E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena: మీనాతో క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? బ్రదర్ మాత్రం కాదు..

Gundeninda Gudigantalu Meena: మీనాతో క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? బ్రదర్ మాత్రం కాదు..
Advertisement

Gundeninda Gudigantalu Meena: స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్ లో ఒకటి గుండె నిండా గుడి గంటలు. డబ్బుంటే మర్యాద కూడా వస్తుంది.. పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలకు అత్తవారింట్లో ఎలాంటి మర్యాదలు దక్కుతాయి అన్నది ఈ సీరియల్ చూస్తే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంతే కుటుంబంలోని వ్యక్తులకు కొంతమందికి డబ్బు మీద వ్యామోహంతో అయిన వాళ్ళని కూడా కాదనుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం స్టార్ మా లో టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. ఇందులో లీడ్ రోల్ లో నటించిన మీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె కన్నడ నటి అమూల్య గౌడ.. సీరియల్స్ లతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అమూల్యతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆ వ్యక్తికి ఈమెకు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందాం..

మీనాతో ఉన్న ఈ వ్యక్తి ఎవరంటే..?

గుండనిండా గుడిగంటలు సీరియల్స్ యాక్టర్ మీనా అలియాస్ అమూల్య గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది.. నటిగా బాగా బిజీగా మారింది. ఈ మధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె వీడియోలను తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.. అది ఆమెకు సంబంధించిన వీడియోలలో ఒక వ్యక్తితో ఆమె చాలా క్లోజ్ గా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలోని వ్యక్తి తన అసిస్టెంట్ అని తెలుస్తుంది. మామూలుగా అసిస్టెంట్లని మిగిలిన వాళ్ళు చాలా దూరం పెట్టి, వాళ్లకి కావలసినవి మాత్రమే అందిస్తూ ఉంటారు. కానీ అమూల్య మాత్రం తన సొంత వాళ్లతో ఎలా ఉంటుందో అతనితో అలా ఉండడం చూసి చాలామంది అమూల్య గొప్ప మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఇక్కడ చూసేయ్యండి..

అమూల్య గౌడ సీరియల్స్.. 

Advertisement

అమూల్య గౌడ కన్నడా నటి.. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ సీరియల్స్ లోనే హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. అలాగే ఈమె కూడా తెలుగు బుల్లితెరపై కాలు పెట్టింది.. డాక్టర్ బాబు వంటలు అక్కగా బాగా పాపులర్ అయిన కార్తీకదీపం సీరియల్ లో  డాక్టర్ బాబు కూతురు పాత్రలో ఆమె నటించింది. వంటలక్క పెద్ద కూతురు శౌర్య గా ఆ సీరియల్లో నటించింది అమూల్య గౌడ. తనకు తెలుగులో మొదటి సీరియల్ అదే. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది..

?igsh=MXo3a3BiZ2M5MmNr

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×