E-Paper
Advertisement

Illu illalu Pillalu Srivalli : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Illu illalu Pillalu Srivalli : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Illu illalu Pillalu Srivalli : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే కుటుంబంలోని ముగ్గురు కొడుకులు కోడళ్ళు కలిసి ఉంటున్నారు అన్న సంతోషంతో ఉన్న ఆ ఇంటి పెద్ద రామరాజు తన కుటుంబాన్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. తనని ఎవరైతే అనాధ అన్నారో వాళ్ళందరినీ నోరు మూయించేలా తాను ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లతో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు అది కాస్త కోడళ్ళు అల్లుళ్ళతో సందడిగా మారింది.. అలాంటి మంచి కుటుంబంలోకి పెద్ద కోడలుగా అడుగుపెడుతుంది శ్రీవల్లి.. అంత ఆస్తిని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అందరూ తనే మాట వినాలి అని అనుకుంటుంది.. చివరికి చిన్న విషయాలకి దొరికిపోయి అందరితో చివాట్లు తింటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ ఒకలా ఉంటే ఈ శ్రీవల్లి క్యారెక్టర్ మాత్రమే తేడాగా ఉంటుంది.. అలాంటి డిఫరెంట్ స్టోరీ ఉన్న పాత్రలో నటించిన నటి పేరు త్రివేణి యాదవ్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే ఈ శ్రీవల్లి ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసిందో ఒకసారి మనం తెలుసుకుందాం..

శ్రీవల్లి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసింది..? 

స్టార్ మా చానల్లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఇందులో రామరాజు పెద్ద కోడలు పాత్రలో నడుస్తున్న త్రివేణి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. త్రివేణి యాదవ్ గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆంధ్ర యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిగ్రీ పట్టాన్ని పొందింది.. ఆ తర్వాత మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ సీరియల్స్లలో నటించే అవకాశాలను అందుకుని ప్రస్తుతం బిజీగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని రెచ్చగొట్టిన చింతామణి.. అయ్యో మనోజ్ కు షాక్.. అరుణ్ కు బాలు ఝలక్..

త్రివేణి యాదవ్ సీరియల్స్.. 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి అంటే టక్కున గుర్తుకొస్తుంది. ఈ సీరియల్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న త్రివేణి యాదవ్ గతంలో అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సుందరి అనే సీరియల్ తో ఈమె ఇండస్ట్రీలోకి పరిచయమైంది. తన టాలెంట్ తో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈ శ్రీవల్లి పెద్దగా అందంగా లేకున్నా కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది.. జీ తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన త్రివేణి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సీరియల్స్ చేసుకుంటూ బిజీగా మారింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే స్టార్ ఇమేజెస్ సొంతం చేసుకోవడంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం భారీగా రెమ్యూనరేషన్ టీఆరెస్కుంటూ జనాల్ని ఎంటర్టైన్ కూడా చేస్తుంది.. సప్తగిరి ఎల్ఎల్బీ, మిడిల్ క్లాస్ మెలోడీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ వంటి చిత్రాల్లో నటించింది… మొత్తానికి త్రివేణి ప్రస్తుతం వరుసగా సీరియల్స్ తో బిజీ చేస్తుంది.. ఈమెకు స్టార్ ఇమేజ్ తో పాటుగా భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటూ వస్తుంది.. మరి ఇకముందు ఎలాంటి ప్రాజెక్టులలో ఈ సుందరి అవుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×