E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Rohini : ‘ గుండెనిండా గుడిగంటలు’ రోహిణి లవ్ స్టోరీ.. అతనితోనే పెళ్లి..?

Gundeninda Gudigantalu Rohini : ‘ గుండెనిండా గుడిగంటలు’ రోహిణి లవ్ స్టోరీ.. అతనితోనే పెళ్లి..?
Advertisement

Gundeninda Gudigantalu Rohini : సీరియల్స్ ద్వారా ఎంతో మంది బాగా పాపులర్ అవుతున్నారు. సినిమాల్లో హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్లకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే అన్న విషయం తెలిసిందే. అలాంటి ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మల్లో టీవీ సీరియల్ నటి జ్యోతిక కూడా ఒకరు. స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈమె కీలక పాత్రలో నటిస్తుంది. బాలు కి అన్నయ్య అయిన మనోజ్ భార్య పాత్రలో రోహిణి నటిస్తుంది.. ఆ సీరియల్ లో మనోజ్ లాగా కమింగ్ పాత్రలో నటిస్తుంది.. తనకు ఆల్రెడీ పెళ్లయింది అన్న విషయాన్ని దాచి పెట్టేసి మనోజ్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.. తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా మార్చుకుంటుంది.. అలా తను అనుకున్న జీవితాన్ని సాఫీగా సాగించాలని ఏ అడ్డంకి ఎదురు రాకుండా ఉండాలని కోరుకుంటుంది.. కానీ రియల్ లైఫ్ లో ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈమె రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు? వీరిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

రోహిణి లవ్ స్టోరీలో ట్విస్ట్ లు..

Advertisement

 

గుండె నిండా గుడి గంటలు యాక్టర్ రోహిణి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూ వస్తుంది.. ఈమె కూడా కన్నడ ముద్దుగుమ్మ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగులో నటించింది. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది జ్యోతిక.. ఈమె లవ్ స్టోరీ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈమధ్య తను లవ్ స్టోరీ గురించి అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తితో ఆమె రిలేషన్ లో ఉంది అని గతంలో వార్తలు వినిపించాయి. దీనిపై ఇంకా స్పందించలేదు కానీ ఆమె తన ఫ్రెండ్ తో ప్రేమలో ఉందన్న విషయాన్ని మాత్రం ఇండైరెక్టుగా ఇంటి ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇప్పటివరకు బయటకి చెప్పలేదు. త్వరలోనే తన ప్రేమ విషయాన్ని బయట పెడుతుందేమో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సీరియల్లలో నటిస్తున్న చాలామంది హీరోయిన్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది ఈ సీక్రెట్ గా తమ ప్రేమని పెళ్లి వరకు కొనసాగించి ఆ తర్వాత రివిల్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడు కూడా అలానే పెళ్లి చేసుకునే వారికి తమ రిలేషన్ గురించి బయట పెడుతుందో లేదో చూడాలి..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ స్టోరీ..

Advertisement

గతంలో ఎన్ని సీరియల్స్ చేసినా కూడా ఆమెకు రాని క్రేజీ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ద్వారా దక్కింది.. బ్యూటీ పార్లర్ ఓనర్ గా ఆమె సీరియల్ లో కనిపిస్తుంది. అయితే మొదటి పెళ్లి గురించి బయట పెట్టకుండా మనోజ్ ని పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళందరిని మోసం చేస్తుంది. మలేషాలో పెద్ద డబ్బున్న వ్యక్తికి కూతురని అబద్దం చెప్పి అందరిని నమ్మిస్తుంది. ఆ నిజం బయట పడిపోకుండా తనని తాను కాపాడుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఈమె ప్రయత్నాలు ఎక్కడ వరకు ఫలిస్తాయో? మధ్యలోనే చిక్కిపోతుందో తెలియాలంటే ఈ ఎపిసోడ్లు అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగులో ఈమె నటించిన సీరియల్స్..

జ్యోతిక గతంలో ఎన్నో తెలుగు సీరియల్స్లలో నటించి నటిగా మంచి మార్కులు వేయించుకుంది. ఈమె ముందుగా రాధమ్మ కూతురు సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. గతంలో గోరింటాకు, అభిషేకం, వంటి సూపర్ హిట్ సీరియల్స్ వాళ్ళు నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కరోజుకు ఈమె దాదాపు 30 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..ఇక పోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×