E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దొరికిన సుమతి.. మనోజ్ పై బాలు సెటైర్లు.. మేక మామ దొరుకుతాడా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దొరికిన సుమతి.. మనోజ్ పై బాలు సెటైర్లు.. మేక మామ దొరుకుతాడా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode 30th: శృతి రవి ఇద్దరు మళ్లీ బెడ్ రూమ్ లో గొడవ పడుతూ ఉంటారు.. ఒకరినొకరు సంబంధం లేకుండా మాట్లాడుతుంటే కనిపిస్తారు.. వీడుతో నాకేంటి నాకు ఆకలేస్తుంది నేను ఏదో ఒకటి తినేసి వస్తాను అని శృతి రాగానే.. మీనా నువ్వు పడుకో ఆకలేస్తే దబ్బుడమ్మా అస్సలు ఆగలేదు కదా వాడినే లేపి తినడానికి పిలుస్తుంది అని ప్లాన్ చేస్తాడు.. అనుకున్నట్లుగానే బాలు ప్లాన్ సక్సెస్ అవుతుంది.. బాలు నిద్రపోయినట్టు నటించి రవి శృతి ఇద్దరు వంటగదిలోకి ఉండడం చూసి వీరిద్దరూ కలిసి పోతారు లే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రవి శృతి కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇస్తాడు.. ఇక మొత్తానికి ఇద్దరు కలిసి ఒకరికొకరు తినిపించుకుంటూ కలిసిపోతారు.. ఈ ఎపిసోడ్కి ఈ సీన్ హైలెట్గా నిలుస్తుంది.. మనోజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని రోహిణి చెప్పగానే విద్య తనదైన స్టైల్ లో కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఇక రోహిణికి విల్ల విజయ్ దొరకగానే వాన్ని పట్టుకొని నాలుగు పీకుతుంది..

మనోజ్, రోహిణి మరో మాస్టర్ ప్లాన్..

రోహిణి ఆ వ్యక్తిని పట్టుకోడానికి చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు వాడు ఇంకా ఉంటే చాదుగాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అనవసరంగా వదిలేసావురా రోహిణి మరి దగ్గర మన డబ్బు ఉంది అన్న సంగతి మర్చిపోతున్నావు. ఎవరినైనా సాయం అడిగి పట్టుకొని ఉంటే బాగుండేది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినవి కదరోహిని ఇంకెప్పుడు కూడా దొరుకుతాడు అర్థం కావడం లేదు.. ఇదే ఊర్లో ఉన్నారని అర్థమవుతుంది. కానీ వాడి గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తుంది. మరోసారి పోలీసులకు వాడి గురించి చెప్పి మరి ఆచూకీ కనుక్కోమని చెప్తాము అని ప్లాన్ చేస్తారు.. బాలు గాడికి తెలిస్తే ఆ డబ్బులను మొత్తాన్ని వాడు మింగేస్తాడు. మరి ఏం చేద్దాం మనం వాడిని పట్టుకోవాలని అనుకుంటారు..

బాలుకు దొరికిన సుమతి..

Advertisement

హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి సుమతి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది.. కానీ అక్కడ ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో కూడా రాకపోవడంతో సుమతి ఎలా వెళ్లాలి ఇప్పుడు ఇంటికి అని ఆలోచిస్తూ ఉంటుంది.. సుమతి ఎన్ని రోజులు చేసిన అరుణ్ ఎలాగైనా సరే తనతో మాట్లాడాలి అని అనుకుంటారు.. సుమతికి ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.. కానీ సుమతి మాత్రం నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది అయినా కూడా అరుణ్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తాడు.. కానీ సుమతి మాత్రం భయపడుతుంది అక్కడ ఎవరైనా చూస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా అనుకుంటారేమో అని అనుకుంటుంది.. కానీ అరుణ్ మాత్రం వెళ్లకుండా అటు ఇటు తిరగడంతో సుమతి మాట్లాడుతుంది. సుమతి అరుణ్ తో మాట్లాడటం చూసినా బాలు ఎవరితో మాట్లాడుతున్నావు సుమతి అని అడుగుతాడు.. ఏదో ఒక అబద్ధం చెప్పే తప్పించుకుంటుంది సుమతి.

ఇంట్లో మనోజ్ పూజలు..

మనోజ్ తనకి అనుకొని పరిస్థితి ఎదురవుతున్నాయని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. నాకు తెలిసిన ఒకసారి ఉన్నారు అతనితో అంచనం వేస్తే అంత సెట్ అవుతుంది అనుకుంటాడు.. ఇంట్లో ఉన్న అందరితో ఆ విషయాన్ని చెప్తాడు. అయితే ఈ మంత్రాల పిచ్చి ఏంటి రా నీకు అని ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రమే వినకుండా ఎలాగైనా సరే ఇంట్లోనే నీ బాధలను పోవాలంటే స్వామీజీ చేత పూజలు చేయించాలి అంటాడు. ఒకవైపు సత్యంతో పాటు మిగిలిన వాళ్ళందరూ చెబుతున్నా సరే మనోజ్ మాత్రం అస్సలు ఆగకుండా పూజలు చేయిస్తారు. కానీ చివరికి అతను వేసిన బిల్లు చూసి బాలు అతనితో గొడవకు దిగుతాడు మనోజ్ పై సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. మొత్తానికి మనోజ్ అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని చేసేస్తాడు. ఇక ఆ విజయ్ ను త్వరలోనే పట్టుకుంటానని అనుకుంటాడు..

సుమతి పెళ్లి సందడి మొదలు..

Advertisement

సుమతి పెళ్లి కావడంతో ఇంకా వాళ్ళందరూ ఆ పెళ్లికి వెళ్లాలని అనుకుంటారు. అందరూ చక్కగా రెడీ అయింది పెళ్లికి వెళ్తారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభావతి కోడల్ని పొగడ్తలతో ముంచేత్తుతారు. నీ ముగ్గురు కోడలు కూడా చాలా బాగున్నారు మీరు చాలా అదృష్టవంతులు అంటూ వాళ్ళు లేక మురిసిపోతుంది.. ఇక బాలు కూడా ప్రభావతి ముగ్గురు అమ్మలు కన్నా మూలపుటము లాగా ఉంది అంటూ తనపై సెటైర్ల వర్షం కురిపిస్తాడు. ఇక మాణిక్యం ఎక్కడ అని అందరూ అడుగుతారు అతని గురించి చాలా గొప్పగా చెప్పడంతో నిజంగానే అతను చూడాలి అనిపిస్తుంది అని అనుకుంటారు.. కానీ మాణిక్యం మాత్రం మంతుల దగ్గర బిజీగా ఉంటాడు. దీనికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను రావడం కుదరడం లేదు వేరే పెళ్లి ఉందని చెప్తుంది. అదేవిధంగా విద్యుత్తు కూడా ఫోన్ చేస్తే తను కూడా అలానే నాకు రావడం కుదరలేదు మాణిక్యం అని చెప్పింది. మీరిద్దరూ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని మాణిక్యమంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : ఇంట్లో నుంచి వచ్చేసిన శైలు.. కేశవ పెళ్లికి ప్లాన్.. ఇదే ఎపిసోడ్ కు అసలు ట్విస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×