E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా పెళ్లి.. వరుడు అతనేనా..?

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా పెళ్లి.. వరుడు అతనేనా..?
Advertisement

Gundeninda Gudigantalu Meena : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో కొట్టుకుంటుంది వాటిలలో సీరియల్స్ ఉన్నాయి. ఈమధ్య ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. డిఫరెంట్ స్టోరీలతో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న సీరియల్స్ ఎక్కువగానే ఉన్నాయి.. స్టార్ మా లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ అమూల్య కూడా నటించింది. తాజాగా ఈమె గురించి పోయి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కడ పోతుంది అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం..

మీనా పెళ్లి.. వరుడు ఎవరంటే..?

తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న టాప్ సీరియస్లలో గుండె నిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్ ద్వారా కన్నడ ముద్దుగుమ్మ అమూల్య గౌడ బాగా పాపులర్ అయింది.. ఈమె గతంలో కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సీరియల్ బాగా హిట్ అయింది కానీ ఈమెకు అంత క్రేజీ మాత్రం రాలేదు. ఇప్పుడు వచ్చిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా అమూల్య కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అయితే ఈమె కన్నడ నటుడు నిరంజన్ తో రిలేషన్ లో ఉన్నారని తెలిసిందే.. వీరిద్దరూ కలిసి ఈ మధ్య ట్రిప్ లకు వెళ్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. అయితే తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటు ఓ న్యూస్ వినిపిస్తుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది. వీరిద్దరూ క్లారిటీ ఇస్తే గాని అసలు వ్యవహారం ఏంటో తెలియదు. ఏది ఏమైనా కూడా వీళ్ల జంట మాత్రం చాలా బాగుంటుంది.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తారేమో చూడాలి..

Advertisement

Also Read : శనివారం టీవీ మూవీస్.. బ్లాక్ బాస్టర్ సినిమాలే ఎక్కువ..

నిరంజన్ సీరియల్స్ విషయానికొస్తే.. 

బుల్లితెర హీరో నిరంజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. గతంలో స్టార్ బోలో ప్రసారమైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ చీరలు బాగా హీట్ అవడంతో ఆ తర్వాత మరో సీరియల్ లో నటించే అవకాశాన్ని పొందాడు. ఆ సీరియల్ కూడా స్టార్ మాలో ప్రసారం అయ్యింది. మరేదో కాదు సత్యభామ.. మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులను తను నటనతో బాగానే ఆకట్టుకున్నాడు నిరంజన్.. ప్రస్తుతం ఆయన కన్నడలో వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×