E-Paper
Advertisement

Ennenno Janmala Bandham malavika : ‘ఎన్నెన్నో జన్మల బంధం’ మాళవిక గురించి నమ్మలేని నిజాలు..

Ennenno Janmala Bandham malavika : ‘ఎన్నెన్నో జన్మల బంధం’ మాళవిక గురించి నమ్మలేని నిజాలు..
Advertisement

Ennenno Janmala Bandham malavika : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్స్లలో ఎన్నెన్నో జన్మల బంధం ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరో యష్ అలాగే వేద జంట చూడముచ్చటగా ఉంటుంది. ఈ జంటను చూడ్డానికి చాలామంది సీరియల్ ని చూస్తున్నారని తెలిసిందే. అంత మంచి పాపులారిటి దక్కించుకున్న ఈ సీరియల్ కాంబో మరోసారి రిపీట్ అయిన విషయం కూడా తెలిసిందే.. వీళ్ళిద్దరి కాంబోలో సత్యభామ సీరియల్ కూడా వచ్చింది. ఆ సీరియల్ కూడా బాగా హిట్ అయింది.. అయితే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో మొదటి భార్య పాత్రలో నటించింది మాళవిక. మాళవిక అసలు పేరు హీనా రాయ్.. ఈమె గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అసలు ఈ హీనా రాయ్ గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మాళవిక బ్యాగ్రౌండ్ ఏంటంటే..? 

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో మాళవిక పాత్రలో నటించిన ఆవిడ పేరు హీనా రాయ్.. సీరియల్స్లలో నటించక ముందు ఈమె ఒక మోడల్ గా కనిపించింది. తన అందం అభినయంతో సీరియల్స్లలో నటించే అవకాశాలు అందుకుంది. మోడల్ గా కెరియర్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సీరియల్లో పలు కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. అయితే నెగిటివ్ క్యారెక్టర్లలో ఈమె కనిపించడంతో జనాలలో కొంచెం అసంతృప్తి కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఈమె సీరియల్స్లలోకి రాకముందు పలు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాయింట్ బ్లాక్, సెక్షన్ 497 వంటి సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ఫేమ్ కౌశల్ తో కలిసి పలు ఫ్యాషన్ షో ఈవెంట్లలో సందడి చేశారు..

Also Read : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Advertisement

ఒక్క సీరియల్ కు రెమ్యూనరేషన్..?

మోడల్గా రానిచ్చిన హీన ఆ తర్వాత కొన్ని యాడ్లలో కూడా నటించింది. ఈమె అందానికి ముగ్ధులైన జనాలు సినిమాలలో కనిపించాలని కోరుకున్నారు. సినిమాలతో పాటుగా బుల్లితెరపై మొదటగా ఈమె చేసిన సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. తన న్యాచురల్ నటనతో, విలనిజంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో సీరియల్ ఆమెను వరించాయి. వరుసగా సీరియల్స్ చేస్తూనే మరోవైపు మోడలింగ్లో రాణిస్తూ వచ్చింది. ఈమె ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అడుగు పెట్టడంతోనే మంచి రెమ్యూనరేషన్కూడా తీసుకుంది.. ఈ సీరియల్ గాను ఆమె దాదాపు 25 వేలకు పైగా తీసుకుంది. ఒక రోజుకి ఆమె అంత తీసుకుంటే నెలకి లక్షల్లో ఆమె సంపాదన ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నటించిన పలు సీరియల్స్ కి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్వసూలు చేసింది.. మరి ఇప్పుడు ఈమె సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×