E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు కౌంటర్.. ఉద్యోగంలో చేరిన సత్యం.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు కౌంటర్.. ఉద్యోగంలో చేరిన సత్యం.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 16th: రోహిణి తన తల్లిని కొడుకుని కొత్త ఇంటికి మారుస్తుంది. చాలా సంతోషంగా ఆ ఇంట్లోకి అడుగు పెడతారు.. ఇంట్లో చాలా బాగుంది అని తింటూ చాలా సంతోషంగా ఉంటాడు.. రోహిణి చింటూ ని ఎలాగైనా సరే బయటికి పంపించకుండా ఉండాలి అని అనుకుంటుంది. రోహిణిని చింటూ ఇక్కడే ఉండిపో అని అడుగుతాడు. ఆ మాట వినగానే రోహిణి దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతుంది. ఏదో ఒకటి చెప్పి చింటూ నీ మ్యానేజ్ చేస్తుంది.. మొత్తానికి రోహిణి అయితే తన కుటుంబాన్ని సిటీకి తీసుకొచ్చి పెడుతుంది. ఇల్లు బాలు కంట పడకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది.

సత్యం కోసం ప్రభావతి ఎదురుచూపులు..

సత్యం ఇంకా ఇంటికి రాలేదు అని ప్రభావతి అటూ ఇటూ తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆయన ఇంకా భోజనం కూడా చేయలేదు ఎక్కడికి వెళ్లారు అర్థం కావడం లేదు అని ప్రభావతి అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా బాలు ఇంట్లోకి ఎంత ఇస్తాడు. ఏంటి ఈ లక్షావతి అటు ఇటు తిరుగుతుంది ఏది మింగుదామని అని బాలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు.. మీ నాన్న ఉద్యోగం కోసం వెళ్ళాడు ఇంకా రాలేదు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో అని నాకు టెన్షన్ గా ఉంది అని అంటుంది.. గుమ్మం దగ్గరకు వెళ్తే నాన్న అట్నుంచి అంటే వెళ్ళిపోతాడు అని ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు బాలు.

సత్యం గుడ్ న్యూస్..

Advertisement

సత్యం ఇంటికి రాగానే నేను ఉద్యోగం కోసం వెళ్లాను కదా ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉద్యోగం ఎక్కడ వచ్చిందని అనగానే ఒక గంట పార్కులో పిల్లలకి నీతి కథలు చెప్పాలంటే దానికి ఉద్యోగం ఇచ్చారు అని అంటాడు. జీతం ఎంతైనా పర్వాలేదు కానీ నాకు మాత్రం ఈ ఉద్యోగం బాగా నచ్చింది అని సత్యం అనగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీరు జాబ్ చేసి సంపాదించి వాడికి ఇచ్చేసేయండి అని ప్రభావతి అంటుంది. ఇక మీనా ప్రభావతికి క్లాస్ పీకుతుంది.

సత్యంకు నిజం చెప్పిన రంగ..

పార్కులు సత్యం పిల్లలకి నీతి కథలు చెబుతూ ఉంటాడు. మీరు చాలా బాగా నీతి కథలు చెబుతున్నారు అని అక్కడ పిల్లల పేరెంట్స్ కూడా విని అతని అభినందిస్తారు. అంతేకాదు మీరు ఫ్రీగా ఇలా నీతి కథలు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళ అనగానే ఫ్రీగా చెప్తున్నాను అని ఆలోచిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చినా రంగాని నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావా అని అడుగుతాడు. నేను అబద్ధాలు చెప్పడమేంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. మరి నువ్వు జాబ్ అని చెప్పగానే నేను సంతోషపడ్డాను కానీ ఆ జాబ్ సంగతి నువ్వు నా దగ్గర ఎందుకు దాచి పెట్టావు అని సత్యం అడుగుతాడు. వినగానే నీ కొడుకు బాలునే ఇదంతా చేశాడు అని చెప్తాడు దాంతో సత్యం ఎమోషనల్ అయిపోతాడు..

సుగుణమ్మ పై బాలుకు అనుమానం..

Advertisement

బాలు సుగుణమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఎక్కడుందో ఫోన్ చేసి మాట్లాడదామని అనుకుంటాడు. అని ఆమెకు ఫోన్ చేయగానే ఆమె అక్కడ లేము మేము వేరే ఊరికి వచ్చామని చెప్తుంది. ఎక్కడికి వెళ్లారు అని అడిగితే అవన్నీ నీకెందుకు బాబు మా చింటూ నీకు దగ్గరవుతున్నాడు అందుకే నేను మీకు దూరంగా తీసుకెళ్లాలని అనుకున్నాను అని అంటుంది.. మీరు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇంకొకసారి నాకు ఫోన్ చేయొద్దు అని సుగుణమ్మ కఠినంగా మాట్లాడేలా రోహిణి చెప్తుంది. ఆ మాట వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. మీ నాకు బాలు వచ్చే ఆ విషయాన్ని చెప్తాడు. మాట చెప్పగానే మీనా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

రోహిణికి టెన్షన్..

ఇక సత్యం ఇంటికి రాగానే బాలు ఎక్కడ అని అడుగుతాడు. అయితే మీనా స్నానానికి వెళ్లారని చెప్తుంది. ప్రభావతి వచ్చారా ఎంత జీతం ఇస్తానన్నారు ఏంటి అని అడుగుతుంది తప్ప ఆ ఉద్యోగం గురించి అడగదు.. కథలు చెప్పడం చాలా ఈజీ అంటూ అందరూ తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా సత్య మాత్రం చాలా ఫీల్ అవుతాడు.. బాలు రాగానే సత్యం బాలుతో మాట్లాడాలి అనుకుంటాడు.. అయితే బాలు గురించి తెలుసుకున్న సత్యం మాత్రం ఎమోషనల్ అవ్వగానే తన కొడుకుని వాటేసుకుంటాడు.. ఇద్దరి ఎమోషనల్ సీన్తో అందరికీ కన్నీళ్లు వస్తాయి. బాలు సత్యం మాటలు ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : గాయత్రి ఎంగేజ్మెంట్ సక్సెస్.. నారాయణ కుటుంబాన్ని అవమానించిన తాయారు.. మాధవ్ కన్నీళ్లు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×