E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Rohini : ‘గుండెనిండా గుడిగంటలు ‘  రోహిణి బ్యాగ్రౌండ్.. ఆస్తులు ఎంతంటే..?

Gundeninda Gudigantalu Rohini : ‘గుండెనిండా గుడిగంటలు ‘  రోహిణి బ్యాగ్రౌండ్.. ఆస్తులు ఎంతంటే..?
Advertisement

Gundeninda Gudigantalu Rohini : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో గుండెనిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్ లో ఎక్కువగా తెలుగు క్యారెక్టర్స్ కన్నా మిగిలిన ఇండస్ట్రీలో నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. హీరో హీరోయిన్ల దగ్గర్నుంచి సైడ్ క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ లో ప్రభావతి మొదటి కొడుకు మనోజ్ భార్య పాత్రలో రోహిణి నటించింది. ఈమె అసలు పేరు జ్యోతిక. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమధ్య సీరియల్ హీరోయిన్ లా ఆస్తులు గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రోహిణి ఆస్తులు ఎంతంటే..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ సీరియల్ లోనే ప్రతి పాత్ర నువ్వనే నాని పోటీపడి మరి నటించారు. అందులో రోహిణి పాత్ర అయితే జనాలకి కాస్త కోపాన్ని తెప్పించిన కూడా.. మరికొన్నిసార్లు జనాలు ఇలానే ఉంటారా అనే ఆలోచనలు కూడా రప్పిస్తుంది.. రెండు పెళ్లి గురించి ఎక్కడ బయటపడిపోతుందని కంగారు పడిపోతూ ఇంట్లో వాళ్ళందరినీ ఇరికించి తాను తప్పించుకోవాలని అనుకుంటుంది రోహిణి. ఈ పాత్రలో నటించిన నటి అసలు పేరు జ్యోతిక. ఈ ముద్దుగుమ్మ గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.. ఈమెకు ఖరీదైన బంగ్లాలు, అలాగే లగ్జరీ కారు వీటితో పాటుగా బ్యాంకు బ్యాలెన్స్. అంతేకాదు తన స్వస్థలంలో కొన్ని స్థలాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఈమె మంచి సౌండ్ పార్టీని అని తెలుస్తుంది..

Advertisement

Also Read :‘పొదరిల్లు’ స్వప్న రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..?

జ్యోతిక సీరియల్స్ విషయానికొస్తే.. 

సీరియల్ యాక్టర్ జ్యోతిక గతంలో ఎన్నో తెలుగు సీరియల్స్లలో నటించి నటిగా మంచి మార్కులు వేయించుకుంది. ఈమె ముందుగా రాధమ్మ కూతురు సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. గోరింటాకు, అభిషేకం, వంటి సూపర్ హిట్ సీరియల్స్ వాళ్ళు నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె ఒక్కరోజు రెమ్యూనరేషన్విషయానికి వస్తే.. దాదాపు 25 వేలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ లెక్కన 25 రోజులకు పైగా షూటింగ్ ఉండడంతో ఈమెను నెల ఆదాయం లక్షలు ఉంటుందని సమాచారం. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది.. అయితే ఈమె ఈమధ్య సినిమాలో నటించే అవకాశం కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×