E-Paper
Advertisement

Janu Lyri: జానులిరి ఒక్కపాట రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. బాగానే సంపాదిస్తోందిగా?

Janu Lyri: జానులిరి ఒక్కపాట రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. బాగానే సంపాదిస్తోందిగా?
Advertisement

Janu Lyri: ఫోక్ సాంగ్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఫోక్ డాన్సర్ జాను లిరి(Jany Lyri) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫోక్ డాన్సర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుసగా ప్రవేట్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జాను మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కార్యక్రమం ద్వారా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జాను కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా జాను లిరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

2000కు పైగా ఫోక్ సాంగ్స్..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరీర్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన రెమ్యూనరేషన్ విషయాలను కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. జాను లిరిక్ ఇప్పటివరకు సుమారు రెండు వేలకు పైగా ఫోక్ సాంగ్స్ చేసినట్టు తెలియజేశారు. అయితే కెరియర్ మొదట్లో ఈమె ఒక ఈవెంట్ కు వెళ్లి పర్ఫార్మ్ చేసినందుకు తనకు కేవలం 1000 లేదా 1500 మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఒక్కొక్క పాటకు 50వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇలా ఒక పాట కోసం 50 వేల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

మొదటి భర్తకు విడాకులు..

Advertisement

ఇలా ఒక వైపు ప్రవేట్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా జాను లిరి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పాలి. జాను లిరి ఫోక్ డాన్సర్ టోనీ కిక్ (Tony Kick)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక బాబు పుట్టిన తర్వాత వీరిద్దరూ వ్యక్తిగత భేదాభిప్రాయాల ద్వారా విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకున్న జాను ఇటీవల తన రెండో పెళ్లి గురించి సంచలన విషయాలను తెలియచేశారు.

దిలీప్ దేవగన్ తో బ్రేకప్?

Advertisement

ఈమె మరొక ఫోక్ డాన్సర్ దిలీప్ దేవగన్(Deelip Devagan) అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా అతనితో కలిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేశారు దీనితో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ భావించారు అయితే పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరి రిలేషన్ కు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరి ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే ఈ వార్తలను దిలీప్ దేవగన్ ఖండించారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించిఎంతో బిజీగా ఉన్నారు. మరి వీరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

Also Read: Chiranjeevi: చిరంజీవి చేతికి గాయం… షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×