E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఏం చదివిందో తెలుసా..?

Gundeninda Gudigantalu Shruthi : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఏం చదివిందో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్లో స్టార్ మా ఒకటి. ఎంటర్టైన్మెంట్ షోలు అలాగే రియాల్టీ షోలు మాత్రమే కాదు.. ఊహకు అందని ట్విస్ట్ లతో సరికొత్త సీరియల్స్ ని కూడా ప్రసారం చేస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఇటీవల ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి క్యారెక్టర్ లో నటించిన ముద్దుగుమ్మ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికిస్తున్నారు.. మరి శృతి ఏం చదువుకుంది అన్నదాని గురించి ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

శృతి ఏం చదివిందో తెలుసా..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్లో నటించిన శృతి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె తన అమాయకత్వం అల్లరితనంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించిన కూడా.. ఈమెకు పేరు తెచ్చింది మాత్రం ఈ సీరియల్ అని చెప్పాలి. అయితే శృతి గురించి ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఈమె ఏం చదువుకుంది ఏదైనా జాబ్ చేసిందా అన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. నిజానికి ఈమె బీటెక్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత మోడల్గా తన కెరీర్ ను మొదలు పెట్టి సినిమాలలో, నటించే అవకాశాలను వెబ్ సిరీస్లలో నటించే అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది.. అలా నటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు సీరియల్స్ చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది.

Advertisement

Also Read : ‘ ఇంటింటి రామాయణం ‘ సీరియల్ కు శుభం కార్డు.. చివరిల్లో ఊహించని ట్విస్ట్..

శృతి ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో తన అందం అభినయంతో ఆకట్టుకుంటున్న మూడవ కోడలు శృతి పాత్రలో నటి విహారిక చౌదరి నటించింది.. గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ సీరియల్ ద్వారా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది.. సీరియల్లో పద్ధతిగా చుడీదార్ వేసుకుని కనిపించి శృతి బయట మాత్రం హాట్ లుక్ లో కనిపిస్తూ యూత్ ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇకపోతే గుండె నిండా మూడు గంటలు సీరియల్ కి ఒక్కరోజు రెమ్యూనరేషన్ భారీగానే వసూలు చేస్తుంది.. ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ మె నెలకు లక్షల్లోని సంపాదిస్తూ బిజీగా ఉంది. శృతికి పెళ్లైన విషయం తెలిసిందే. తన భర్త సాయి రాజేష్ నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం విహారిక రెండు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×