E-Paper
Advertisement

Podarillu kesava : ‘పొదరిల్లు ‘ కేశవ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేశాడో తెలుసా..?

Podarillu kesava : ‘పొదరిల్లు ‘ కేశవ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేశాడో తెలుసా..?
Advertisement

Podarillu kesava : తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతూనే ఉన్నాయి.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు మధ్యతరగతి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్ చూసి తమ కష్టాన్ని కాసేపు పక్కన పెడతారు.. అలాంటి వారిని ఆకట్టుకునే విధంగా తెలుగు టీవీ చానల్స్ బోలెడు సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. అందుకే సీరియల్స్ కి డిమాండ్ రోజుకి పెరుగుతుంది.. ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన సీరియల్స్ సైతం మంచి టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుని దూసుకుపోతున్నాయి.. గత ఏడాది ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ జనాలకు ఎంతగా నచ్చిందో చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ గురించి ఒక్కమాటలో చెప్పాలి అంటే సినిమాకు మించిన స్టోరీ అని చెప్పాలి.. ఇందులో ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో జనాలని ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యంగా బండోడు కేశవ ఈ మధ్య ప్రేమలో పడడం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా జనాలని ఎంటర్టైన్ చేస్తున్నాడు.. అయితే ఈ బండోడు ఏం చదువుకున్నాడు? సీరియల్స్లలోకి రాకముందు ఏం చేసేవాడు తెలుసుకునేందుకు నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. మరి ఈ బండోడు ఏం చదువుకున్నాడో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

కేశవ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడు..?

పొదిరిల్లు సిరియల్ లో మాధవ్ కి రెండవ తమ్ముడిగా నటించిన కేశవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈయన అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. అయితే కేశవ అసలు పేరు చాలా మందికి తెలిసే అవకాశం లేదు.. ఇతని అసలు పేరు గౌరవ్.. తెలుగు అబ్బాయి అయినా కూడా చూడడానికి అచ్చం నార్త్ ఇండియన్ లాగే కనిపిస్తాడు.. తెలంగాణ కుర్రాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత జాబ్ సర్చ్ కూడా చేసి జాబ్లో జాయిన్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ కుర్రాడు నటనపై ఆసక్తితో రీల్స్ షార్ట్ స్టోరీస్ చేస్తూ అందరిని మెప్పించాడు.. అదే క్రేజ్ తో సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేశవ రెమ్యూనరేషన్?

Advertisement

సీరియల్ నటుడు గౌరవ్ గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. గౌరవ్ నటించిన సీరియల్స్ లలో శివంగి, కాంతారావు అంటే సీరియల్స్ అతనికి మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి.. ఇప్పుడు నటిస్తున్న పొదరిల్లు సీరియల్ లో మెకానిక్ మొండోడుగా అందరిని తన నటనతో కట్టిపరిస్తున్నాడు.. ఒక అబ్బాయి కఠినంగా ఉంటే ఆ అబ్బాయిని అమ్మాయిలు ప్రేమిస్తారా? అసలు అమ్మాయిలు అలాంటి వాడి దగ్గరికి వస్తారా అన్న పాయింట్తో కేశవ పాత్రని డైరెక్టర్ ముందుకు తీసుకొచ్చాడు.. అయితే అలాంటి మొన్న కూడా శైలు అనే అమ్మాయి ప్రేమిస్తుంది.. ఇకముందు ఎపిసోడ్ ఎలా చూస్తే వీళ్ళిద్దరూ కూడా లేచిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్టోరీ రోజురోజుకి ఉత్కంఠ గా మారడంతో కేశవ కూడా జనాలకి బాగా నచ్చుతున్నాడు.. ఇకపోతే ఈ సీరియల్ కిగాను కేశవ ఒక్క రోజుకి ఎంత తీసుకుంటున్నాడు అన్నది జనాల్లో వినిపిస్తున్న ప్రశ్న.. నిజానికి కేశవా ఈ సీరియల్ కిగాను 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం… నెలరోజుల పాటు షూటింగ్ ఉండడంతో నెలకి ఈయన లక్షల్లోనే సంపాదిస్తున్నాడు..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. మనోజ్ బర్త్ డే.. రాజేష్ కు ఘోర అవమానం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×