E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. మనోజ్ బర్త్ డే.. రాజేష్ కు ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. మనోజ్ బర్త్ డే.. రాజేష్ కు ఘోర అవమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 23rd: మీనా బాలు సాధించిన విషయం ఇంట్లో చెప్పాలి అని అందరి కోసం బిర్యానీ తీసుకు రమ్మని రవికి డబ్బులు ఇస్తాడు.. ఇంట్లోకి అందరూ కలిసి రావడం చూసినా ప్రభావతి ఎక్కడికి వెళ్లావే వంట చేయకుండా అని చిందులు తొక్కుతుంది.. అంతేకాదు  మీనా చేసిన గొప్ప గురించి తను మోసానికి గురి అయ్యి మళ్ళీ గెలిచింద దాని గురించి బాలు పూస గుచ్చినట్లు ఇంట్లో వాళ్ళతో చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం చూసి సత్యం కూడా మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఇక అందరూ కలిసి బిర్యాని తింటూ ఉంటే ప్రభావతి మాత్రం ఇది మళ్ళీ సాధించింది నన్ను తొక్కాలని చూస్తుంది అని షాక్ అవుతుంది.. ఇక ప్రభావతి డాన్స్ క్లాస్ కి వెళ్ళిన తర్వాత చింతామణికి సన్మానం చేస్తాను అని అంటుంది ఆ మాట విన్న చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అటు మీనా అందరికీ ఇవ్వాలని డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది. వడ్డీకి ఇచ్చిన ఆ సుందర రాజు మీనా పై ప్రశంసలు కురిపిస్తాడు..

మీనాకు సపోర్ట్ గా సుందరరాజు..

చింతామణి పేరు వినగానే షాక్ అయినా సుందర రాజు తన భర్తని చెప్పకుండా మీనా కేసు సపోర్టుగా నిలుస్తాడు. చాలామంది ఇలాంటి ఫీల్డ్ లో ఉంటారు. మీరు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇలాంటి వాళ్ళని తొక్కుకుంటూ ఎదగాలి.. నువ్వు ఇలాంటి వాళ్ళని ఎప్పుడు వెనక్కి తోసుకుంటూ ముందుకు వెళ్లాలమ్మ అని అతను అనగానే చాలా సంతోషంగా ఉంటుంది మీనా.. నన్ను ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం ఇప్పుడు వెనకడుగు వేయను సర్ మీరు చెప్పారు కదా మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ తో నేను ఇంకాస్త ముందుకు వెళ్లి ఇలాంటి వాళ్ళని పక్కకు జరుపుకుంటూ ఎదగాలని అనుకుంటున్నాను.. సరే అమ్మ నువ్వు ఎంతవరకు వెళ్తావో అంతవరకు వెళ్ళు నీకు ఫుల్ సపోర్టు నేను ఇస్తాను అని సుందర్ రాజు చెప్పగానే చాలా సంతోషంగా ఉంటుంది..

బాలు, మీనా రొమాన్స్..

Advertisement

మీనా చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది.. బాలుకి పాలు తీసుకుని వచ్చి ఇస్తుంది.. ఇక బాలు మీనతో రొమాన్స్ చేయాలని అనుకుంటాడు.. ఇక బాలు అందరికీ డబ్బులు ఇవ్వాలి కదా ఇచ్చేసావా అని అడుగుతాడు.. బాలు సపోర్ట్ గా నిలిచాడు అని మీనా ప్రశంసలు కురిపిస్తుంది.. మీరు లేకపోతే ఇవాళ మేము ఏమైపోయే వాళ్ళము అర్థం కావడం లేదు.. ఎప్పుడు మీరు సపోర్టుగా నిలిస్తే నేను ఇంకాస్త ఎదుగుతాను అని మీనా అనగానే బాలు నా పూల గంప సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. ఇద్దరు కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకొని రొమాన్స్ కి రెడీ అవుతారు. బాలు మీనాకు పూలు తెచ్చి మరీ పెట్టి తన కోరికను తీరుస్తాడు. వీరిద్దరి రొమాన్స్ ఎపిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది..

మనోజ్ బర్త్ డే కి రోహిణి సర్ప్రైజ్..

రాత్రి మనోజ్ బర్త్ డే కోసమని రోహిణి మేలుకొని మరి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది.. అయితే మనూస్ నిద్రపోతున్నాడు లేపడం ఎందుకని ఉదయం లేవగానే మనోజ్ కి ఫ్లవర్ ఇచ్చి మరి బర్త్డే విషెస్ చెప్తుంది.. ఇక మనోజ్ నాకు గిఫ్ట్ ఏమీ లేదా అని అనగానే.. కచ్చితంగా ఇస్తానని రోహిణి అంటుంది.. ఇక ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు.. రోహిణికి ఇప్పుడే ఎక్కువ అప్పులు ఉన్నాయి అలాంటిది మనోజ్ గిఫ్ట్ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఏదో ఒకటి ఇస్తే మంచిదే మనోజ్ సంతోషంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఉంటుంది. మనోజ్ సంతోషంగా ఉండాలి అంటే కచ్చితంగా నేను గిఫ్ట్ తీసుకొచ్చి సాయంత్రం లోపల ఇవ్వాలి అని రోహిణి అంటుంది..

గ్రాండ్ గా మనోజ్ బర్త్ డే వేడుక..

Advertisement

మనోజ్ బర్త్డే అని అందరూ విషెస్ చెప్పడానికి అని వెయిట్ చేస్తూ ఉంటారు.. కింద వాళ్ళందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు.. అయితే అందరూ శుభాకాంక్షలు చెప్తే బాలు మాత్రం వెరైటీగా తన స్టైలు శుభాకాంక్షలు చెప్పి అందరికీ కోపాన్ని తెప్పిస్తాడు.. ఇవాళ బర్తడే కదరా వాడిని వదిలేయని ప్రభావతి అనగానే బాలు నేను అదే ట్రై చేస్తున్నానమ్మా అని అంటాడు.. ఇక రవి కేకు తెచ్చి మరీ బర్తడే వేడుకల్ని చాలా గ్రాండ్ గా చేస్తారు.. ఆ కేక్ విషయంలో కూడా మనోజ్ తన స్టైల్లో మాట్లాడడంతో బాలు తన స్థాయిలో కౌంటర్ ఇస్తూ వస్తాడు. మొత్తానికి బాలు మీనా అలాగే రవి శృతి చేసిన ప్లాన్ మాత్రం మనోజ్ కి బాగా నచ్చుతుంది.. మనోజ్ బర్త్డే వేడుకలను బాగా జరిపారని తను చాలా సంతోషంగా ఉంటారు. మనోజ్ కి నచ్చినవన్నీ చేశాను అని మీనా అంటుంది..

రాజేష్ కు ఘోర అవమానం..

రాజేష్ అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా సడన్గా బాలు వాళ్ళ ఇంటికి వస్తారు.. మా వాళ్ళు వారణాసికి వెళ్లారు ప్రసాదం తీసుకుని వచ్చారు. కాశీ ప్రసాదం ఇవ్వాలని మీ ఇంటికి వచ్చాము అని బాలు తో రాజేష్ అంటాడు.. అయ్యో టిఫిన్ చేసి వచ్చారా అని మీనా అడుగుతుంది.. టైం కి వచ్చారు కదా… బలవంతం చేసే రాజేష్ ని ఆయన భార్యని కూర్చోబెడుతుంది.. అప్పుడే అక్కడికొచ్చిన రోహిణి వాళ్ళని చూసి మనోజ్ వెళ్ళాలి టిఫిన్ రెడీ అయిందా అని అడుగుతుంది.. ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి అని చెప్పగానే సరే అని రోహిణి మనోజ్ తో చెప్తుంది.. రోహిణి మనోజ్ కి ఎంత చెప్పాలని ప్రయత్నించినా సరే అతను మాత్రం వినకుండా నాకు ఆకలేస్తుంది నేను వెళ్లి తినాలి అని రాజేష్ ఆయన భార్యని ఘోరంగా అవమానిస్తాడు.. ఇద్దరూ కలిసి ఎంతగా చెప్పాలని ప్రయత్నించిన ఈరోజు మాత్రం అస్సలు వినకుండా.. ఆకలేస్తుంది అని గోల గోల చేస్తాడు.. ఆ మాట విన్న రాజేష్ ఆయన భార్యని తీసుకొని మేము వెళుతున్నాము అని చెప్పి వెళ్ళిపోతారు.. వెళ్లిపోయారని తెలుసుకున్న బాలు రెచ్చిపోతాడు.. మనోజ్ వాళ్ళని తీసేసి పడేసినట్లు మాట్లాడడంతో బాలు ఇంకాస్త కోపంగా మారతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : చక్రిని తిట్టిన మహా.. మహా పేదరికంతో సక్సెస్.. శైలుకు పెళ్లి ఫిక్స్..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×