E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena: ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఏం చదివిందో తెలుసా..?

Gundeninda Gudigantalu Meena: ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఏం చదివిందో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu Meena: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో రెండవ స్థానంలో రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటించిన అందరూ కూడా తమ నటనతో జనాలని బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు.. ముఖ్యంగా బాలు మీనా.. ఇందులో హీరోయిన్గా నటించిన ఇద్దరు కూడా తమ నటనతో అందరిని మెప్పిస్తున్నారు. అదే ఈమధ్య మీనా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు మీనా ఎవరు? ఆమె ఏం చదువుకుంది? తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనపరుస్తున్నారు.. ఇప్పుడు మనం మీనా గురించి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..

మీనా ఏం చదివింది..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న గునిండా గుడి గంటలు సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. రోజుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే ఈ స్టోరీకి ఫాన్స్ ఎక్కువే. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. గుండెనిండా గుడి గంటలు హీరోయిన్ మీనా అసలు పేరు అమూల్య గౌడ. ఈమె కన్నడ నటి. కన్నడలో పలు సీరియల్స్ వాళ్ళు నటించి జనాల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి మేన ఏం చదివింది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. స్వాతి ముత్తు, పునార్ వివాహ, అరమనే వంటి వాటిల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లలో నటించింది. ఈ అమ్మడు బీకామ్ పూర్తిచేసి పట్టా తీసుకుంది. అలా ఆమె మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం తెలుగులో ఈమె రెండో సీరియల్ నటిస్తోంది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మనోజ్ సేఫ్.. డేంజర్ లో రోహిణి.. ప్రభావతికి షాకివ్వబోతున్న మీనా..

మీనా సీరియల్స్ & రెమ్యూనరేషన్..

మీనా అలియాస్ అమూల్య గౌడ.. కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుసగా సీరియల్స్ చేసింది. అయితే ఆమె చేసిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక్కో సీరియల్ ఒక్కో క్యారెక్టర్ లో కనిపించిన మీనా జనాలని అయితే బాగానే ఆకట్టుకుంది. కన్నడలో ఎన్నో సీరియల్స్ చేసి జనాలను విప్పించింది. తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు చిన్న కూతురు పాత్రలో నటించింది. ఈ సీరియల్ లో తన నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈమె గుండెనుండా గుడి గంటలు సీరియల్ లో ఛాన్స్ అందుకుంది. ఈ సీరియల్లో హీరోయిన్గా నటించిన మీనా తన నటనతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటుగా కన్నడలో పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది అమూల్య. ఒక్క సీరియల్ గాను ఈమె దాదాపు 45 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈమె నెలకు దాదాపు లక్షల్లోని సంపాదిస్తూ ఆస్తులను వెనకేసుకుంటుంది.. ఇకపోతే మీనా త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతుందంటూ మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఈ అమ్మడు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు త్వరలోనే పెళ్లి గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×