E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. సర్జరీ సక్సెస్.. సెంటిమెంట్ సీన్ తో కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. సర్జరీ సక్సెస్.. సెంటిమెంట్ సీన్ తో కన్నీళ్లు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 9th: రోహిణి మనోజ్ కి ఎలాగైనా సరే బాగావాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంది.. కానీ తన ప్రయత్నాలు ఏవి ఫలించవు.. రోహిణి దగ్గరకొచ్చి మీ మామయ్యని అడగమా అని ఎంత చెప్తున్నా సరే నేను చూసుకుంటా అత్తయ్య మీరేమి కంగారు పడకండి అని భరోసా ఇస్తుంది.. సిస్టర్ వచ్చి బిల్లు కట్టారా అని అడగ్గానే.. బాలు పరిగెత్తుకుంటూ వచ్చి బిల్లు కట్టేసామండి మీరు ఆపరేషన్స్ స్టార్ట్ చేయండి అని అంటాడు.. మనోజ్ ని బయటికి తీసుకురావడంతో బాలు మాట్లాడతాడు.. తన మాటలు విన్న మిగిలిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.. అటు రవి కూడా ఎమోషనల్ ఏ తన అన్నయ్యని తలుచుకుంటాడు.. సత్యం తన కొడుకు కళ్ళు మళ్లీ తిరిగి రావాలి అని దేవుడి దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అది చూసిన వాళ్లందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. హమ్మయ్య మొత్తానికి మనోజ్ ఆపరేషన్స్ సక్సెస్ అవుతుంది.. మా ప్రయత్నం చేసాము ఇంకా దేవుడి మీద భారం వేయాలని డాక్టర్ చెప్పగానే అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు..

కన్నీళ్లు పెట్టుకున్న సత్యం..

తన కొడుకుకి ఏమి కాకూడదు అని చాలా ఎమోషనల్ అయిపోతాడు సత్యం.. నా కొడుకు ఎంత కాదనుకున్నా కూడా నన్ను మొదటగా నాన్న అని పిలిచాడు.. వాడి పిలుపు ఇప్పుడు నాకు బాధగా ఉంది అని సత్యం దేవుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అన్ని చూస్తున్న నువ్వు నా కొడుకు పరిస్థితి కూడా చూడాలి స్వామి అంటూ.. సత్యం అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు.. ఎన్నో సార్లు వాడు అలా చేసిన నేను ఏమీ అనలేకపోయాను. నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంది అని సత్యం బాధపడడం చూసి బాలు సత్యం దగ్గరికి వస్తాడు.. వాళ్ళిద్దరి సెంటిమెంట్ సీను ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. మనోజ్ పరిస్థితి బాగుండాలి అని అందరూ కోరుకుంటారు..

బాలు మాటతో ప్రభా కన్నీళ్లు..

Advertisement

బాలు ఏంటి నాన్న ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే అక్కడ చూడు ప్రభావతి సోకవతి లాగా ఎంత బాధ పడిపోతుందో. మీరు ఒకసారి ఆలోచించండి నాన్న ఇలా బాధపడకండి నాన్న వాడికి ఏమీ కాదు. ఇంటి పెద్దగా మీరు ధైర్యం చెప్పాలి మీరు ఇలా బాధపడిపోతుంటే అమ్మ ఎంతగా ఏడుస్తుందో చూడండి అని బాలు సత్యం నువ్వు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.. బాలు సత్యంని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటారు.. మనోజ్కళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకున్నా ఉంటే బాగుండు అని అటు ప్రభావతి కూడా దేవుని ప్రార్థిస్తుంది.. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సెంటిమెంట్ సీన్లతో ప్రేక్షకులను ఏడిపించేస్తారు.

చీకటి భయంలో మనోజ్..

మనోజ్ కి స్పృహ వచ్చిందని నర్సు చెప్పగానే అందరూ లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్తారు.. నాన్న నాకు చీకటి అంటే భయం అని తెలుసు కదా నాకు చాలా భయంగా ఉంది నాన్న అని అనగానే ఒక్కసారిగా అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నా కళ్ళు కనిపించడం లేదు నాన్న నాకు చాలా భయంగా ఉంది నాన్న నువ్వు నా దగ్గర ఉండు నాన్న అని మనోజ్ మాటలతో సత్యం కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అరే ఏమి బాధపడకు రా నీ కళ్ళు ఎక్కడికి పోలేదు వస్తాయి అని సత్యం చెప్తూ ఉంటాడు. నాన మనోజ్ అని ప్రభావతి అనగానే మనోజ్ అమ్మ నా కళ్ళు కనిపించడం లేదమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా అని తన బాధతో అందరిని బాధ పెట్టేస్తాడు..

బాలు కళ్లులేనోడా అంటాడు అమ్మా..

Advertisement

అమ్మ నాకు కళ్ళు రావా.. అసలేం జరిగిందమ్మా నాకు చాలా భయంగా ఉంది చీకటిలో ఉండలేకపోతున్నాను అమ్మ అని మనోజ్ చాలా భయపడిపోతాడు. అమ్మ నేను ఇప్పటివరకు ఏమన్నా కూడా బాలు గాడు ఏదో ఒకటి అని నన్ను ఏడిపించేవాడు. ఇప్పుడు నాకు కళ్ళు లేవు అని కళ్ళు లేనోడా అని రేపట్నుంచి ఏడిపిస్తాడో ఏంటో అని అనగానే బాలు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు.. బాలు అరేయ్ నువ్వు బాధపడుతూ ఉంటే నేనెందుకు సంతోషపడుతాను రా.. ఏదో అలా మాట అని ఏడిపించాను తప్ప.. వేరే ఉద్దేశంతో ఏమీ అనలేదు రా అని మనోజ్ ను ఓదారుస్తాడు.. ఏం బాధపడకు రా నేను ఇక మీదట నుంచి నేను మనోజ్ అనే పిలుస్తాను అని బాలు అనగానే మనోజ్ చాలా సంతోషంగా ఉంటాడు..

మీనా మాటతో మనోజ్ ఎమోషనల్..

మీరేమీ బాధపడకండి మీ తమ్ముడు మిమ్మల్ని ఆటపట్టించడానికి అలా అంటూ ఉంటాడు.. మీకు ఇలా జరిగినప్పటి నుంచి తను తను లాగా లేడు.. మీరు ఎప్పుడు ఎప్పుడు కళ్ళు తెరిస్తే చూస్తారని చాలా భయపడిపోతున్నాడు బాధపడుతున్నాడు.. మీరు త్వరలోనే కళ్ళు తెరిచి చూస్తారు భయపడకండి అని మీన పాజిటివ్ గా మాట్లాడడంతో.. మనోజ్ చూసావా రా మీ నాన్న నాతో మొదటిసారి పాజిటివ్ గా మాట్లాడింది.. నా మీద జాలి చూపించా? లేదా నన్ను బాధ పడద్దని చెప్తున్నా అని అనగానే మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీనా మొదటి సారి నాతో ఇలా మాట్లాడుతుంది రా అని మనోజ్ అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా మనోజ్ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఎలాగైనా సరే మనోజ్ కి కళ్ళు రావాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.. మీ నాతో పాటుగా బాలు కూడా దేవుడికి దండం పెట్టుకొని నేను ఎప్పుడూ ఏదీ అడగను.. మా అన్నయ్య కళ్ళు వచ్చేలా చూడు స్వామి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఈ ఎపిసోడ్కి బాలు ఎమోషనల్ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే షాక్.. కేశవను ఆడుకున్న మహా.. అర్రె ఇలా ఇరుక్కున్నాడే..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×