E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 26th: శృతి చెప్పినట్లుగా మనం ఈ గేమ్ ఆడితే అందరం సరదాగా ఉండొచ్చు కాసేపు అదే నేను అంటుంది.. ముందు శృతి మొదలు పెడుతుంది. ఆ తర్వాత బాలు కూడా మీనా చేసినట్లుగానే చేసి చూపిస్తాడు. ఇక అందరూ కూడా తమ స్థాయిలో శృతి చెప్పినట్లుగానే చేస్తూ నవ్విస్తారు.. కానీ మనోజ్ మాత్రం అందరిని కడుపుబ్బ నవ్విస్తాడు.. తన కామెడీ స్టెప్పులతో అందరూ పగలబడి నవ్వుకుంటారు.. మనోజ్  వేస్సిన డాన్స్ చేసి బాలుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకుంటారు.. మొత్తానికి బాలు మనోజ్ శృతి ప్లాన్ వల్ల కలిసిపోయినట్లు కనిపిస్తుంది.. అందరూ పగలబడి నవ్వు కూడా చూసి వీళ్ళకి అదేమైనా పట్టిందా అని ప్రభావతి నిద్రలోంచి లేచి ఉలిక్కిపడుతుంది. ఎందుకు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు ఏం జరిగింది అని ప్రభావతి అనుకుంటుంది..

ప్రభావతి, సత్యం ఫుల్ హ్యాపీ..

ప్రభావతి వీళ్ళందరూ ఏంటి ఒక్కసారిగా నవ్వుతున్నారు.. అసలేం జరిగిందో నాకు కంగారుగా ఉందండి అని అనుకుంటుంది.. నిద్రపోతున్న సత్యం నీ లేపి వీళ్ళందరూ ఒక్కసరికి నవ్వుతున్నారు. ఏం జరిగిందో అండి ఒకసారి మనం కూడా పైకి వెళ్లి చూసేద్దాం పదండి అని అనగానే సత్యం సరే అని పైకి వెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ సంతోషంగా నవ్వుతూ కనిపించడంతో ఏంట్రా పొద్దునంత కొట్టుకున్నారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అని సత్యం అనగానే అవును నాన్న ఇదా నీకు అంత కారణం శృతిని అని బాలు అంటాడు. బాలు ఇలా ఇలా డాన్స్ చేస్తున్నాడు అని మనోజ్ గురించి చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. వీళ్లంతా కూడా సరదాగా ఉండడం చూసి మీరు ఎప్పుడు ఇలానే సరదాగా ఉండాలి అని అనుకుంటారు సత్యం.. మీరు ఎప్పుడైనా పడుకోండి రేపు మాత్రం సుందరిని పెళ్లికూతురు చేస్తున్నారు కదా మనం త్వరగా వెళ్లాలి అని అంటాడు..

బాలు, మనోజ్ ను చూసి ప్రభా హ్యాపీ..

Advertisement

పొద్దున చంపేస్తాను అన్నంత కోపంగా ఇద్దరు కొట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇలా సరదాగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది రా అంటూ ప్రభావతి వాళ్ళని చూసి నవ్వుకుంటుంది. ఇక మొత్తానికి సత్యం ప్రభావతి కిందకు వెళ్ళగానే అందరూ మళ్లీ నవ్వుకుంటూ కనిపిస్తారు. ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్గా నిలుస్తుంది. శృతి చెప్పిన ప్లాను బాగా వర్క్ అవుతుంది అని మీనా కూడా సంతోషంగా ఉంటుంది.. ఇక రేపు సుందరి పెళ్లి కదా మనం గ్రాండ్ గా చేయాలి అందరం దగ్గర ఉండి తల ఒక పని చేయాలి అని బాలు అంటాడు. సుందరి మన ఇంటి చిన్న ఆడపిల్లకు రా తనని అత్తవారింటికి పంపించే బాధ్యత మనదే అని బాలు అంటాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు..

రోహిణి ప్లాన్ సక్సెస్..

మనోజ్ ఇందాకటి నుంచి చూస్తున్నారు రోహిణి ఉదయం నుంచి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని అనుకున్నాను.. కానీ నువ్వు ఇప్పటివరకు ఏ మాట కూడా మాట్లాడుకుందాం అన్నావు కదా అసలు ఇంతకీ గిఫ్ట్ కొన్నవా లేదా అని సీరియస్ అవుతాడు.. అయ్యో నీ బర్త్డేకి గిఫ్ట్ కొనకొన్న ఎలా ఉంటాను మనోజ్ నీకోసం ఒక కళ్ళు చెదిరే సర్ప్రైజ్ గిఫ్ట్ కొన్నా అని అనగానే మనోజ్ అవునా ఏది గిఫ్ట్ అని అడుగుతాడు. మనోజ్ కోసం తెచ్చిన గిఫ్ట్ ని ఇచ్చి ఓపెన్ చేయమని అడుగుతుంది రోహిణి.. అది ఓపెన్ చేయగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఒక తాయత్తు కోసం ఎంత బిల్డప్ఇచ్చావా ఏంటి రోహిణి ఇదంతా అని అడుగుతాడు.. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

మనోజ్ ను మాయ చేసిన రోహిణి..

Advertisement

నీ తాయత్తు కోసం ఇంతగా ప్యాకింగ్ చేసి చేయాలా ఎందుకు రోహిణి నన్ను డిసప్పాయింట్ చేసావు అని మనోజ్ అడుగుతాడు.. ఇది మామూలు తాయత్తు కాదు మనోజ్ 23 దేవాలయాలలో పూజ చేసి తెచ్చిన పాయతోనే రోజున చెప్పగానే అవునా నిజమా అని రోహిణి మాటలను నమ్మేస్తాడు.. ఇంత పెద్ద మహిమైనా తాయత్తుని నువ్వే నా చేతికి కట్టు అని మనోజ్ రోహిణి మాటలను నమ్మేసి మోసపోతాడు. మనసులో ఇష్టంతోనే ఇలా చేశాను. వేయి రూపాయలతోనే మనోజ్ కి గిఫ్ట్ ఇచ్చి తన ఆనందాన్ని కోరుకున్నాను అని రోహిణి మనసులో అనుకుంటుంది.. మనోజ్ ఎంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు.ఈ చిన్న గిఫ్ట్ అయినా కూడా మనోజ్ని చాలా సంతోషంగా ఉండేలా చేసింది నేనే రోహిణి అనుకుంటుంది.. ఇక చింతామణి మాటతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మీనా మాత్రం మాటకు మాట సమాధానం చెప్పి చింతామణికి ఎటువంటి ఆర్డర్ లేకుండా చేయించుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×