E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్.. మీనాకు ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్.. మీనాకు ఘోర అవమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 1st : కామాక్షి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన నగల గురించి చెప్తూ చాలా గొప్పగా అనుకుంటుంది.. అయితే అందరూ కూడా కామాక్షి నగలను చూసి చాలా బాగున్నాయి వదిన ఎక్కడ చేయించారు అంటూ అడుగుతారు.. కానీ దొంగతనం చేసి పారిపోతున్న దొంగలు పోలీసులు తరుముతుంటే కళ్యాణమండపం అక్కడ ఉంది అని అక్కడికి వెళ్తారు.. అయితే అక్కడ కామాక్షిని చూసి నగల దుకాణమే నడిచి వచ్చినట్టుంది కదా అని అనుకుంటారు.. బుట్టలో వేసుకుంటే ఆ నగలు మన సొంతమవుతాయి అప్పుడు జీవితాంతం మనం తిని కూర్చున్న కరగవు అంటూ ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లుగానే కామాక్షిని నమ్మించి ఆ కళ్యాణమండపంలోకి ఎంటర్ అవుతారు. ఇక మీనాక్షి బాలు వాళ్ళంతా కూడా అన్ని పనులు చేస్తూ ఉంటే రంగ ఎందుకు మీరు అన్ని పనులు చేస్తున్నారు మనం బంధువులను సంగతి మీరు మర్చిపోవద్దు అని అనగానే మన ఇంట్లో పని మనం చేసుకోను తప్పులే( దు కదా అని వాళ్ళు అంటారు.. అతనికి పెళ్లి పనులు అయితే సరదాగా సంతోషంగా మొదలవుతాయి.. మరి రోహిణి అడ్డంగా దొరుకుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..

మనోజ్ బుద్ధి పోనిచ్చుకోలేదు..

అందరూ మనోజ్ ఎక్కడ మనోజ్ ఎక్కడ అని వెతుకుతూ ఉంటారు.. వాడి సంగతి మనకెందుకు ఎక్కడ ఒక చోట ఉంటాడు పెళ్లి మనం తిన్నాం కదా అనేసి బాలు అంటారు.. మనోజ్ ఇక్కడే చుట్టుపక్కల ఎంత వెతికిన కనిపించకపోవడంతో ఎక్కడో ఒకచోట ఉంటాడు లే అని అందరూ అనుకుంటారు ఇక తిన్నాం కదా వెళ్లి అని సత్యం అనగానే.. సరే నాన్న వెళ్లి తిందాం పద అనేసి బాలు కూడా అనడంతో అందరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపలికి అలా ఎంటర్ అవ్వగానే అక్కడ ఎప్పుడు ఫుడ్డు తినని విధంగా మనోజ్ మింగుతూ కనిపించడంతో నాన్న అదిగో వీడు ఇక్కడ మింగడానికి వచ్చాడు చూడు అని బాలు అంటాడు.. ఏంట్రా ఎవరు వచ్చారా లేదా అని కూడా తెలుసుకోకుండా నీపాటికి నువ్వు తినడానికి వచ్చావా అని సత్యం అంటాడు… అయినా వీడికి మింగడం కొత్తవి కాదు కదా నాన్న అని మనోజ్ తో పాటుగా బాలుతో పాటు రవి కూడా తిట్టేస్తాడు.

మనోజ్ పై బాలు సెటైర్స్..

Advertisement

మనోజ్అక్కడ టిఫిన్లు చాలా బాగున్నాయి.. ఈ చెట్ని ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా తినాలనిపిస్తుంది మీరు కూడా పెట్టుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి అని మనోజ్ గ్యాప్ లేకుండా మింగడంతో.. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అవుతారు.. ఇక మనోజ్ పై బాలు మాటకు ముందు ఒక సెటైర్ వేస్తూ తనని ఇబ్బంది పెట్టేస్తాడు.. మీరు ఇప్పుడేం మాట్లాడకండి నేను తినాలి అని మనోజ్ అక్కడున్న ఫుడ్ ని మింగుతూ ఉంటాడు.. ఇక మిగిలిన ముగ్గురు కూడా టిఫిన్ పెట్టుకుని వద్దామని వెళ్తారు.. ఇక అందరూ కూడా టిఫిన్లు తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇక అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి మాణిక్యం వస్తాడు.. ఆ ఫుడ్డు ని చూసుకుంటూ ఉంటాడు. కానీ బాలు మాణిక్యం ఎక్కడ చూడకుండా సీన్ బాగా కుదురుతుంది.

విద్యకు టెన్షన్ రోహిణికి షాక్..

విద్య ఆ మాణిక్యం అదే పెళ్లిలో ఉన్నాడు.. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి గనుక తెలిస్తే రోహిణి ఇన్ని రోజులు అబద్ధపు గోడలు కట్టుకుంటూ వచ్చింది. అన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఎలాగైనా సరే అది నా ఫ్రెండ్ కాబట్టి నేను దాన్ని కాపాడాలి అని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రోహిణి కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని.. మనోజ్ కి ఫోన్ చేసి రోహిణి తో నేను అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు ఎక్కడున్నా సరే రోహిణికి ఫోన్ ఇవ్వవా అని అడుగుతుంది విద్య.. కానీ తను మాత్రం నేను చాలా బిజీగా ఉన్నాను రోహిణి దగ్గర శృతి మీనా ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి అడుగు అనేసి అంటాడు. ఇక మీనాకు ఫోన్ చేసి రోహిణి కావాలని అడుగుతుంది. రోహిణి కి ఫోన్ చేసి అడగొచ్చు కదా ఎందుకు నాకు ఫోన్ చేశావని నేను ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.. మీనా నేను రోహిణికి చేశాను కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కొంచెం అర్జెంటు దగ్గర ఉంటే ఇవ్వవా అని అడుగుతుంది విద్య.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×