టించుకుంటుంది.. ఆ సమయంలో మళ్లీ బయటకు వచ్చి ఆటో ఎక్కుతున్నప్పుడు ఆ ఫోన్ ని అక్కడ పడేసుకుంటుంది.. విద్యకు రోహిణి ఫోన్ చేస్తుంది. అయితే రోహిణి విద్యను అడిగినప్పుడు ఆ ఫోన్ పోయింది అని చెప్తే ఎక్కడ తిడుతుంది అని చెరువులో పడేసాను అని అబద్ధం చెప్తుంది.

నవీన్ తమ్ముడి ప్రేమకు బాలు సాయం…

Advertisement

బాలు రాజేష్ ఇద్దరు కూడా నవీన్ బర్త్డే సందర్భంగా కేక్ తెచ్చి కట్ చేయమని చెప్తారు. నవీన్ కట్ చేసిన తర్వాత అందరికీ పెడతాడు. అప్పుడే మా తమ్ముడు వస్తానన్నాడు అని అంటాడు. అయితే ఏంట్రా ఎప్పుడు వస్తానన్నావ్ ఎప్పుడు వచ్చావ్ ఏంటి అని నవీన్ అడుగుతాడు. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకోమని ఎంతగా అడుగుతున్నా సరే.. ఇప్పుడే కాదు ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అని మాట మారుస్తున్నాడు అని నవీన్ చెప్తాడు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు బ్రదర్ మీ నిర్ణయాన్ని నేను సమర్దిస్తున్నాను అని బాలు అంటాడు.

మీనాను ప్రేమించేందుకు బాలు సలహాలు.. 

నవీన్ తమ్ముడు ప్రేమిస్తున్నా అమ్మాయి మీనా అని బాలుకు తెలియదు. అయితే బాలు ప్రేమించడానికి కావాల్సిన సూత్రాలు ఇవే అని చెప్తాడు. ఇక ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించవు అని ధైర్యంగా చెప్పాలి. నచ్చితే నచ్చావ్ అని లేకపోతే లేదు అని చెప్పేలా మాట్లాడాలి అని అంటాడు. నీకేంటి మంచిగా ప్రేమించే భార్య దొరికింది పెళ్లి తర్వాత ప్రేమించి నీ భార్య ప్రేమను పొందుతున్నావు అని రాజేష్ అంటాడు. మీనా లాంటి అమ్మాయి ప్రతి ఒక్కరికి దొరకదు కదా అని బాలు అంటాడు. అమ్మాయిని ప్రేమించినప్పుడు ధైర్యం చేస్తేనే బ్రదర్ ఆ అమ్మాయి మనదవుతుంది లేదంటే మాత్రం వేరే ఒకరి సొంతమవుతుందని బాలు సలహా ఇస్తాడు.

మీనాకు గుడ్ న్యూస్..

Advertisement

మీనా ఒక ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళని కలవడానికి వెళుతుంది. అక్కడ ఫ్లవర్ డెకరేషన్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటుంది. నాకు ఏదైనా ఒక చిన్న కాంట్రాక్ట్ వస్తే ఇప్పించండి అని అడగ్గానే అతను మొదట లేదని అన్న కూడా.. ఆ తర్వాత వాళ్ళ మేనేజర్ తో మాట్లాడాను అని మీనా అనగానే.. ఓ మీనా అంటే మీరేనా మీ గురించి నాకు చాలా చెప్పారు. నెక్స్ట్ ఆర్డర్ ఏదైనా వస్తే మీకే ఇస్తాను అని అతను చెప్పగానే మీలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తనకు ఆర్డర్ వచ్చింది ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని హడావిడిగా బయటికి వస్తుంది.. అక్కడ తనని ఫాలో అవుతున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనకు డెకరేషన్ ఆర్డర్ వస్తుంది అన్న నమ్మకం తో సంతోషంగా ఉన్న మీనా ఒక్కసారిగా అతడిని చూసి షాక్ అవుతుంది. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అతను మీనా దగ్గరికి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనా ఎంత చెప్తున్నా సరే అతను మాట్లాడ్డానికి ప్రయత్నించినా కూడా వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ఫుల్ హ్యాపీ.. ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీయ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×