E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య… రోహిణి సేఫ్.. గుణ పై బాలుకు అనుమానం.. పాపం మీనా…

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య… రోహిణి సేఫ్.. గుణ పై బాలుకు అనుమానం.. పాపం మీనా…
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 12th: బాలు ఇంట్లోకి రాగానే మీనా కోసం ఎంత వెతికినా అక్కడ లేదు అని అనగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. ఇక మనోజు ప్రభవతి అన్న విషయాలను రవి శృతి ఇద్దరు చెప్తారు.. నా మరిది చేసింది తప్పైతే నువ్వు నీ కొడుకు చేసింది.. ఏంటి నా భార్య నర నరాల్లో దొంగతనం ఉంది అని అంటున్నారు కదా.. మరి నీ కొడుకు నువ్వు చేసిందని ఏమంటారు కన్న తల్లి అని కూడా చూడను మీనాకేదన్న అయితే అని వార్నింగ్ ఇస్తాడు. నేనని ఇంటికి తీసుకొని వస్తాను అప్పుడు చెప్తాను మీ సంగతి అని బాలు వెళ్లిపోతాడు. మీనా కోసం వెతుకుతూ ఉంటాడు.. నాకున్న ఏకైక శత్రువు ఆ గుణ గాడే వాడే ఇదంతా చేశాడని నాకు అనుమానంగా ఉంది అని బాలు అనుకుంటాడు. అటు మీనా ఒంటరిగా బాధపడిపోతూ ఉంటుంది.. నేను ఎక్కడున్నానో తెలియట్లేదు నాకోసం మా ఆయన వచ్చి వెతుకుతూ ఉంటాడు అని మీనా బాధ పడిపోతూ ఉంటుంది.

రోహిణి ఫుల్ హ్యాపీ.. 

రోహిణి విద్య దగ్గరికి వెళ్లి మీనా కనిపించలేదు బాలు వచ్చి పెద్ద రచ్చ చేశాడు అని చెప్తుంది. ఇక తర్వాత బాలు మీనా కోసం వెతుకుతున్నాడు. కానీ మీనా ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు అని రోహిణి విద్యాతో అంటుంది.. ఇంతకీ మీనని గుణానికి కిడ్నాప్ చేస్తాడా మరి ఏదైనా కారణం ఉందా తెలుసుకోవాలి అని అంటుంది. గుణ కి ఫోన్ చేసి మీనా కనిపించలేదు నువ్వేమైనా తీసుకెళ్లావా అని అడుగుతుంది. మీనా నా దగ్గర సేఫ్ గా ఉంది నువ్వేమీ కంగారు పడకు అని గుణ అనగానే రోహిణి అమ్మయ్య అనుకుంటుంది. మీనా ను ఆ గుణ గాడే కిడ్నాప్ చేశాడంట. ఇప్పుడు వాడి దగ్గరే ఉందని చెప్తున్నాడు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి అంటుంది..

విద్యకు దిమ్మతిరిగే షాక్.. 

Advertisement

మీనా గుణా లాంటి దుర్మార్గుడు దగ్గర ఉందా.. వాడు తన ఏం చేస్తాడో కూడా తెలియడం లేదు.. పాపమే అని ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం మేన పోలీసులకు చెప్తానని అంది అప్పటినుంచి నా గుండె కొట్టుకోవడం ఆగలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటుంది.. కాసేపు నా గుండె ప్రశాంతంగా కొట్టుకుంటుంది అని రోహిణి అనగానే ఇంత స్వార్థం ఏంటే అని విద్య అంటుంది. అదంతా నాకు తెలియదు నేను మాత్రం ప్రస్తుతానికి అయితే సంతోషంగా ఉన్నాను అని రోహిణి అంటుంది.. ఆ మాట వినగానే విద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.

బాలును ఆడుకున్న గుణ..

దినేష్ అలాగే గుణ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం మీనాని కిడ్నాప్ చేసాం కదా ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇవ్వాల్సిన డోసు ఇవ్వాల్సిందేనని గుణ అంటాడు. ఆ బాలు గాడికి మనం సరిపోయే డోర్స్ ఇవ్వాలి. నన్నే కొడతాడా వాడిని ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను అని వేరే ఫోన్ నెంబర్ నుంచి మీనాని అక్కడ చూసాను. ఇక్కడ చూసాను అంటూ ఫోన్ చేసి బాలుని ఊరంతా తిప్పించాలి అని అనుకుంటాడు. వాడుకు విసుగు వచ్చేసి ఇక మీనా గురించి వెతకడం ఆపేయాలి అని గుణ అనుకుంటాడు. అనుకున్నట్లుగానే బాలుకి ఫోన్ చేసి మీనా అక్కడుంది ఎక్కడుంది అంటూ తిప్పించేస్తాడు..

గుణ పై బాలుకు అనుమానం..

Advertisement

బాలు ఆ వ్యక్తి ఫోన్ చేసినట్లుగానే అన్ని ఏరియాలోకి తిరిగి తిరిగి మరి అలసిపోతాడు. ఇక చివరికి గుణ తన శత్రువు కాబట్టి తన దగ్గరికే మీన ఉండొచ్చు అని అనుకుంటాడు.. రాజేష్ ఎక్కడ తీసుకెళ్తున్నావ్ ? ఎంతగా అడిగినా సరే ఆ గుణకాడే మీనాని కిడ్నాప్ చేసి ఉండవచ్చు అని అనుమానిస్తాడు. గుణకు టీ తీసుకొని వెళ్లడానికి వచ్చిన ఒక పిల్లవాడికి డబ్బులు ఇచ్చి అక్కడ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడు లోపలి ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుంటాడు. ఆ విషయం వచ్చి బాలు కి చెప్తాడు.

 ఒంటరిగా బాధపడుతున్న మీనా..

తనని ఎవరు కిడ్నాప్ చేస్తారో ఎందుకు కిడ్నాప్ చేస్తారో అని మీనా బాధ పడిపోతూ ఉంటుంది. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు అర్థం కావడం లేదు అని మేన ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు చేశారో అర్థం కావడం లేదు అని మీనా బాధ పడిపోతూ ఉంటుంది. బాలు మీనా కోసం ఊరంతా జల్లెడ పట్టి వెతికేస్తూ ఉంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో మీనా ఆచూకీ బాలుకు తెలుస్తుందా? రోహిణి బండారం మొత్తం బయట పడుతుందా చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేశ్వరికి నిజం చెప్పేసిన అవని.. చక్రధర్ కు పల్లవి వార్నింగ్..భరత్ మాటతో మీనాక్షి కన్నీళ్లు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×