E-Paper
Advertisement

Godavari Janu : ‘గోదావరి ‘ జాను రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Godavari Janu : ‘గోదావరి ‘ జాను రియల్ లైఫ్ లో కష్టాలు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Godavari Janu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తుంది. ఈ మధ్య చాలా సీరియల్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసాయి. పాత సీరియల్స్ ఉన్నా కూడా కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులకు అందిస్తుంది స్టార్ మా అలాంటి కొత్త సీరియల్స్లలో గోదావరి సీరియల్ కూడా ఒకటి. ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ విలేజ్ స్టోరీతో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన జాహ్నవి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఈమె బ్యా గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆతృత కనబరుస్తున్నారు.. మరి ఈమె రియల్ లైఫ్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జాహ్నవి రియల్ లైఫ్ లో కష్టాలు..

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ గోదావరి రోజురోజుకీ జనాల ఆదరణలో పొందుతూ మంచి రేటింగ్ని నమోదు చేసుకుంటుంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన స్టోరీ తో ఈ సీరియల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్గా నటించిన జాహ్నవి గురించి తెలుసుకునేందుకు నేటిజెన్లు తెగ వెతికేస్తున్నారు. గూగుల్లో ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు. జాహ్నవి అసలు పేరు అనుమిత దత్త. గతంలో ఈమె అనేక సీరియల్స్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈమె రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించిన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అనుకోని పరిస్థితులలో చదువుని వదిలేసి నటన వైపు అడుగులు వేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. కుటుంబ పరిస్థితులు కారణంగానే ఆమె ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్లు అనుమిత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. తన ఎమోషనల్ స్టోరీ ని ఇంటర్వ్యూలో బయటపెట్టి అందరిని ఏడిపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది.

Also Read :Podarillu Today Episode : పెద్దోడికి పెళ్ళాం దొరికేసిందోచ్..చక్రీని ఇరికించేసిన ప్రతాప్.. మహా నిజం చెప్తుందా..?

Advertisement

ఒక్కరోజుకు ఈమె రెమ్యూనరేషన్..?

జాహ్నవి అలియాస్ అనుమిత దత్త తెలుగు అమ్మాయి కాదు. ఈమె బెంగాల్ కు చెందిన ముద్దుగుమ్మ.. 2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం తెలుగులో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.. నువ్వుంటే నా జతగా సీరియల్లో మిధున పాత్రలో నటించింది. తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది కానీ ఈమె నిజానికి బెంగాలీ అమ్మాయి. బెంగాలీ భాషలో పలు సీరియల్స్లలో నటించిన ఈమె తెలుగులో నటించడం మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఆ సీరియల్ తర్వాత ఇప్పుడు నటిస్తున్న సీరియల్ కి రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు గాను దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే ఈ లెక్కన చూస్తే ఈమెయిల్ లక్షలు లోనే నెలకు సీరియల్స్ ద్వారా సంపాదిస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×