E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Susheela : ‘గుండెనిండా గుడిగంటలు ‘ షీలా జీవితంలో ఎన్ని కష్టాలో.. పుస్తెలు అమ్ముకున్న.. కన్నీళ్లు ఆగవు…

Gundeninda Gudigantalu Susheela : ‘గుండెనిండా గుడిగంటలు ‘ షీలా జీవితంలో ఎన్ని కష్టాలో.. పుస్తెలు అమ్ముకున్న.. కన్నీళ్లు ఆగవు…
Advertisement

Gundeninda Gudigantalu Susheela : స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. మధ్యతరగతి కుటుంబంలోని మనుషులు మోసాలు, ఒకరిపై మరొకరు బాగుపడితే అస్సలు ఓర్వలేరు. సొంత తొడబుట్టువుల మధ్య తల్లి వల్ల తారతమ్యాలు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు, కోడళ్ళను సాధించే అత్త. ఆ అత్తను కంట్రోల్ చేసే ఆమె అత్త.. ఈ సీరియల్ ఫ్యామిలీ డ్రామా స్టోరీతో వచ్చింది. ఇందులో ప్రభావతి అనే అత్తకు అత్త పాత్రలో సుశీల నటించింది. ఆమె రియల్ పేరు డబ్బింగ్ జానకి.. ఎన్నో సినిమాల్లోను సీరియల్స్ లోనూ నటించిన ఆమె ప్రస్తుతం ఈ గుండెనిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తున్నారు. ఇటీవల జానకమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో ఎదురక్కొన్న క్లిష్ట పరిస్థితులను బయటపెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

15 ఏటనే పెళ్లి.. బ్రతుకు భారం.. 

డబ్బింగ్ జానకి… ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలు చేశారు. అప్పటిలో ఆమె పాత్రకు బాగా ఆదరణ లభించేది. దాంతో ప్రతి ఇండస్ట్రీలోనూ ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా చెన్నైలో ఉంటున్న ఈమె తమిళ చిత్రాల్లోనే ఎక్కువగా నటించిందని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంతేకాదు తన జీవితంలో ఎదురక్కొన్న గుండెతరుక్కుపోయే విషయాలను ఆమె పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో డబ్బులు లేవు. దాంతో చాలా ఇబ్బందులు పడ్డాము. పుస్తెల తాడు అమ్మడంతో పాటుగా, నటనకు గుర్తింపుగా వచ్చినా వెండి కప్పులను అమ్ముకొని తినేవాళ్ళను.. ఎవరికి అడగలేదు. ఆ తర్వాత సినిమాలతో బిజీగా అయ్యాను. కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగైయ్యాయని చెప్పింది.. ఆ తర్వాత ఆమె మెల్లగా ఆస్తులు కూడబెట్టుతో పిల్లల్ని తానే చూసుకుంటూ వచ్చిందని చెప్పింది. చిన్న వయసులోనే పెళ్లవడంతో పెద్దగా జీవితం మీద అవగాహన కూడా లేకపోయిందని ఆమె అన్నారు. 15 ఏళ్లకే పెళ్లి.. మొదటి బిడ్డ కడుపులో పడిన తర్వాత అబార్షన్ అవడం మర్చిపోలేకపోయానని ఆమె అన్నారు. మా పుట్టింటి వాళ్ళు మొదట ఒప్పుకోలేదు ఆ తర్వాత మెల్లగా నాతో కలిసి పోయారు అని ఆమె అన్నారు.. ఎంత త్వరగా నేను పెళ్లి చేసుకున్నాను అంతే త్వరగా నా భర్త కూడా చనిపోయారు అని జానకమ్మ చెప్పారు. ప్రస్తుతం ఈమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.. అది చూసిన వాళ్ళందరూ కూడా జీవితంలో కష్టపడినోళ్లే పైకి వస్తారు అని కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read :నటి ప్రగతి పై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. అంతా నా పూజ వల్లే సాధ్యం..

గుండెనిండా గుడిగంటలు సీరియల్.. 

గుండెనిండా గుడిగంటలు సీరియల్ స్టార్ మాలో టాప్ లిస్ట్ లో కొనసాగుతుంది. ఈ సీరియల్ లో ప్రస్తుతం డబ్బింగ్ జానకమ్మ నటిస్తున్నారు. ఇందులో అత్యాశ కలిగిన అత్త ప్రభావతికి అత్తగా సుశీల పాత్ర ఉంటుంది. అందరిపై ఒంటికాలుతో లేచే ప్రభావతికి బుద్ధి చెప్పే అత్త.. సినిమాల్లో నటించిన ఈమె సీరియల్స్ లో కూడా వరుసగా నటిస్తూ వస్తున్నారు.. బాలుకు ఇష్టమైన బామ్మ పాత్ర ఆమెది. ప్రస్తుతం ఈ సీరియల్లో మాత్రమే జానకమ్మ నటిస్తున్నారు.. ఈమెకు ఒక్క రోజుకి బాగానే రెమ్యూనరేషన్ అందుతున్నట్లు తెలుస్తుంది. యాక్టర్ కావడంతో పాటుగా ఆమె నటనకు జనాలు ఫిదా అవడంతో ఆమెకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి…

Advertisement

 

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×