E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 21st: చింతామణి చేసిన మోసంలో తను దారుణంగా మోసపోయాను అని బాధపడిపోతూ ఉంటుంది. మీనా. అయితే అప్పుడే బాలు ఫోన్ చేస్తే ఆయనకు నిజం తెలిస్తే బాధపడతాడు అని బాధపడుతుంది. ఏమైంది మీనా కి ఏదో జరిగింది అని బాలు ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ మీనా మాత్రం నాకేమీ కాలేదండి నేను భోజనం కూడా చేశాను అని అబద్ధం చెప్తుంది.. రేపు మీరు వస్తారు కదా అంత మాట్లాడుకుందాం అని చెప్పగానే బాలుకి మీనా కి ఏదో సమస్య వచ్చింది అని భయపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత బాలు వచ్చినట్లు ఊహించుకుంటుంది తన సమస్యను బాలుతో చెప్పి తీర్చుకోవాలని అనుకుంటుంది.. ఉదయం లేవగానే మీ నాకు డబ్బులు ఇచ్చినా అతను ఫోన్ చేస్తాడు.. అలాగే మీనా దగ్గర పని చేసిన వాళ్ళు కూలి డబ్బులు కావాలి అని అడగడానికి రాగానే మీనా కంగారు పడిపోతూ ఉంటుంది.

మీనాకు వరుసగా షాక్..

మీనా దగ్గర పని చేసిన వాళ్లందరూ కూడా డబ్బుల కోసం రావడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అందరూ ఒకేసారి ఇలా వచ్చేస్తారని అసలు ఊహించలేదు అని మీనా బాధ పడిపోతూ ఉంటుంది.. ఎలాగైనా సరే డబ్బులు నీరు కాబట్టి తీసుకోవాలి అని మీనా ఆలోచిస్తూ ఉంటుంది.. బాలు కి చెప్తే బాధ పడిపోతాడు. ఆ కోపంలో వాడిని చంపేస్తాడు అని బాధ పడిపోతూ ఉంటుంది మీనా.. నీకు ఎలాగైనా సరే డబ్బులన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి అని మీనా బయటికి వెళుతుంది.. అయితే ప్రభావతి మాత్రం ఈ మీనా చేత అన్ని పనులు చేయించాలి అని కంకణం కట్టుకొని మీనా అంటూ కేకలు వేస్తుంది.. మీనా మీనా అంటూ అరుస్తూ ఒక్కసారిగా చిందులేస్తూ ఉంటుంది..

శృతి దెబ్బకు ప్రభా ఫ్యూజుల్ అవుట్..

Advertisement

మీనా మీనా అంటూ ప్రభావతి అరుస్తూ వంటగదిలోను బయట తిరుగుతూ ఉంటుంది.. ఈయన ఎక్కడికి వెళ్ళింది కనిపించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. మీనా లేదు ఇంట్లో కూడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని ప్రభావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా కాఫీ కావాలి అని ప్రభావతి అడుగుతూ ఉండగా.. కాఫీ పెట్టుకోవడం రానే రాదా నీకు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆంటీ చిన్నప్పటినుంచి మీకు మీనా అనే కాపీ పెట్టించిన అని శృతి దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తుంది. ఇక సత్యం కూడా శృతికి సపోర్ట్ చేయడంతో ప్రభావతి నీకెందుకు ఇప్పుడు నేను అత్తని అలానే అడగాలి అని అంటుంది.. నువ్వు అత్తవైన చెత్తవైన నీ కాఫీ నువ్వే కలుపుకోవాలి ప్రతిసారి తను బయటికి వెళ్లకుండా నీకు తెచ్చి ఇస్తుందని అనుకుంటున్నావా అని శృతి అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

నిజం చెప్పిన శృతి..

బాలు మీనా తో ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మేన గొంతులో ఏదో ఉంది అసలు ఏం జరిగింది మీనా కి అని అనుకుంటూ ఉంటాడు. మీనా అన్న మాట తలుచుకొని నాకు ఏదో జరిగిందని అనుమానం గా ఉంది అని శృతికి ఫోన్ చేసి బాలు చెప్తాడు. అసలు నిజం ఏంటో కనుక్కోమని శృతికి చెప్పగానే శృతి మీన వెళ్ళిన గుడికి వెళ్తాను అని చెప్తుంది. అక్కడ సుమతితో నిజం చెప్పే మీనా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి శృతి షాక్ అవుతుంది.. ఇక అంతే కాదు మీనా ఇంత బాధని గుండెల్లో పెట్టుకొని బాధపడుతుందని శృతి వెంటనే ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి అని అంటుంది. అయితే మీనా బాధని ఎలాగైనా పోగొట్టాలి అని అనుకొని నిజం తెలుసుకున్న విషయం మీ నాకు తెలియకుండా తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని అనుకుంటుంది..

బాలు ప్లాన్ అదిరిపోయింది..

Advertisement

బాలుని రమ్మని చెప్పిన శృతి రవిని కూడా రమ్మని చెప్తుంది.. అక్కడ ఏం జరిగిందో వీళ్ళిద్దరికీ చెప్పాలని అనుకుంటుంది.. అయితే బాలు, రవి ఏమైంది మీనా వదినకు ఏమైంది అని అడుగుతారు. మీనా కి అన్యాయం జరిగింది అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావ్ శృతి ఇంకా కంగారు పెట్టకు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు అని బాలు రవి అడుగుతారు. ఏమీ జరగలేదు.. ఆ మేనేజర్ గా అడుగు డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఇంత మోసం చేశాడు అని నిజం చెప్తుంది.. ఆ మాట వినగానే బాలు ఆవేశంతో ఊగిపోతాడు ఎలాగైనా సరే వాడి దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి అని అనుకుంటాడు.. బాలు ప్లాన్ ప్రకారం ఆ మేనేజర్ దగ్గరికి వెళ్లి రవి శృతిలతో ఈవెంట్ గురించి చెప్పమని చెప్తాడు.. అదేవిధంగా రవి శృతి మాట్లాడి ఆ చింతామణి నెంబర్ని మేనేజర్ నెంబర్ ని తీసుకుని వస్తారు.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు లాగా మనం ప్లాన్ చేయాలి అని బాలు అనగానే శృతి రవి ఇద్దరు సరే అని ఆ మేనేజర్ ఇరికించే ప్రయత్నం చేస్తారు..

హమ్మయ్య.. మీన ఫుల్ హ్యాపీ..

వాళ్ళిద్దర్నీ ప్లాన్ ప్రకారం గుడికి రమ్మని చెప్పగానే ఆ మేనేజర్ చింతామణి ఒకరికొకరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు.. అది చూసిన బాలు రవి ఇద్దరు కూడా వీడియో తీస్తారు.. అయితే శృతి మీన దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది.. చింతామణి మేనేజర్ మాట్లాడుకోవడం విన్న శృతి ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఇరికించాలి అని అనుకుంటారు.. ఆ ఈవెంట్ ఓనరు కూడా అక్కడికి వస్తారు.. ఇద్దరు డబ్బులు పంచుకోవడం గురించి మాట్లాడటం విన్నా ఓనరు ఇంత ఫ్రాడ్ పని చేస్తారా మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సీరియస్ అవుతాడు. ఇక చింతామణి మెల్లగా జారుకుంటూ ఉండగా మీనా వాళ్ళు వచ్చి తనని పట్టుకుంటారు. ఈ సీను ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×