E-Paper
Advertisement

Yashmi Gowda : బిగ్ బాస్ యష్మీ చేసిన బిగ్ మిస్టేక్..సీరియల్స్ కు గుడ్ బై..?

Yashmi Gowda : బిగ్ బాస్ యష్మీ చేసిన బిగ్ మిస్టేక్..సీరియల్స్ కు గుడ్ బై..?
Advertisement

Yashmi Gowda : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యష్మి గౌడ.. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగులో చేసిన ఒకే ఒక సీరియల్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఉంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తెలుగులో యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆమెకున్న క్రేజ్ కారణంగా బిగ్ బాస్ లో అడుగు పెట్టింది.. తన అందం ఆటతో ప్రేక్షకులకు మనసుల్లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈమె పెద్దగా సీరియల్స్ లో కనిపించలేదు.. ఒక చిన్న తప్పు వల్లే ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమైంది అంటూ యస్ మీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఇంతకీ ఈ అమ్మడు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

యష్మీ చేసిన పెద్ద మిస్టేక్..?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈమధ్య ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఇక్కడ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మల్లో యష్మి గౌడ ఒకరు.. తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. కేవలం ఒక్క సీరియల్ తోనే స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎందుకు సీరియల్స్ కి దూరంగా ఉంటుంది అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆమె చేసిన అతి పెద్ద మిస్టేక్ నే అంటూ టాక్.. ఈమధ్య బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి చాలామంది క్రేజీ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు.. అయితే హౌస్ లో వచ్చిన నెగిటివిడితో ఆ తర్వాత సీరియల్స్ కి దూరం అవుతున్నారు.. ఈమె ఒక్కటే కాదు చాలామంది ఇలానే తమ కెరియర్ కి పుల్ స్టాప్ పెట్టేసుకున్నారు.. యష్మి కూడా బిగ్ బాస్ లోకి వెళ్లకుండా ఉంటే బాగుండేది అని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. మరి ఫ్యూచర్లో భారీ ప్రాజెక్టులతో మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి..

యష్మీ గౌడ బ్యాగ్రౌండ్..?

Advertisement

కర్ణాటకకు చెందిన ఈమె కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చెయ్యాలన్న కోరిక ఉండేదట..తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిషన్‌కు హాజరైన ఈ బ్యూటీ ‘విద్యా వినాయక’ అనే సీరియల్‌కు సెలెక్ట్ అయ్యారు. సీరియల్ కి మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. 2017 నుంచి తెలుగు ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా మారింది. నాగ భైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్‌లో నటించి తెలుగు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. నిజానికి ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన గుర్తింపుని సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. తన టాస్కులతో బాగానే రా నచ్చింది కానీ విన్నర్ గా మాత్రం నిలవలేకపోయింది.. ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×