E-Paper
Advertisement

Podarillu Sailu :’పొదరిల్లు ‘ శైలు ఏం చదివిందో తెలుసా..?

Podarillu Sailu :’పొదరిల్లు ‘ శైలు ఏం చదివిందో తెలుసా..?
Advertisement

Podarillu Sailu : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ పేరు పొదిరిల్లు.. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ స్టార్ మాలో సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ ప్రారంభమైన కొద్దిరోజులకే మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇటీవలే కొత్త క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో కేశవ కి జోడిగా నటిస్తున్న శైలజ పాత్ర కూడా ఒకటి. స్టైలిష్ శైలు అనే క్యారెక్టర్ జనాలకి విపరీతంగా కనెక్ట్ అవుతుంది.. ఇందులో నటించిన ముద్దుగుమ్మ రియల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. శైలు ఇంతకీ ఏం చదివింది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

శైలు ఏం చదివిందో తెలుసా..?

ఈ సీరియల్లో మూడవ వాడైన కేశవ కి జోడిగా నటిస్తుంది.. పొదిరిల్లు సీరియల్ కి సెకండ్ హీరోయిన్ ఈమె. స్టైలిష్ శైలి పేరుతో ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ రిలీజ్ చేస్తూ బిజీగా ఉండేది. కేశవ తనని కాపాడడంతో అతనితో ఎలాగైనా సరే తన ప్రేమను తెలపాలి అని అనుకుంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు.. శైలజ పాత్ర అమాయకంగా ఉండడంతో జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది.. ఈమె అసలు పేరు అమృత.. ఈమె గతంలో అనేక సీరియస్లలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే సీరియస్ గా నా ముందు శైలు మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కొద్ది రోజులు ఐటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసింది. మరి నటన వైపు ఇంట్రెస్ట్ ఉండడంతో మోడల్గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. అలా తన కెరియర్ ని మొదలుపెట్టిన శైలు అలియాస్ అమృత తెలుగులో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను నటనతో మెప్పించారు. చూడ్డానికి అమాయకు అమ్మాయిలాగా కనిపిస్తున్నా ఈమె కొన్ని శైలు పలు సీరియల్స్ వాళ్ళు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..

ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

పొదరిల్లు లో శైలు క్యారక్టర్ లో నటించిన నటి అమృత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఈమె కలిసుందాం రా.. అలాగే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన కేరాఫ్ అనసూయ వంటి సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు జరగని ముద్ర వేసుకుంది.. ఇప్పటివరకు నటించిన అన్ని సీరియల్స్ కూడా అయ్యాయి.. నటిగా పలు సీరియల్స్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముక్కు సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలం నుండి స్టార్ట్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన రియల్ లైఫ్ లో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా అమృత మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గానే ఉంటుంది. ఈమె ఇప్పటికే పలు సీరియల్స్ లలో నటించే ప్రేక్షకులను మెప్పించింది.. ప్రస్తుతం ఒక సీరియల్ కు  దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే ఈమె నెలకి లక్షల్లోని సంపాదిస్తుందని అర్థమవుతుంది. సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×